యదార్థ గాథలు- శాంతంతో శాంత విజయం
యదార్థ గాథలు శాంతంతో శాంత విజయం -దామరాజు నాగలక్ష్మి శాంత చిన్నప్పుడంతా చాలా చురుగ్గా ఎప్పుడూ నవ్వుతూ వుండేది. పిల్లలందరికీ శాంతతో ఆడాలంటే చాలా ఇష్టంగా ఉండేది. ఎంతో చురుగ్గా ఉన్న శాంత స్కూల్లో కూడా ప్రతి విషయంలోనూ ముందే వుండేది. Continue Reading