కొత్త అడుగులు-1 (కందిమళ్ళ లక్ష్మి)
కొత్త అడుగులు-1 –శిలాలోలిత ఇప్పుడిప్పుడే రాస్తున్న కొత్తకవయిత్రులను పరిచయం చేయాలన్న నా ఆలోచనకు రూపకల్పనే ఈ కాలమ్. ఇటీవల కాలంలో స్త్రీల రచనల సంఖ్య బాగా పెరిగింది. యం.ఫిల్, పీహెచ్.డి లను నేను కవయిత్రుల మీదే పరిశోధనను ఇష్టంగా చేశాను. స్త్రీలపై వారి రచనలపై అనేక వ్యాసాలు, ముందు మాటలు, ఉపన్యాసాలు ఇస్తూనే ఉన్నాను. నాకు తృప్తిని కలిగించే విషయాలివి. ‘నారి సారించి’ పేరుతో విమర్శా వ్యాసాల పుస్తకం వేశాను. రీసెర్చ్ గ్రంధరూపంలో వచ్చాక ‘కవయిత్రుల కవిత్వంలో […]
Continue Reading





















