image_print

America Through my eyes-Monterey

America Through my eyes –Monterey  Telugu Original : Dr K.Geeta  English translation: Swathi Sripada Monterey  At a distance of forty miles to the south of Santa Cruz, nearly 120 miles away from San Francisco lies Monterey. With small islands, and with the natural beauty of Cyprus trees surrounding the glistening stones banks, Montero is an […]

Continue Reading
Posted On :

తెలుగు సాహిత్యంలో మహిళలు (మహిళా దినోత్సవ ప్రత్యేక వ్యాసం)

తెలుగు సాహిత్యంలో మహిళలు -వసుధారాణి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు పాఠకులను ప్రభావితం చేసిన మహిళా కవయిత్రులు, రచయిత్రుల గురించి పాఠకులకు తెలిపే ప్రయత్నమే  ఈ వ్యాసం. ప్రాచీన సాహిత్యంతొలి తెలుగు కవయిత్రి తాళ్ళపాక తిమ్మక్క 1423-1503 మధ్యకాలంలో జీవించిన తాళ్ళపాక అన్నమాచార్యుని పెద్ద భార్య ఈవిడ పేరు తిరుమలాంబ.తిమ్మక్క ‘సుభద్రా కల్యాణం’అనే కావ్యాన్ని మంజరీ ద్విపదలో రచించింది.ప్రాస నియమం మాత్రమే ఉండి యతి నియమం లేని దేశీయమైన ఛందస్సు మంజరీ ద్విపద.ఇందులో1170 మంజరీ ద్విపదలున్నాయి.ఈమె కుమారుడు తాళ్ళపాక […]

Continue Reading
Posted On :

కథాకాహళి-అబ్బూరి ఛాయాదేవి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి అబ్బూరి ఛాయాదేవి కథలు అబ్బూరి ఛాయదేవి 1933 సంవత్సరంలో రాజమండ్రిలో జన్మించారు. ఉస్మానియావర్సిటీ నుండి ఎం.ఎ.,(పొలిటికల్ సైన్స్) పట్టాపొందారు. ఆంధ్రాయూనివర్సిటీ నుండి లైబ్రరీసైన్స్ లో డిప్లొమా తీసుకున్నారు. న్యూడిల్లీలో 1959 నుంచి 1961 వరకూ యునైటెడ్ సర్వీస్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో లైబ్రేరియన్ గా పని చేశారు. తరువాత జవహర్ లాల్ నెహ్రూ యునివర్సిటీలో డిప్యూటీ  లైబ్రేరియన్ గా వున్నారు. 1976-77 లో డాక్యుమెంటేషన్ స్టడీ నిమిత్తం […]

Continue Reading
Posted On :

అందరూ మంచివాళ్లే! (బాల నెచ్చెలి-తాయిలం)

 అందరూ మంచివాళ్లే!  -అనసూయ కన్నెగంటి        రాజన్న, గోపన్నలు ఇద్దరూ బాల్యం నుండీ  మంచి మిత్రులు. ఇద్దరూ కలసే చదువుకున్నారు. అలాగే ఇద్దరూ చదువైపోయాకా వ్యాపారాలు ప్రారంభించి బాగా సంపాదించారు. కొంతకాలానికి           పొరుగున ఉన్న కోసల రాజ్యంలో  వ్యాపార అవకాశాలు బాగా ఉన్నాయని తెలుసుకున్న ఆ ఇద్దరు మిత్రులూ   తమ తమ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవటానికి ఆ రాజ్యంలో వ్యాపారం చేద్దామని వచ్చారు.          ఆ కొత్త రాజ్యములోని వ్యాపార పరిస్ధితులను అర్ధం చేసుకున్న రాజన్న, గోపన్నలు రోజూ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం(మెక్సికో) (కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3)-9

యాత్రాగీతం(మెక్సికో)-9 కాన్ కూన్ -తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్-3 -డా||కె.గీత భాగం-11 తులుమ్- కోబా-సెనోట్- మాయా విలేజ్  డేటూరు లో తులుమ్ శిథిలనగర సందర్శనం తర్వాత రెండవ ప్రదేశం  “కోబా”శిథిల నగరం. ఇది తులుమ్ నగరానికి పూర్తిగా విభిన్నమైనది. క్రీ.శ 600 నుండి క్రీ.శ 900 మధ్యలోతులుమ్ నగరానికి దాదాపు 30 మైళ్ల దూరంలో దట్టమైన చెట్ల నడుమ మాయా సంస్కృతికి చెందిన గొప్ప నగరం ఇది. ఒకప్పుడు వంద మైళ్ల విస్తీర్ణంలో  విలసిల్లిన ఈ నగరంలో […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- రెండవభాగం- 9

నా జీవన యానంలో- రెండవభాగం- 9 -కె.వరలక్ష్మి  మేం ఆ ఇంట్లోకెళ్లిన కొత్తల్లో ఒకరోజు కుప్పయాచార్యులుగారి కొడుకు, సింగ్ అట ఆయనపేరు; వాళ్ల బంధువు ఒకతన్ని వెంటబెట్టుకొచ్చాడు. సింగ్ గారు మానాన్నకి క్లాస్ మేటట. మా నాన్న కాలం చేసారని తెలుసుకుని విచారించాడు. ‘‘రమణ జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడ్డాడమ్మా, మేమంతా హాయిగా ఆడుకొనేవేళల్లో తను సైకిల్ రిపేర్ షాపుల్లో పనిచేసేవాడు. ఊళ్లో కాలినడకన, పొరుగూళ్లకి ఎంతదూరమైనా సైకిల్ మీదా తిరిగేవాడు’’ అంటూ మానాన్న బాల్యం […]

Continue Reading
Posted On :

మా కథ -6 దొమితిలా జీవితం

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం పులకాయోలో నా బాల్యం-2 నా ఇన్నాళ్ళ అనుభవంతోనూ, జ్ఞానంతోనూ మా నాన్న నిజంగా కోరుకున్నది ఎం.ఎన్.ఆర్. కాదని అర్థం చేసుకోగలుగుతున్నాను. ఉదాహరణకు గనులు జాతీయం అయినాయనే వార్త విన్నప్పుడు ఆయనెంత సంతోషపడ్డాడో నాకింకా గుర్తుంది. కాని ఆయన అప్పుడే “తగరపు దొరల’’కు నష్టపరిహారం చెల్లించొద్దని అన్నాడు. ఆ మాట మీద ఆయన చాలా గట్టిగా నిలబడ్డాడు. నష్టపరిహారం చెల్లించడాన్ని తీవ్రంగా నిరసించాడు. “మనం […]

Continue Reading
Posted On :

కొన్ని సమయాలలో కొందరు మనుషులు& గంగ ఎక్కడికెళుతోంది ?

కొన్ని సమయాలలో కొందరు మనుషులు& గంగ ఎక్కడికెళుతోంది ? -వసుధారాణి తమిళమూలం: జయకాంతన్   కొన్ని సమయాలలో కొందరు మనుషులు.   గంగ ఎక్కడికెళుతోంది ? తెలుగు అనువాదం : కొన్ని సమయాలలో కొందరు మనుషులు.         – మాలతీ చందూర్. గంగ ఎక్కడికెళుతోంది?          – జిల్లేళ్ళ బాలాజీ. ‘కొన్ని సమయాలలో కొందరు మనుషులు’ నవల తమిళంలో ఈ నవల 1975 లో వచ్చింది .మాలతీ చందూర్ 1981 […]

Continue Reading
Posted On :

జగదానందతరంగాలు-2(ఆడియో) ఎంత స్వేచ్ఛ!

జగదానందతరంగాలు-2 ఎంత స్వేచ్ఛ!  -జగదీశ్ కొచ్చెర్లకోట నులివెచ్చనైన నీళ్ళల్లో సుతిమెత్తని గోడలమధ్య నాయిష్టానికి నేను యథేచ్ఛగా ఈదులాడేంత…. పైగదిలోంచి లయబద్ధంగా వినబడుతున్న జతిస్వరాన్ని నేనొక్కతెనే వినేటంత.. ఒకటారెండా? నలభైవారాలపాటు నిరాటంకమైన ప్రయాణంలో నాఅంతట నేనే ఎదిగేటంత…. ఎక్కడినుంచో జలపాతాల గలగలల్లా ధ్వనులు. నాకోసం తనుతాగే ఫలరసాలన్నీ గొంతులోంచి జారి, నాచుట్టూ కాసారాల్లా అలుముకుంటాయి బద్ధకంతో కాళ్ళుచాపి నేను తన్నిన ప్రతిసారీ పులకింతకు లోనయ్యే ఆనందం నేనెలా చూడాలి? నన్నుతలచి మైమరిచే ఆ కన్నుల వెన్నెలల్ని లోపలుండి చూసేదెలా? అప్పుడప్పుడు ఒకానొక మృదువైన స్పర్శ నా గది […]

Continue Reading

వసంతవల్లరి – “వెనక్కి నడుస్తున్నామా?”కథ (కె.వరలక్ష్మి)

వసంతవల్లరి  “వెనక్కి నడుస్తున్నామా?” (కథ) రచన: కె.వరలక్ష్మి పఠనం: వసంతలక్ష్మి అయ్యగారి https://youtu.be/r–tZiexdtU అయ్యగారి వసంతలక్ష్మిఅయ్యగారి వసంతలక్ష్మి 24.6.1961 నాడు ఆలమూరి సీతాదేవి, ప్రకాశరావు దంపతులకు జన్మించాను. హైదరాబాదులో స్థిరనివాసం. పదవయేటనుండి రేడియో దూరదర్శన్ లకు బాలనటిగా పరిచయమైన నేను తరువాత స్టేట్ బేంకులో పనిచేస్తూ గళకళాకారిణిగా లెక్కకు మిక్కిలిగా రేడియోనాటకాలు టీవీ లకు యింటర్వ్యూవర్ గా డాక్యుమెంటరీలకు గళాన్నిస్తూ వేలాదిగా వాణిజ్యప్రకటనలు ప్రోమోలు బిల్బోర్డులూ చదివిన అనుభవం సొంతం చేసుకున్నాను. పుట్టుకతో వచ్చిన గళానుకరణ. ఉద్యోగవిరమణ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల(భాగం-9)

వెనుతిరగని వెన్నెల(భాగం-9) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/NDduRrRnqjs వెనుతిరగని వెన్నెల(భాగం-9) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) ——- జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది […]

Continue Reading
Posted On :

నారీ”మణులు”- వింజమూరి అనసూయాదేవి- 1

నారీ”మణులు” వింజమూరి అనసూయాదేవి-  1 -కిరణ్ ప్రభ   అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 – 23 మార్చి 2019) ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత్రి. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళాప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే వీరి పాట రికార్డ్ అయింది. బాలమేధావి. స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం వీరి కుంది. మేనమామ దేవులపల్లి కృష్ణశాస్త్రి […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

రామి (క‌థ‌)

 ‘రామి ‘ -పద్మజ కుందుర్తి  పొద్దువాలబోతోంది. వాకిట్లో ఆటో హారన్ విని గబబా సర్దిన సామాన్లన్నీ బైటకు చేర్చారు,  రామీ కుటుంబం. రెండిళ్ళ అవతల ఉన్న రామీ అన్నా వొదినా కూడా ఆటో చప్పుడుకి బైటికివచ్చి తొంగిచూసి తమ సామాన్లు కూడా బైటకి చేర్చటం మొదలు పెట్టారు. మూడునాలుగు బస్తాలలో మూటలు కట్టిన సామానూ ,కర్రల సంచీల్లో కుక్కున బట్టలూ ,ఒక తాళమున్న ట్రంకు పెట్టే ఒక బేగూ ఇవీ సామాను. దాదాపు రామి అన్నాఒదినెల సామాను […]

Continue Reading
Posted On :

నేను నేనేనా (కవిత)

నేను నేనేనా.. -లక్ష్మీ_కందిమళ్ళ నిశ్చింతకై వెతుకులాట శూన్యమైపోతున్నానేమోనన్న బెంగ. నిన్నటిలా నేడూ వుండాలని. నేటిలా రేపూ వుండాలని. ఎందుకో మరి తళుక్కున మెరిసీ మాయమవుతున్న వెలుతురు. నేనంటూ వున్నానా నేను నేనేనా నేను ఇంకోలా నా ఇంకోలా అంటే ఏమో?? మాటలన్నీ మౌనాలై ఊసులన్నీ భోషాణం లో చేరాయి. తలుపు తెరుచుకొని రాలేకున్నాయి. ఎదురు చూస్తూ.. నేను..!! ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

ఎర్రకాలువ(కవిత)

ఎర్రకాలువ -తోట సుభాషిణి నా గదంతా రక్తంతో నిండిపోతుంది ఆ నాలుగు రాత్రుల యుద్ద సమయంలో అమావస్యనాడు వెన్నెల చూసావా నేను చూసాను చాలాసార్లు లోదుస్తులపై ఎర్రటి మరకలు మెరుస్తుంటే మా ఇంటిముందు మోరీ యుద్ధంలో సైనికుల మరణానికి ఆనవాలు చరిత్ర నల్లరక్తం …. ఎరుపు విరిగి సన్నని తీగరాగం అందుకుంటుంది అదే విప్లవగీతం స్నానాల గదిలో  ఆ గేయం వర్ణనాతీతం నేను కమ్యూనిస్టుగా ముద్రవేయించుకుంటుంటా అడవికి ప్రేమికురాలునై ఋతు చక్రాన్ని మొలిపించుకునేందుకు అవునూ నాకు కొన్ని […]

Continue Reading
Posted On :

ఓ నా బట్టా ముట్టుకో (కవిత)

ఓ నా బట్టా! ముట్టుకో! Day – 1 అదొక ఎర్రనదిఅదొక అరుణ గంగఅదొక రుధిర యమునఅదొక నెలసరి బ్రహ్మ ఇది ఓ తిట్టు ఆత్మ కధఉండచుట్టి చాటుగా దాపెట్టివిసిరేసిన ప్యాడ్ అనే బట్ట తిట్టు వ్యధ కోపాన్ని నొప్పినీఅసహనాన్నీ తిట్టుగా మోస్తున్న ఆత్మ కధ బడి పీరియడ్ లకీ బాడీ పీరియడ్లకూతేడా తెలియని అజ్ఞానాన్ని ఆమెకు ప్రసాదించిన మనమ్ కదా అంటరానివాళ్ళం.. పాపం ఆ పిచ్చి టిచర్నేమీ అనకండి ఆమెకూ ఆ మూడురోజులున్నాయిఆమెకూఅంటుముట్టుమైలలున్నాయిపీడకురాలి రూపంలోని పీడిత ఆమె Day -2 ఆ రక్తంలోనే పుట్టి దాంతోనే స్నానంచేసి  అందులోనే ప్రవహించి బయటకొచ్చిన నీకు …మరకలేంట్రా నీకు ఒళ్ళంతా మరకేగా నీదేహం […]

Continue Reading
Posted On :

విషాద నిషాదము-3

విషాద నిషాదము తృతీయ భాగము – స్వర ప్రసారము -జోగారావు అన్నపూర్ణాదేవి రవిశంకర్ దంపతుల వివాహము ప్రస్తుతము ఉత్తరాఖండ్ రాష్ట్రములోని ఆల్మోరా లో 15 ఏప్రిల్ 1941 లో జరిగింది. 30 మార్చ్ 1942 న వారికి జన్మించిన కుమారునికి “ శుభేంద్ర’ అని పేరు పెట్టుకుని, శుభో అనే ముద్దు పేరుతో పిలిచుకునేవారు. జన్మించిన రెండు నెలలకి శుభో కు ప్రేవులలో ఒక అరుదైన వ్యాధి సోకింది. ఆ బాధతో శుభో విపరీతమైన బాధతో అరుస్తూండే […]

Continue Reading
Posted On :

యదార్థ గాథలు-గమ్యం చేరిన జీవితం

యదార్థ గాథలు గమ్యం చేరిన జీవితం    -దామరాజు నాగలక్ష్మి    విమల ఓ మధ్యతరగతి కుటుంబంలో మూడవ పిల్లగా అపురూపంగా పెరిగింది. తండ్రి గోవిందయ్య ఓ చిన్న మిల్లులో గుమాస్తా. విమలని అన్న కృష్ణ, అక్క సీత చాలా ప్రేమగా చూసుకునేవారు. ఉండేది పల్లెటూరు కాబట్టి చాలీ చాలని జీతంతో ఎలాగో నెట్టుకొస్తూనే పిల్లలని డిగ్రీలు చేయించాడు. పిల్లలు పెద్దవాళ్ళయ్యాక ఉద్యోగాలకోసం హైదరాబాదు వస్తూ తల్లితండ్రులిద్దరినీ తీసుకుని వచ్చేశారు.    విమల కంపెనీలో ఉద్యోగానికి చేరింది. […]

Continue Reading

గజల్

గజల్ -జ్యోతిర్మయి మళ్ళ నీకోసమె జన్మ అంత గడపలేద ఆడదీ నీతోడిదె లోకమంటు నడవలేద ఆడదీ   నవ్వుపువ్వులు కురిపించగ నందనమే నీ ఇల్లు బాధలున్న బయటపడక వెలగలేద ఆడదీ   ఇద్దరొక్కటైనక్షణం ధన్యతగా భావించి తనువు మనసు అణువణువూ నీకివ్వలేద ఆడదీ   ముల్లు గుచ్చుకుంటె నువ్వు విలవిలలాడుదులే కడుపు చీల్చు యాతనంతా ఓర్చలేద ఆడదీ   సుఖము దుఃఖము ఏదైనా ఒడిదుడుకులు ఎన్నున్నా ఆశ నింపు జ్యోతిగా వెలగలేద ఆడదీ   అమ్మగా అక్కగా […]

Continue Reading

జానకి జలధితరంగం-5

జానకి జలధితరంగం-5 -జానకి చామర్తి దమయంతి చిన్నప్పుడు రవివర్మ చిత్రం చూసాను, అందమైన మనోహరమైన మహిళ , వయ్యారంగా నిలుచుని , ఓ పక్కగా వాలి, చేతిని ఒక స్తంభానికి ఆన్చి, అందుమీద కిటికీ పక్కగా వాలిన ఒక హంస తో సల్లాపము ఆడుతున్న చిత్రమది. వేసుకున్న ఆభరణాలు రాజసమూ చూస్తే , రాజకుమారి లాగనో, రాణీ లాగానో తోచుతుంది. ముఖములో కోమలత్వం కంటే గట్టిదనమూ, తేలివితేటలు , పరిణితి కనిపించింది, చిక్కని ఆమె గుబురు కనుబొమలు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -8

జ్ఞాపకాల సందడి-8 -డి.కామేశ్వరి  సాధారణంగా  అరవైయై డెబ్బయి  ఏళ్ళువచ్చేసరికి ఆధ్యాత్మిక  చింత మొదలవుతుందంటారు. చాలామంది ఆధ్యాత్మిక పుస్తకాలూ, లలితా పారాయణాలు,  ప్రవచనాలు గుళ్లూ గోపురాలచుట్టూ  ప్రదక్షిణలు, హనుమంచాలీసాలు చదువుకుంటూ నా వయసువాళ్ళందరూ కాలక్షేపం చేయడం చూసా. మరి నాకెందుకో  ఆ వైపుకే బుద్ధి మళ్లడం లేదు. ఒకటి రెండుసార్లు. చూద్దాం దానివల్ల ఎమన్నామార్పు, మంచి జరుగుతుందేమో అని బుద్ధి మళ్లించడానికి ఎంత ప్రయత్నించినా కాన్సెన్ట్రేషన్ కుదరలేదు. ఎవరన్నా పూజలకు పిలిచి లలితా పారాయణ చేద్దాం అంటే సరే […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి-అన్నింటిలోనూ పెద్ద-3

ఇట్లు మీ వసుధారాణి.  అన్నింటిలోనూ పెద్ద-3 -వసుధారాణి  కిన్నెరసాని అందాలను అలా వెన్నెలలో చూసిన చల్లని మనసులతో భద్రాచలం చేరాము.అదే మొదటి సారి నేను భద్రాచలం చూడటం.ఉదయాన్నే లేవగానే మేము ఉన్న చిన్న కొండమీద కాటేజీ కిటికీ నుంచి చూస్తే గోదావరి.”అదిగో భద్రాద్రి గౌతమి అదిగో చూడండి” కీర్తన గుర్తుకు వచ్చింది.సూర్యోదయం ,గోదావరి, గుడిగంటలు ఏదో తెలియని భక్తిభావం ఇంకా రామయ్యని చూడకుండానే.మా బావగారూ వాళ్ళు బద్దకంగా మేము కొంచెం నిదానంగా వస్తాము మీరు తయారయి గుడికి […]

Continue Reading
Posted On :

చిత్రం-9

చిత్రం-9 -గణేశ్వరరావు  కొరియన్ చిత్రకారిణి క్వాన్ క్యాంగ్ యప్ ఏకాంతాన్ని సున్నితంగా  తన చిత్రాలలో చూపిస్తుంది. ఈ చిత్రానికి పెట్టిన పేరు: ‘పట్టీలు ‘ . అలంకారిక కళ లో చిత్రించింది. ఈ బొమ్మను చూస్తున్నప్పుడు ఏ దేవతనో, అంతరిక్షవాసినో, కలలో కవ్వించే సఖినో చూస్తున్నట్టుంటుంది . బొమ్మలో శారీరక లోపాలు లేవు . మొహం ముత్యం లా తెల్లని తెలుపు రంగులో మెరిసిపోతూంది. ఎక్కడా మచ్చుకైనా ముఖంలో  ముడతలు లేవు. మెరుస్తూన్న శరీరాన్ని చూపించడం కేవలం […]

Continue Reading
Posted On :

షర్మిలాం“తరంగం”-9

షర్మిలాం”తరంగం” -షర్మిల కోనేరు  చిరాయురస్తు  అమ్మా నాకు బతకాలనుంది …కానీ నేను చచ్చిపోతున్నాను . ” నన్ను ఒకడు వాడి గదికి రమ్మంటున్నాడు , లేకపోతే నా ఫొటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటున్నాడు అందుకే చచ్చి పోతున్నాను ” అని ఉరి తాడుకు వేలాడిందో ఇంటర్ చదివే పిల్ల . ఆ తల్లికి అంతులేని దుఖ్ఖం మిగిల్చింది . ” డాడీ లేకపోయినా నన్ను కష్టపడి పెంచావ్ . కానీ నీ మొఖంలోకి చూసి మాట్లాడే […]

Continue Reading
Posted On :

పునాది రాళ్ళు-9

పునాది రాళ్లు-9 -డా|| గోగు శ్యామల  కుదురుపాక రాజవ్వ కథ కుదురుపాక ఊరు  వాడ ఇంకా పూర్తిగా నిద్ర లేవలేదు . ఇంకా తెల్లవారలేదు.  దొర పంపిన గుండాలు  మాదిగ వాడలోని రాజవ్వమల్లయ్య దంపతుల ఇంటివైపు వేగంగా వెళ్లి వారి గుడిసెలోకి దూసుపోయిండ్రు.   అరక కోసం తాళ్లను సర్దుతున్నమల్లయ్యను బైటకు గుంజిపడేసిండ్రు.  తలపై నడములపై మోకాళ్లపై లాఠీలతో గొడ్డలి కామాతో  ఎట్లా వడితే అట్ల రక్తాలు కారేటట్లు కొట్టి పడేసిండ్రు. అతని తాళ్ల తోనే  అతన్ని […]

Continue Reading
Posted On :

రమణీయం- విపశ్యన -1

రమణీయం విపశ్యన -1 -సి.రమణ  ఈ సంచికలో, నెచ్చెలి పాఠకులకు, “విపశ్యన” గురించి పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. విపశ్యన  గురించి కొన్ని సంవత్సరల క్రితమే తెలుసు. అప్పుడు విపాసన అని అన్నట్లుగా విన్నాను. ఉపాసన అనే పదం విని వున్నాను కాబట్టి ఇది కూడ అటువంటిదే అని అనుకున్నాను. కాని దానిగురించి కొంచం తెలుసుకున్నాక, వింతగా, ఆశ్చర్యంగా అనిపించింది. పది రోజులు ఎవరితోను మాట్లాడకూడదు, అడవులలోకి వెళ్ళాలి, అన్నిటికీ దూరంగా, అందరికీ దూరంగా.  మన వద్ద విలువైన వస్తువులు, […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-2

అనుసృజన నిర్మల (భాగం-2) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) పెళ్ళింట్లో శోకాలూ, ఏడుపులూ గురించి వివరంగా చెప్పి చదివేవాళ్ళ మనసులని బాధపెట్టటం నాకిష్టం లేదు.మనసులు గాయపడ్డవాళ్ళు ఏడుస్తారు,విలపిస్తారు,గుండెలు బాదుకుంటూ మూర్ఛ పోతారు.ఇది కొత్త విషయమేమీ కాదు.కల్యాణి మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోగలరు.ప్రాణంతో […]

Continue Reading
Posted On :

కొత్త అడుగులు-7 (కిరణ్ బాల)

కొత్త అడుగులు – 7 కిరణ్ బాల స్వాప్నిక దర్శనం -శిలాలోలిత కిరణ్ బాల కలంపేరది. అసలు పేరు ఇందిర. నిజామబాద్ లో అర్గుల్ లో టీచర్ గా పనిచేస్తున్నారు. నా కలల ప్రపంచంలో అనే కవితా సంపుటిని వెలువరించింది. 2011 లో ఒక కథా సంపుటి, నాటికల సంపుటి కూడా వేసింది. ‘కిరణ్ బాల’ స్వాప్నిక దర్శనం నిజామాబాద్ లో చాన్నాళ్ళక్రితం అమృత లత గారి పిలుపు మేరకు మీటింగ్ కి వెళ్ళాను. అక్కడ కవిత్వం […]

Continue Reading
Posted On :

ఉనికి పాట -ఇంద్రధనుస్సుకు ఆవలగా! జ్యూడీ గార్లాండ్

ఉనికి పాట ఇంద్రధనుస్సుకు ఆవలగా! జ్యూడీ గార్లాండ్ – చంద్రలత  “వద్దు! వద్దే వద్దు! వద్దంటే వద్దు! ” ముచ్చటగా మూడుసార్లు సినిమారికార్డుల్లోంచి ఆ పాట తొలగించబడింది. ‘గడ్డివాముల్లో దోబూచులాడుకొనే చిన్నపిల్ల గొంతులో ఇమడని ముది నాపసాని ఏడుపుగొట్టురాగంలా ఉంది,’ ‘ఆ మందగొండి పాట సినిమాని సాగదీస్తోంది’ అంటూ. వద్దన్నకొద్దీ కావాలని మొండిపిల్లల్లా పట్టుబట్టిన పెద్దల దార్షనికత వలన,మూడు తొలగింపుల తరువాత కూడా, ఆ పాట సినిమాలో చోటుచేసుకొంది.ఆ పాట స్వరంతోనే ఆ సినిమా మొదలవుతుంది. మాటల్లో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- మార్చి , 2020

“నెచ్చెలి”మాట  “అందానికి నిర్వచనం” -డా|| కె.గీత  అందానికి మగవారి నిర్వచనం “స్త్రీ” (ఠక్కున చెప్తారు!) నిజమా! అందం చూసే వారి కళ్ళని బట్టి ఉంటుంది  మరి మగవారి సంగతి ఏవిటి అంటారా?! అన్నట్టు పాపం  ఈ మధ్య ఓ హీరోయిన్ మగవాడి అందమ్మీద ఒక్క పాటా లేదేవిటి అని ఒక పాటలో వాపోతుంది! సర్లేవమ్మా ! అది ఆ పాట రచయితకి, దర్శకుడికి ఉన్న బాధన్నమాట అంటారా?! ముఖారవింద సొగసుదనమే అందమైతే-  అసలు అందంగా ఉండడానికి  ఏం […]

Continue Reading
Posted On :

Mother’s Day(Indraganti Janaki Bala- Short story)

Mother’s Day Indraganti Janaki Bala Translation: Swatee Sripada  When the phone went on ringing before it turned morning, Shakunthala took the phone lying beside her pillow, without even opening her eyes. Guessing who it might be kept the phone near the ear and said “hello”  “Shaku! Good news for you! To tell you that I […]

Continue Reading
Posted On :
P.Satyavathi

సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత పి.సత్యవతి గారితో ఇంటర్వ్యూ-

సాహిత్య అకాడెమీ అవార్డు గ్రహీత పి.సత్యవతి గారితో ఇంటర్వ్యూ- -డా|| కె.గీత తెలుగు స్త్రీవాద సాహిత్యంలో పరిచయం అవసరం లేని పేరు పి.సత్యవతి. నానాటికీ మారుతున్న సమాజంలో, పురుషస్వామ్య ప్రపంచంలో కొన్నిసార్లు బహిరంగంగా, మరి కొన్నిసార్లు అంతర్లీనంగా స్త్రీ అడుగడుగునా అనుభవించే మోసాలు, నియంత్రణలు, బాధలు, కుటుంబపరంగా, సమాజపరంగా ఎదుర్కొంటున్న  సమస్యలు, వేదనలు, సంవేదనల సమాహారం సత్యవతి గారి రచనలు. గత యాభైఏళ్ల నుండి యాభై కథలు, ఆరు నవలలే రాసినా రాశి కంటే వాసి గొప్పదని […]

Continue Reading
Posted On :

నారి సారించిన నవల-8(మాలతీ చందూర్)

  నారిసారించిన నవల  -కాత్యాయనీ విద్మహే    8 స్త్రీల నవలా సాహిత్య చరిత్రలో పందొమ్మిదివందల యాభైయ్యవ దశకం చాలా కీలకమైనది. దేశానికి స్వాతంత్య్రం రావటం, పార్లమెంటరీ ప్రజాస్వామ్య  సమాజ నిర్మాణం లో భాగంగా నూతన రాజ్యాంగ రచన, రాజకీయ సమానత్వంతో పాటు సామాజిక సమానత్వం గురించిన ఆకాంక్షలు, ముఖ్యంగా స్త్రీల అభ్యుదయం కోసం వచ్చిన కొత్తచట్టాలు ఇచ్చిన నైతిక బలం, స్త్రీవిద్య ఉద్యోగ అవకాశాలు, నగరీకరణ సామాజిక సాంస్కృతిక జీవన విధానాలలో తెస్తున్న మార్పులు మొదలైన […]

Continue Reading

ఉత్తరాలు-ఉపన్యాసాలు-1( జే.ఎన్.సాల్టర్స్ & నెపోలియన్ బోనపార్టే)

ఉత్తరాలు-ఉపన్యాసాలు-1 ఉత్తరం-1: మా అమ్మ కోసం (జే.ఎన్.సాల్టర్స్) రచయిత: జే.ఎన్.సాల్టర్స్ స్వేచ్ఛానువాదం: చింతకుంట్ల సంపత్ రెడ్డి మూలం: ఇంగ్లీష్  నేపథ్యం: అమెరికాలో….. ఈస్ట్ కోస్ట్ లో పుట్టి, వెస్ట్ కోస్ట్ లో జీవిస్తున్న జే.ఎన్.సాల్టర్స్ స్త్రీవాద రచయిత,  యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో పీ.హెచ్.డీ విద్యార్థిని. జాతి, లింగ, లైంగికత, మీడియా, రాజకీయాల పైన రచనలు చేస్తున్నారు. మదర్స్ డే ను పురస్కరించుకొని వ్రాసిన ఈ ఉత్తరం  “A Love Note to Black Mothers on Mother’s […]

Continue Reading

కథా మధురం-స్వాతీ శ్రీపాద

కథా మధురం   స్వాతి శ్రీపాద -ఆర్.దమయంతి  రచయిత్రి గురించి : స్వాతి శ్రీపాదగారు  40 యేళ్ళు గా ఇటు కథా సాహిత్యం లో, అటు నవలా సాహిత్యం లో ఎనలేని కృషి సలుపుతూ, ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తూ సాహితీ పథం లో ముందుకు సాగుతున్నారు. తెలుగు సాహిత్య ప్రపంచం లో పేరెన్నిక గల రచయిత్రులలో స్వాతి శ్రీపాద  గారి పేరు స్ఫుటం గా వినిపిస్తుంది. కథల పోటీలలో అనేక ప్రతిష్టాత్మకమైన బహుమతులను గెలుచుకున్నారు.  అవార్డ్స్ ని […]

Continue Reading
Posted On :

ప్రమద – తోరుదత్  

ప్రమద తోరుదత్ –సి.వి.సురేష్  “For women, poetry is not a luxury. It is a vital necessity of our existence. It forms the quality of the light within which we predicate our hopes and dreams toward survival and change, first made into language, then into idea, then into more tangible action.” -Audre Lorde..“మహిళలకు కవిత్వం విలాసం కాదు. అది […]

Continue Reading
Posted On :