image_print

My Mexico Adventures – Part 3

My Mexico Adventures – Part 2 -Vijaya Manchem “Have you gone mad? Why would anyone go to Mexico?” asked friends and family in absolute shock, “That too all by yourself with two young kids?” Well, I never anticipated any dangers that I might encounter. Yet, I did my research and felt that Yucatan would be […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-12 (కాన్ కూన్)

యాత్రాగీతం(మెక్సికో)-12 కాన్ కూన్ ( చివరి భాగం) -డా||కె.గీత మర్నాడే  మా తిరుగు ప్రయాణం.  ఆ రోజుతో కాన్ కూన్ లో చూడవలసిన ప్రదేశాలు చూడడం, చెయ్యవలసిన  ఎడ్వెంచర్  టూర్లు  చెయ్యడం, అన్నీ అనుకున్నట్టుగా అయ్యేయి.  అంత వరకు బయట అన్నీ చూసేం గానీ మా రిసార్టు లో విశేషాలు ఏవీ చూడలేదు.  కాబట్టి ఆరోజు అందుకోసం కేటాయించేం. అంతే కాదు సముద్ర తీరంలోనే ఉన్నా ఇసుకలో అడుగులు మోపి నాలుగడుగులు కూడా వెయ్యలేదు.  ఇంకేం పొద్దున్నే […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-11 (కాన్ కూన్ -సిటీ టూర్- మార్కెట్-28)

యాత్రాగీతం(మెక్సికో)-11 కాన్ కూన్ (సిటీ టూర్- మార్కెట్-28) -డా||కె.గీత భాగం-13 ఇక మా తిరుగు ప్రయాణం రెండు రోజుల్లోకి వచ్చేసింది. మర్నాడు కాన్ కూన్ లో అప్పటివరకూ సిటీ టూర్ చెయ్యలేదు మేం.  అంతే కాదు,  అప్పటివరకూ టాక్సీల్లో, టూరు బస్సుల్లోనే తిరిగేం కానీ పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ఎలా ఉంటుందో చూడలేదు. కానీ పిల్లలతో బస్సుల్లో తిరగడం జరిగే పని కాదు కాబట్టి పిల్లలిద్దరినీ రూములోనే వదిలేసి మేమిద్దరమే బయలుదేరుదామని అనుకున్నాం. ముందు సత్య వెళ్లాలనుకున్న […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4)-10

యాత్రాగీతం(మెక్సికో)-10 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-4 -డా||కె.గీత భాగం-12 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్  డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం  “కోబా”శిథిల నగరంలో ఆ ఎత్తైన కట్టడం దగ్గిరే దాదాపు రెండు గంటల సమయం గడిచిపోయింది. తిరిగి వస్తూ ఉన్నపుడు చుట్టూ అరణ్యంలా మొలిచిపోయిన చెట్ల నడుమ అక్కడక్కడా మాయా చరిత్రకు ఆనవాళ్లుగా మిగిలిపోయిన శిథిల గృహాల అవశేషాలు, అప్పటి జన సమూహాల పాదముద్రల సాక్ష్యాలుగా నిలిచిపోయిన చిన్నా, […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3)-9

యాత్రాగీతం(మెక్సికో)-9 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3 -డా||కె.గీత భాగం-11 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్  డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం  “కోబా”శిథిల నగరం. ఇది తులుమ్ నగరానికి పూర్తిగా విభిన్నమైనది. క్రీ.శ 600 నుండి క్రీ.శ 900 మధ్యలోతులుమ్ నగరానికి దాదాపు 30 మైళ్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ మాయా సంస్కృతికి చెందిన గొప్ప నగరం ఇది. ఒకప్పుడు వంద మైళ్ల విస్తీర్ణంలో  విలసిల్లిన ఈ నగరంలో […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-2)-8

యాత్రాగీతం(మెక్సికో)-8 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-2 -డా||కె.గీత భాగం-10 మర్నాడు  ఉదయం మేం తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్ వగైరా చూడడానికి టూరు  బుక్ చేసుకున్నాం. ఈ ఫుల్ డే టూరులో సెనోట్ అంటే నీళ్లలో స్నానం తప్పనిసరికాబట్టి స్విమ్మింగు బట్టలవీ బ్యాగుతో తెచ్చుకున్నాం. మధ్యాహ్న భోజనం దారిలోని మాయా విలేజ్ లో చేయడం టూరులోభాగం కాబట్టి భోజనానికి చూసుకోనవసరం లేదు. తాగడానికి మంచినీళ్ల బాటిళ్లు వ్యానులో ఎప్పుడంటే అప్పుడు అడిగి తీసుకోవచ్చు.  ఇక […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్)-7

యాత్రాగీతం(మెక్సికో)-7 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-1 -డా|కె.గీత భాగం-9 కాన్ కూన్ లో మూడవ రోజు మేం రెండు గ్రూపులుగా విడిపోయి ఎవరికి కావలిసింది వాళ్లు చేసేం. సత్య, వరు అడ్వెంచరస్ మనుషులు కావడంతో వాళ్లిద్దరూ జిప్ లైన్, జంగిల్ డ్రైవ్ & కేవ్ స్విమ్మింగ్ అడ్వెంచర్  టూరుకి వెళ్లేరు. ఇందులో జిప్ లైన్ అంటే ఒక తాడు ఆధారంగా నడుముకి కట్టిన చెయిన్లతో ఒక చోటు నుంచి మరో చోటుకి గాల్లో జారుకుంటూ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో-కాన్ కూన్-ఐలా మొహారీస్)-6

యాత్రాగీతం(మెక్సికో)-6 కాన్ కూన్ -ఐలా మొహారీస్ -డా|కె.గీత భాగం-8  కాన్ కూన్ లో మొదటిరోజు చిచెన్ ఇట్జా సందర్శనం, ఆ తర్వాత ఒళ్లు గగుర్పొడిచే సెనోట్ అనుభవం తర్వాత తిరిగి రిసార్టుకి వచ్చే దారిలో “వేలొదొలీద్” (Valladolid) అనే పట్టణ సందర్శనానికి ఆపేరు మా బస్సు. స్పెయిన్ లో అదే పేరుతో ఉన్న గొప్ప నగరం పేరే ఈ “వేలొదొలీద్”. దక్షిణ అమెరికా భూభాగంలోని  స్పానిషు ఆక్రమణదారుల గుత్తాధిపత్యానికి గుర్తుగా అప్పటి క్రైస్తవ చర్చిలు, ఆవాసాలు పెద్ద […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో-కాన్ కూన్-చిచెన్ ఇట్జా-ఇక్కిల్ సెనోట్)-5

యాత్రాగీతం(మెక్సికో)-5 కాన్ కూన్  -డా||కె.గీత భాగం-7 కాన్ కూన్ లో మొదటి టూరు ప్రపంచంలో ఎనిమిది ఆధునిక వింతల్లో  ఒకటైన “చిచెన్ ఇట్జా”లో విచిత్రమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ప్రధాన కట్టడమైన కుకుల్కాన్ గుడి [El Castillo (Temple of Kukulcan)] దాదాపు 98 అడుగుల ఎత్తున తొమ్మిదంతస్తుల్లోఉంటుంది. కింది అంతస్తుకంటే పైది కొంచెం చిన్నదిగా కట్టుకుంటూ వెళ్లి, ఒకదాని మీదొకటి పేర్చినట్లు చతురస్రాకారంలో ఉంటాయి. చిట్టచివరి అంతస్తు 20 అడుగుల పొడవు, వెడల్పు కలిగి ఉందంటే […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-4

యాత్రాగీతం(మెక్సికో)-4 కాన్ కూన్  -డా||కె.గీత భాగం-6   కాన్ కూన్ లో మొదటి రోజు  టైం షేరింగు స్కీము వాళ్ల బారిన పడి సగం రోజు వృథా అయినా సాయంత్రం వెళ్లిన  పైరేట్ షిప్పుటూరుతో ఆహ్లాదంగా గడిచింది. రెండవ రోజు మేం ఆధునిక ప్రపంచ వింతల్లో ఒకటైన “చిచెన్ ఇట్జా” టూరుకు బుక్ చేసుకున్నందున ఉదయానే లేచి తయారయ్యి  హోటలు లాబీలో చక్కని రెస్టారెంటులో బ్రేక్ ఫాస్టు చేసి టూరు బస్సు కోసం సిద్ధమయ్యేం. మా హోటలు […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-3

యాత్రాగీతం(మెక్సికో) కాన్ కూన్  -డా||కె.గీత భాగం-5 తిరిగి మా రిసార్టుకి వచ్చేసరికి మధ్యాహ్నం మూడు గంటలయ్యింది. ఆవురావురంటూ భోజనానికి పరుగెత్తేం. రిసార్టులో ఎకామడేషన్ తో పాటూ భోజనాదులన్నీ కలిపిన పాకేజీ కావడంతో డబ్బులేమీ కట్టకుండా బఫే సెక్షనులో జొరబడి చక్కగా నచ్చినవన్నీ తెచ్చుకుని కడుపారా తిన్నాం. అన్నిటికన్నా చాలా ఇష్టంగా పిల్లలు పుడ్డింగుల వంటి చిన్న కేకుల్ని తిన్నారు. నిజంగానే చాలా బావున్నాయవి. అందానికి అందంగానూ, రుచికి బ్రహ్మాండంగానూ. మొత్తానికి ఒక పూటంతా మాకు వృధా అయినా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో)-2

యాత్రాగీతం(మెక్సికో) కాన్ కూన్  -డా||కె.గీత భాగం-3 కాన్ కూన్  ఎయిర్పోర్టు  అద్దాల తలుపులు సరిగ్గా రెండడుగుల్లో దాటుతామనంగా చక్కగా సూటు వేసుకుని, ఎయిర్పోర్టు  హెల్పింగ్ బూత్ లో పనిచేస్తున్నట్లున్న ఒకమ్మాయి మమ్మల్ని “సహాయం ఏమైనా కావాలా?” అని నవ్వుతూ పలకరించింది. అప్పటికే మేం బయటికెళ్లే ముందు పక్కకి ఆగి మా పాకేజీలో భాగమైన పికప్ టాక్సీ కి ఫోను చెయ్యడానికి నంబరు కోసం రిసీట్ లో చూడాలని అనుకుంటూ నడుస్తున్నాం. ఇంతలో ఈమె కనబడి పలకరించడంతో  “మేం […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం (మెక్సికో)-1

యాత్రా గీతం (మెక్సికో-కాన్ కూన్) -డా||కె.గీత భాగం-1 ఇంతకు ముందు కాలిఫోర్నియాని ఆనుకుని ఉన్న మెక్సికో సరిహద్దు నగరమైన బాహా కాలిఫోర్నియా కి నౌకా ప్రయాణం (క్రూయిజ్) వెళ్లొచ్చేం కదా!  ఇప్పుడు మెక్సికో కి తూర్పు తీరంలో ఉన్న కానుకూన్ వెళ్లి రావాలని అనుకున్నాం. అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న కాలిఫోర్నియా నుంచి మెక్సికో తూర్పు తీరానికి  ప్రయాణం అంటే విమానాల్లో దాదాపు ఎనిమిది గంటల ప్రయాణం. అంతే కాదు, కాలమానంలో మూడు గంటలు ముందుకి వెళ్తాం.  […]

Continue Reading
Posted On :