
డా|| కె.గీత “నెచ్చెలి” సంస్థాపక సంపాదకురాలు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త శ్రీ సత్యన్నారాయణ, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలోనివాసముంటున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు. ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ కవితాసంపుటులు,సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి ప్రచురితాలు. వెనుతిరగనివెన్నెల, నా కళ్లతో అమెరికా కొనసాగుతున్న ధారావాహికలు.
Kluptham gaa manchi amsaalu sampaadakeeyam cheputhunnaavu.abhnandanalu.pathrikalo seershikalu anni chaalaa vuluvainavi empika chesthunnaavu.goppa,goppa rachaithalanu malli ennaallako chusina anubhootn.
తీరిక చేసుకుని చదివి కామెంట్ పెట్టినందుకు కృతజ్ఞతలు ఆంటీ! మీకు నెచ్చెలి నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది.