image_print

తెల్ల సీతాకోకచిలుక (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ)

 తెల్ల సీతాకోకచిలుక (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ) హిందీ మూలం – – డా. రమాకాంతశర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నా అపాయింట్ మెంట్ లెటర్ తీసుకుని నేను ఆ కంపెనీ హెడ్డాఫీసుకి చేరుకు న్నాను. నా కాళ్ళు నేలమీద నిలవడంలేదు. దేశంలోని అన్నిటికన్నా పెద్ద కంపెనీలలో ఒకటైన ఆ కంపెనీలో పని చేసే అవకాశం లభిస్తోంది. ఇది నాకో పగటికల లాంటిదే. పది అంతస్తులున్న ఆ బిల్డింగులో ఏడో […]

Continue Reading

భూమాత పుత్రిక (హిందీ అనువాద కథ- డా. లతా అగ్రవాల్)

 భూమాత పుత్రిక (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. లతా అగ్రవాల్ `తులజ’ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “ఏమే! రోజంతా ఎక్కడపడితే అక్కడ గంతులేస్తున్నావు పోరీ!” సకూ తన కూతురు శేవంతిని కోప్పడుతూ అంది. “అరే! అమ్మా, సోనీతోనూ మంజులతోనూ పొలం వెళ్ళొచ్చాను.” శేవంతి అంది. “చాల్లే రోజూ నీ ఆటలూ, గంతులూను. శేవంతీ, ఇప్పుడు నువ్వు పెద్దదానివయ్యావు. ఇంట్లో ఉండి మీ వదినతో కాస్త వంటావార్పూ చెయ్యడం […]

Continue Reading

ఆఖరి మజిలీ (హిందీ అనువాద కథ- సుభాష్ నీరవ్)

ఆఖరి మజిలీ (హిందీ అనువాద కథ- సుభాష్ నీరవ్) హిందీ మూలం – సుభాష్ నీరవ్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు రాత్రి ఎన్ని గంటలయిందో తెలియదు. కళ్ళలోంచి నిద్ర ఎగిరిపోయింది. మనస్సు లోంచి శాంతి అదృశ్యమైపోయింది. కాసేపు పక్కమీద నుంచి లేచి కూర్చుంటున్నాను. కాసేపు పడుకుంటున్నాను. కాసేపు `వాహే గురు-వాహే గురు’ స్మరించుకుంటున్నాను. గురుమీత్, హరజీత్ నిన్న మాట్లాడుకున్న మాటలు నాకింకా చెవుల్లో ప్రతిధ్వనిస్తున్నా యి. నా వృద్ధ హృదయం అప్పటి […]

Continue Reading

తెల్లవారింది! (హిందీ అనువాద కథ- డా. దామోదర్ ఖడసే)

తెల్లవారింది! (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. దామోదర్ ఖడసే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు [ముంబయి వాస్తవ్యులకి 25 జూలై 2005 మరువలేని రోజు. ఆరోజు నెలకొన్న ప్రళయ సదృశ వాతావరణంలో ఎన్నడూ కని-విని ఎరుగని విధంగా భయంకరమైన వర్షం కురిసింది. జనం `ఇటీజ్ రెయినింగ్ ఎలిఫెంట్స్ అండ్ హిప్పోపొటామసెస్’ అని భావించారు. మహానగరంలో రోడ్లు జలమయం అయ్యాయి. ఆఫీసుల్లో ఉండిపోయినవారు ఆ రాత్రికి సురక్షితంగా ఉండగా, ఇళ్ళకి […]

Continue Reading

కోడలుగారు (హిందీ అనువాద కథ- డా.రమాకాంత శర్మ)

కోడలుగారు (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఆవిడని చిన్నా-పెద్దా అనకుండా అందరూ కోడలుగారు అనేవారు. ఆవిడ అసలు పేరేమిటో ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇలా తప్ప మరో పేరుతో ఆవిడని పిలవటం నేనెప్పుడూ వినలేదు. మేము ఉండే పెద్ద భవనానికి ఆవిడ యజమానురాలు. మూడు అంతస్తులు ఉన్న ఆ భవంతిలో పై అంతస్తులో మేము ఉండేవాళ్ళం. అన్నిటికన్నా కింది అంతస్తులో […]

Continue Reading

భయం (హిందీ అనువాద కథ- సూరజ్ ప్రకాష్ )

భయం (హిందీ అనువాద కథ) హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు శారద తిరిగి పనిలోకి వచ్చింది. ఒక్క నెల వయసున్న పసివాడిని తన ఒడిలో ఎత్తుకుని తీసుకొచ్చింది. తలుపు మిసెస్ రస్తోగీ తెరిచింది. ఆమెని చూస్తూనే సంతోషం వ్యక్తపరిచింది –“సంతోషం శారదా. మంచిదయింది నువ్వు వచ్చేశావు. నువ్వు పెట్టి వెళ్ళిన అమ్మాయి బొత్తిగా పనిదొంగ. పని ఎగ్గొట్టడం కూడా ఎన్నిసార్లని. ఏదీ చూడనీ, నీ […]

Continue Reading

నది – నేను (హిందీ అనువాద కథ- డా. రమాకాంత్ శర్మ)

నది – నేను (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. రమాకాంత్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు నది తను ఉద్భవించే చోటునుండి వెలువడినప్పుడు ఏం ఆలోచిస్తుందో తెలియదు. తను ఎంత దూరం ప్రయాణం చేయవలసి వస్తుందో, ఎక్కడెక్కడి నుంచి ముందుకు వెళ్ళాలో, ఏయే అనుభవాలను ఎదుర్కోవాలో, ఏ పరిస్థితులతో పోరాటం చేయాలో, చివరకు ఎక్కడ ఏ సముద్రం ఒడిలో కలిసిపోవాలో అనే ఆలోచన కూడా తన మనస్సులో […]

Continue Reading

ఒక అపరిచిత సంబంధం (హిందీ అనువాద కథ- డా. సోహన్ శర్మ)

ఒక అపరిచిత సంబంధం (హిందీ అనువాద కథ) హిందీ మూలం – డా. సోహన్ శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు లాస్ ఏంజలిస్ లో ఇది నా ఆఖరి సాయంత్రం. ఇంత పెద్ద నగరంలో సాయం కాలం నెమ్మది-నెమ్మదిగా జరుగుతూ దగ్గరికి వస్తోంది. నేను సాయంత్రానికి కార్యక్రమం ఏదీ ప్రత్యేకించి నిర్ణయించుకోలేదు. ఇంతకు ముందు అయిదారు రోజులపాటు సాయంత్రాలు నాకు తగిన ఏర్పాటులు చేసుకోవడంలోనే గడిచిపోయాయి. ఏదయినా కొనుక్కోదలుచుకున్నా, లేదా సామానులు […]

Continue Reading