K.Geeta

సంపాదకీయం- మార్చి, 2023

“నెచ్చెలి”మాట  ధైర్యం చెబుతున్నామా? -డా|| కె.గీత  ఏది ముఖ్యం? ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? గొప్ప చదువు పేద్ద ఉద్యోగం బాగా డబ్బు సంపాదన ప్రశ్నలు వేసుకుంటూ కూచుంటే పిల్లలకేం చెబుతాం? వాళ్ళ గొప్ప చదువులు వాళ్ళ పేద్ద ఉద్యోగాలు వాళ్ళ డబ్బు Continue Reading

Posted On :
K.Geeta

సంపాదకీయం- ఫిబ్రవరి, 2023

“నెచ్చెలి”మాట  హక్కులు -డా|| కె.గీత  హక్కు అనగానేమి? బాధ్యత.. అధికారము.. స్వామ్యము.. అబ్బా! నిఘంటువుల్లోని అర్థాలు కాదండీ- అసలు హక్కులు అనగానేమేమి? సమానత్వపు హక్కు- స్వాతంత్య్రపు హక్కు- దోపిడిని నివారించే హక్కు- మతస్వాతంత్య్రపు హక్కు- సాంస్కృతిక హక్కు – విద్యాహక్కు- రాజ్యాంగ Continue Reading

Posted On :
K.Geeta

సంపాదకీయం- జనవరి, 2023

“నెచ్చెలి”మాట  ఆశావహమైన 2023 -డా|| కె.గీత  కొత్త సంవత్సరం 2023 లోకి మనందరం విజయవంతంగా అడుగుపెట్టాం- 2023 ప్రపంచంలో యుద్ధాల్ని రూపుమాపుతుందని నష్టాల్ని తొలగిస్తుందని ద్రవ్యోల్బణాల్ని తుడిచి వేస్తుందని ప్రకృతిని శాంతింప జేస్తుందని ఆశావహంగా ముందుకు అడుగువేద్దాం — యుద్ధాలు నష్టాలు Continue Reading

Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2022

“నెచ్చెలి”మాట  ముందుకు నడిపించిన 2022 -డా|| కె.గీత  నెచ్చెలి ప్రస్థానంలో మరో విజయవంతమైన సంవత్సరం 2022 మీ అందరి తోడ్పాటుతో పూర్తి చేసుకుంది- నెచ్చెలి తొలి ప్రచురణ కావడంతో బాటూ తెలుగు సాహిత్య చరిత్రలో మైలురాయిగా నిలిచే గత ముప్పయ్యేళ్ల (1993-2022) Continue Reading

Posted On :

సంపాదకీయం- నవంబర్, 2022

“నెచ్చెలి”మాట  స్త్రీల పత్రికలు ఎందుకు? -డా|| కె.గీత  ఆహా…  ఎంత గొప్ప సందేహమూ! స్త్రీల పత్రికలు ఎందుకు? ఇది  సందేహమా? ప్రశ్నయా? స్త్రీల పత్రికలు ఎందుకు? అసలు  స్త్రీలకి పత్రికలు ఎందుకు? అవును  స్త్రీలకి ప్రత్యేకించి పత్రికలు ఎందుకు? అన్ని పత్రికల్లో  Continue Reading

Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2022

“నెచ్చెలి”మాట  పాజిటివ్ x నెగిటివ్ -డా|| కె.గీత  ఎనర్జీలు ఎన్ని రకాలు? రెండు- పాజిటివ్ నెగటివ్ ఇంతేనా? కాదు కాదు మూడు- పాజిటివ్ నెగటివ్ న్యూట్రల్ మొదటిది నెగటివ్ ని కూడా పాజిటివ్ గా చూడడం రెండోది పాజిటివ్ ని కూడా Continue Reading

Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2022

“నెచ్చెలి”మాట  నెచ్చెలి రచయిత(త్రు)లు/కవులకి సూచనలు-నిబంధనలు -డా|| కె.గీత  ఔత్సాహికంగా నెచ్చెలికి రచనలు పంపిస్తున్న రచయిత(త్రు)లు/కవులకి కొన్ని సూచనలు-నిబంధనలు : మీ రచనని యూనికోడ్ లో అంటే వర్డ్ ఫైలు కానీ, డైరక్టుగా ఈ మైయిలులో టైపు చేసి కానీ మాత్రమే పంపాలి. Continue Reading

Posted On :

సంపాదకీయం- ఆగష్టు, 2022

“నెచ్చెలి”మాట  నెచ్చెలి ప్రచురణలు! -డా|| కె.గీత            “నెచ్చెలి”కి  మూడేళ్లు దాటి నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టిన శుభ సందర్భంగా ఈ సంవత్సరం (2022) నుంచి “నెచ్చెలి ప్రచురణలు” పేరుతో  స్త్రీల సాహిత్య ప్రచురణల సంకల్పం Continue Reading

Posted On :

నెచ్చెలి ఎడిటర్ డా.కె.గీత గారికి డా. తెన్నేటి హేమలత- వంశీ జాతీయ పురస్కారం

        నెచ్చెలి వ్యవస్థాపకులు & సంపాదకులు డాక్టర్ కె.గీతామాధవి (కె.గీత) గారికి డా.తెన్నేటి లత – వంశీ జాతీయపురస్కారం వంశీ స్వర్ణోత్సవాల సందర్భంగా వంశీ ఆర్ట్ థియేటర్స్ ఇంటర్నేషనల్ వారు అమెరికాలోని కాలిఫోర్నియా నివాసురాలైన ప్రముఖ రచయిత్రి,  Continue Reading

Posted On :

అలరించిన “నెచ్చెలి” సాహితీ సమావేశాలు – ఆగస్టు7, 2022

అలరించిన “నెచ్చెలి” సాహితీ సమావేశాలు – ఆగస్టు7, 2022 -ఎడిటర్ అంతర్జాల వనితా మాసపత్రిక “నెచ్చెలి” ఆధ్వర్యంలో ఆగస్టు 7 2022  ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాదులోని బాగ్ లింగంపల్లి సుందరయ్య కళా కేంద్రంలో ఉ.10.30 గం. నుండి Continue Reading

Posted On :

సంపాదకీయం- జులై, 2022

“నెచ్చెలి”మాట  తృతీయ జన్మదినోత్సవం! -డా|| కె.గీత            ఇవేళ “నెచ్చెలి” విజయవంతంగా  తృతీయ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంది.           ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి Continue Reading

Posted On :

సంపాదకీయం- జూన్, 2022

“నెచ్చెలి”మాట  మరుపు మంచిదేనా?! -డా|| కె.గీత  “మరుపు మంచిదే” ఇదేదో ప్రకటన కాదండోయ్!! పచ్చి నిజం- మరి పండుదేవిటి?! “కొన్ని మర్చిపోకపోతే మంచిది- కొన్ని మర్చిపోతే మంచిది-” ఆహా! వారెవ్వా! అన్నారా… అయితే కొటేషన్ కాదు ముఖ్యం! మర్చిపోవాల్సినవేవిటో మర్చిపోకూడనివేవిటో తెలుసుకోవడం Continue Reading

Posted On :

సంపాదకీయం- మే, 2022

“నెచ్చెలి”మాట  మాతృదినోత్సవం -డా|| కె.గీత  మాతృ దినోత్సవం అనగానేమి? మదర్స్ డే- మదర్స్ డే అనగానేమి? మాతృ దినోత్సవం అయ్యో రాత! మరోమాట చెబుదురూ- మాతృ దినోత్సవం అనగా అమ్మని గౌరవించుట శభాష్- గౌరవించుట అనగానేమి? వాట్సాపులో మాంఛి తల్లీ బిడ్డల Continue Reading

Posted On :

సంపాదకీయం- ఏప్రిల్, 2022

“నెచ్చెలి”మాట  శుభకృత్ ఉగాది -డా|| కె.గీత  అన్నీ శుభాలేనుష  శుభకృత్ ఉవాచ  రోగాలు  యుద్ధాలు  బాధలు  సమసిపోతాయా? మళ్ళీ చైనాలో కరోనా అట  ఉక్రెయిన్ లో యుద్ధం ముగిసేది ఎప్పుడో  శ్రీలంకలో ధరలు దిగేదెన్నడో  శుభాలు  మాత్రమే కావాల్సిన చోట  మరి Continue Reading

Posted On :

సంపాదకీయం- మార్చి, 2022

“నెచ్చెలి”మాట  యుద్ధం గోల -డా|| కె.గీత  ‘ఇంకా  ప్రపంచం  కరోనా దెబ్బ నించి  కోలుకోకముందే  ఈ యుద్ధం గోలేవిటో’ అని పెదవి విరుస్తున్నామా! ‘అయ్యో పాపం యుక్రేనియన్లు!’ అని పాప్ కార్న్ నములుతూ  తాపీగా న్యూస్ చూస్తున్నామా! ‘సోషలిస్టులని విర్రవీగినందుకు  మా Continue Reading

Posted On :

సంపాదకీయం- ఫిబ్రవరి, 2022

“నెచ్చెలి”మాట  క్యా కరోనా  -డా|| కె.గీత  కరోనా కోవిడ్ డెల్టా  ఓమిక్రాన్  …  పేర్లు ఏవైతేనేం? సర్జులు ఏవైతేనేం? అసలు భయపడేదుందా? మరణాలు మాత్రమే  భయపెట్టే సంసృతిలో   ఏదేవైనా లెక్కుందా? 13 లక్షల తెల్లచొక్కాలు పీ ఆర్ సీ లంటూ రోడ్లని Continue Reading

Posted On :

సంపాదకీయం- జనవరి, 2022

“నెచ్చెలి”మాట  2022కి ఆహ్వానం! -డా|| కె.గీత  2022వ సంవత్సరం వచ్చేసింది! గత రెండేళ్లుగా అలుముకున్న  చీకట్లని పాక్షికంగానైనా-  పదివిడతల టీకాలతోనైనా-  తొలగిస్తూ మనలోనే ఉన్న  వైరస్  ఓ-మైక్రాన్  కాదు కాదు  ఓ-మేక్సీ లాగా  బలపడుతున్నా  వెనుతిరగకుండా  మనమూ  పోరాడీ పోరాడీ  బలపడుతూ Continue Reading

Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2021

“నెచ్చెలి”మాట  చిన్న సున్నా (ఓమిక్రాన్) -డా|| కె.గీత  నిన్నమొన్న డెల్టా నుంచి తేరుకోకముందే  ఉల్టా అయింది పరిస్థితి- గ్రీకు అక్షరాలు వరసపెట్టి అయిపోతున్నాయి…    ఆల్ఫా, బీటా గామా, డెల్టా ఎప్సిలాన్, జీటా ఎటా,తీటా, అయోటా కప్పా, లాంబ్డా ము, ను, జి Continue Reading

Posted On :

సంపాదకీయం- నవంబర్, 2021

“నెచ్చెలి”మాట  తస్మాత్ జాగ్రత్త  -డా|| కె.గీత  కోవిడ్ కాలంలో  ఉద్యోగాల్లేక  డబ్బు వచ్చే మార్గాల్లేక  జనం విలవిల్లాడడం మాట విన్నారా? సానుభూతి పడ్డారా?  అయ్యో… పాపం…   అని సాయం చెయ్యబోయి  చెయ్యికాల్చుకున్నారా? మోసపోయారా? తస్మాత్ జాగ్రత్త! కోవిడ్ కాలంలో మామూలు మోసగాళ్ళేం Continue Reading

Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2021

“నెచ్చెలి”మాట   ఇంటిపట్టు -డా|| కె.గీత  ఒకటో దశ రెండో దశ మూడో దశ …….  ఇలా ఎన్ని దశలు దాటుకుంటూ వెళ్తున్నామో మనకే తెలియదు  అయినా  మొన్నటిదాకా మెడకి తగిలించుకున్న మాస్కు ఇప్పుడసలు ఎక్కడుందో కూడా తెలీదు…  అయినా వాక్సిను తీసుకున్నాం Continue Reading

Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2021

“నెచ్చెలి”మాట  సంక్షోభం -డా|| కె.గీత  “మాకేం సంక్షోభల్లేవండీ, హాయిగా ఉన్నాం!”  “హమ్మయ్య జీవితం సుఖంగా గడుస్తూ ఉంది!”  “ఏ బాధల్లేకుండా సంతోషంగా ఉన్నాం!”  అనే వాళ్లెవరైనా ఇప్పుడు అసలు ఉన్నారా?  కరోనా ఒకటి రెండు మూడు అంటూ విశ్వ రూపం దాలుస్తూ Continue Reading

Posted On :

సంపాదకీయం- ఆగస్టు, 2021

“నెచ్చెలి”మాట   పోటీ ఫలితాలు -డా|| కె.గీత  ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా  నెచ్చెలి కథ, కవితల పోటీల్లో ఉత్తమ పురస్కారాల ఎంపికకు  వినూత్నమైన  ప్రయోగం చేసాం. అదేవిటంటే పురస్కారాల ఎంపికలో నెచ్చెలి సంపాదకులు, నెచ్చెలి నిర్ణయించిన న్యాయనిర్ణేతలు మాత్రమే కాకుండా పాఠకులు కూడా Continue Reading

Posted On :

సంపాదకీయం- జూలై, 2021

“నెచ్చెలి”మాట  ద్వితీయ జన్మదినోత్సవం!   మీరూ న్యాయనిర్ణేతలే!! -డా|| కె.గీత  “నెచ్చెలి” మీ అందరి ఆశీస్సులతో రెండో ఏడాది పూర్తి చేసుకుంది!  ముందుగా అడగగానే ఒప్పుకుని ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా నెనర్లు!  లక్షా Continue Reading

Posted On :

సంపాదకీయం- జూన్, 2021

“నెచ్చెలి”మాట  మహా మంత్రం   -డా|| కె.గీత  గత సంవత్సర కాలంలో వచ్చిన ఒక కొత్త మహా మంత్రం ఏవిటంటే- రోజూ ముందు ఓం చివర నమః అంటూ లాక్ డౌన్ లాక్ డౌన్ లాక్ డౌన్ ……….. వెరసి “ఓం లాక్ Continue Reading

Posted On :

సంపాదకీయం- మే, 2021

“నెచ్చెలి”మాట   రెండో దశ -డా|| కె.గీత  “రెండో దశ” అంటే  చిన్నప్పుడెప్పుడో జీవశాస్త్రం క్లాసులో చదువుకున్న  సీతాకోకచిలుక దశల్లో లార్వా దశ  మానవ జీవన దశల్లో కౌమార దశ   నవవిధ జ్యోతిశ్శాస్త్రదశల్లో చంద్ర దశ  కాదండీ- కిందటేడాది మొదటి దశలో లైటుగా Continue Reading

Posted On :

సంపాదకీయం-ఏప్రిల్, 2021

“నెచ్చెలి”మాట  ఉగాదులు-ఉషస్సులు -డా|| కె.గీత  హయ్యో ఈ 2021 ఉగాదికి ఎన్నెన్ని సమస్యలు!! అలా వీథులంట పోయే పిల్లలెవరినైనా కాస్త చెట్టెక్కి వేపపూత దులపమందావంటే ఈ కరోనా ఒకటి వచ్చి చచ్చింది!  ప్చ్! ఈ సంవత్సరం ఉగాది పచ్చట్లోకి కనీసం ఎండు Continue Reading

Posted On :

సంపాదకీయం-మార్చి, 2021

“నెచ్చెలి”మాట  స్త్రీ శక్తి  -డా|| కె.గీత  స్త్రీ శక్తి అంటే- ఆదిశక్తి, పరాశక్తి అంటూ దండకంలో భాగం కాదండోయ్- స్త్రీలలో సహజంగా ఉండే  ఓపిక  సహనం పట్టుదల  సామర్థ్యం  ధైర్యం  శ్రామికత  మనో బలం  ఇలా ఎన్నో…. పాజిటివ్ లక్షణాలు అన్నమాట! Continue Reading

Posted On :

సంపాదకీయం-ఫిబ్రవరి, 2021

“నెచ్చెలి”మాట  చదువు ఉపయోగం -డా|| కె.గీత  చదువు ఉపయోగం ఏవిటంటే- దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు… టెక్నాలజీలో అన్ని దేశాల కన్నా ముందుండవచ్చు… దేశం….. అబ్బా! అడిగేది దేశం గురించి ఊకదంపుడు ఉపన్యాసం కాదు మామూలు మనుషుల గురించి అంటారా? చదువుకుంటే Continue Reading

Posted On :

సంపాదకీయం- జనవరి, 2021

“నెచ్చెలి”మాట  హేపీ న్యూ ఇయర్-2021 -డా|| కె.గీత  మరొక కొత్త సంవత్సరం అడుగుపెట్టింది… ఎప్పటిలా ముందు రోజే ఇంటి ముందు అందమైన “హేపీ న్యూ ఇయర్” ముగ్గులు తీర్చి దిద్దుకుంటూ “హేపీ న్యూ ఇయర్” అని వీథుల్లో అరుచుకుంటూ “హేపీ న్యూ Continue Reading

Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2020

“నెచ్చెలి”మాట  2020 నేర్పిన పాఠం -డా|| కె.గీత  వచ్చినంత వేగంగానూ వెళ్లిపోయే వాటిల్లో మొట్టమొదటిది సంవత్సరం! కానీ వెళ్ళిపోతూ చేదు జ్ఞాపకాల్ని మాత్రమే మిగిల్చేవి కొన్ని మాత్రమే- అందులో  మొట్టమొదటిది 2020 వ సంవత్సరం! చేదు జ్ఞాపకాలు ఎవరో ఒకరిద్దరికి కాదండోయ్  Continue Reading

Posted On :

సంపాదకీయం- నవంబర్, 2020

“నెచ్చెలి”మాట  బీ గుడ్ – డూ గుడ్ -డా|| కె.గీత  “బీ  గుడ్ – డూ గుడ్ ” మంచిగా ఉండడం- మంచి చెయ్యడం- వినడానికి ఎంత మంచిగా ఉందో పాటించడం అంత కష్టం కదా! పోనీండి! ప్రతి రోజూ ప్రతి Continue Reading

Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2020

“నెచ్చెలి”మాట  కరోనా కామెడీ కాదిక- -డా|| కె.గీత  అసలే ఒక పక్కన కరోనా బారిన పడి ప్రపంచం గిలగిలా కొట్టుకుంటూంటే ఎన్నికలోయ్, ఓట్లోయ్  అని అమెరికా అధ్యక్ష ఎన్నికల గోల ఒకవైపు- అందునా ప్రత్యక్ష పెసిడెన్షియల్ డిబేట్లు , ప్రచారాలు! పోనీ Continue Reading

Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2020

“నెచ్చెలి”మాట  గదిబడి -డా|| కె.గీత  “హమ్మయ్య ‘కరోనా పుణ్యమా’ అని, ఈ సంవత్సరం బళ్లు తెరవడం లేదోచ్ “ అని సంబరపడ్డ పిల్లలకి ఇప్పుడు ఇంటిబడి వచ్చి గట్టి చిక్కొచ్చి పడింది పాపం! ఇంటిబడంటే మఠమేసుకుని వీధిలోకి దిక్కులు చూసే అరుగుబడో Continue Reading

Posted On :

సంపాదకీయం- ఆగస్టు, 2020

“నెచ్చెలి”మాట  బక్కెట్ లిస్టు -డా|| కె.గీత  ఈ మధ్య మనందరం వింటున్న ఒకేఒక్క మాట- “కరోనాతో సహజీవనం” అంటే ఇదేదో “పండంటి కాపురం” అనుకునేరు! పండంటిదీ, పుత్తడంటిదీ  మాట దేవుడెరుగు కనీసం పచ్చిదీ,  ఇత్తడంటిదీ కూడా కాదు సరికదా! ప్రాణాంతకమై కూచుంది!! Continue Reading

Posted On :

సంపాదకీయం- జూలై, 2020

“నెచ్చెలి”మాట  “నెట్టిం”టి సాహితీ చెలి- నెచ్చెలి! -డా|| కె.గీత  “నెచ్చెలి”కి అప్పుడే ఏడాది నిండింది! “ఈ ఏడాదిగా “నెచ్చెలి” ఏమేం చేసిందీ?” అంటే అబ్బో , చెప్పడానికి బోల్డు విశేషాలున్నాయి. ఓపిగ్గా చదువుతానంటే కాసుకోండి మరి! ముందస్తు విశేషం ఏవిటంటే- ప్రతి Continue Reading

Posted On :

సంపాదకీయం- జూన్, 2020

“నెచ్చెలి”మాట  “స్వేచ్ఛ” -డా|| కె.గీత  “స్వేచ్ఛ” అంటే ఏవిటి? “స్వేచ్ఛ ఒకరు ఇచ్చేది కాదు. మనకు మనమే సంపాదించుకునేది” లాంటి గంభీరమైన నిర్వచనం కాకుండా మామూలు భాషలో చెప్పగలరా? అదేనండీ ఇళ్లలో ఇన్నేసి వారాలు కాళ్లు కట్టిపడేసినట్లు ఉన్న మనందరికీ లాక్ Continue Reading

Posted On :

సంపాదకీయం- మే, 2020

“నెచ్చెలి”మాట  “కరోనాకాలం” -డా|| కె.గీత  “కష్టకాలం”, “కలికాలం”… అని విన్నాం కానీ “కరోనాకాలం” అనేదొకటుందని ఎప్పుడైనా విన్నామా? ఇదో ఇప్పుడు వింటున్నాం, ప్రత్యక్షంగా కంటున్నాం. బొత్తిగా అంతు చిక్కని విషయమేవిటంటే వసంతకాలంలో ప్రారంభమైన ఈ మహమ్మారి కాలం వేసవికైనా ముగుస్తుందో లేదో!? Continue Reading

Posted On :

సంపాదకీయం- ఏప్రిల్, 2020

“నెచ్చెలి”మాట  “దేశసేవ” -డా|| కె.గీత  దేశసేవంటే గుర్తుకొచ్చింది! మీరు “క్లీన్ హాండ్స్” అనే విషయం విన్నారా? “క్లీన్ హాండ్సా?” అంటే “చేతులు శుభ్రంగా ఉంచుకోమనా?” లేదా “చేతులు శుభ్రం చెయ్యమనా?” లేదా రెండూనా? “ఏవండీ, ఒక పక్క ప్రపంచం కరోనా బాధలో Continue Reading

Posted On :

సంపాదకీయం- మార్చి , 2020

“నెచ్చెలి”మాట  “అందానికి నిర్వచనం” -డా|| కె.గీత  అందానికి మగవారి నిర్వచనం “స్త్రీ” (ఠక్కున చెప్తారు!) నిజమా! అందం చూసే వారి కళ్ళని బట్టి ఉంటుంది  మరి మగవారి సంగతి ఏవిటి అంటారా?! అన్నట్టు పాపం  ఈ మధ్య ఓ హీరోయిన్ మగవాడి Continue Reading

Posted On :

సంపాదకీయం- ఫిబ్రవరి, 2020

“నెచ్చెలి”మాట  “విలువైనదేది?” -డా|| కె.గీత    ఈ ప్రపంచంలోకెల్లా అన్నిటికన్నా విలువైనదేది? కొత్తగా కొనుక్కున్న రవ్వల నెక్లెసు..  మాంఛి బిజీ సెంటర్లో మూడంతస్తుల బంగాళా..   ఎన్నాళ్లుగానో కలలుగన్న లగ్జరీ కారు..  కాకుండా మరో మాట చెప్పండి- అయినా విలువైనదేదంటే ఠకీమని  చెప్పెయ్యడానికి Continue Reading

Posted On :

సంపాదకీయం- జనవరి, 2020

“నెచ్చెలి”మాట  “ట్వంటీట్వంటీ” -డా|| కె.గీత  ఓహోయ్ కొత్తసంత్సరం! అంతేకాదు స్పెషల్ వత్సరం! “ట్వంటీట్వంటీ” “రెండువేలాఇరవై” “రెండుసున్నారెండుసున్నా”  ఏవిటో స్పెషల్? అదేనండీ ఈ సంఖ్యతో చిన్న తిరకాసుంది! మాములుగా తారీఖు వెయ్యాల్సొస్తే సంత్సరంలో చివరి రెండంకెలు రాయడం రివాజు కదా! లేదా మనకు Continue Reading

Posted On :

సంపాదకీయం-డిసెంబర్, 2019

“నెచ్చెలి”మాట “క్లిష్టాతిక్లిష్టమైనదేది?” -డా|| కె.గీత    అన్నిటికన్నా కష్టమైనదీ, క్లిష్టమైనదీ, సంక్లిష్టమైనది ఏది? ఆగండాగండి!  ఇదేదో ధర్మసందేహంలా  ఉందా?  అవును, పక్కా గసుంటి సందేహమే!  సరే ప్రశ్నలో కొద్దాం.   ఈ ప్రశ్నకి సమాధానం “పూర్తిగా వైయక్తికమూ, సందేహమూను” అని దాటవేయకుండా ఆలోచిస్తే   Continue Reading

Posted On :

సంపాదకీయం-నవంబర్, 2019

“నెచ్చెలి”మాట  “స్వీయ క్రమశిక్షణ” అను “సెల్ఫ్ డిసిప్లిన్” -డా|| కె.గీత  “క్రమశిక్షణ” అనగా నేమి? “డిసిప్లిన్” “డిసిప్లిన్” అనగానేమి? “క్రమశిక్షణ” …. ఇదేదో పిల్లి అనగా మార్జాలం కథ లాగో;  కన్యాశుల్కం లో గిరీశం, వెంకటేశాల సంభాషణ లాగో ఉందా? సరిగ్గా Continue Reading

Posted On :

సంపాదకీయం-అక్టోబర్, 2019

“నెచ్చెలి”మాట  “దుఃఖాన్ని జయించడం ఎలా?” -డా|| కె.గీత  “దుఃఖాన్ని జయించడం ఎలా?”  అన్న అన్వేషణతోనే గౌతముడు బుద్ధుడయ్యాడు. ఇక మనమెంత! “దుఃఖానికి మూలం కోరికలు. కాబట్టి  కోరికల్ని జయించాలి” వినడం ఎంత సులభమో ఆచరణ అంత కష్టాతికష్టమైన ఇటువంటి గంభీరమైన జీవితసత్యాల Continue Reading

Posted On :

సంపాదకీయం-సెప్టెంబరు, 2019

“నెచ్చెలి”మాట “రోజుకి ఇరవైనాలుగ్గంటలే” -డా|| కె.గీత నన్ను చాలా మంది ఎప్పుడూ అడుగుతూ ఉంటారు “మీకు టైం ఎలా సరిపోతుందండీ” అని. నిజానికి సమయం మనకు ఎప్పుడూ సరిపోదు. మనమే సరిపెట్టుకోవాలి, జీవితంలో చాలా చాలీచాలని వాటిల్లాగే! ఇందులో ఓ గొప్ప Continue Reading

Posted On :

సంపాదకీయం-ఆగస్టు,2019

“నెచ్చెలి మాట”  “అభినందన మందారమాల” -డా|| కె.గీత  “నెచ్చెలి” మొదటి వారంలోనే దాదాపు మూడువేల వ్యూలతో అత్యంత ఆదరణ పొందింది. విలక్షణమైన రచనలతో పఠనాసక్తి కలిగిస్తోందని మెసేజీలు, ఉత్తరాలతో అభినందనలు, శుభాకాంక్షలు అందజేసి ఆశీర్వదించిన పాఠకులైన మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. Continue Reading

Posted On :