సంపాదకీయం-జూన్, 2025
“నెచ్చెలి”మాట సెలవులు -డా|| కె.గీత భూమికో వైపు బడులకు సెలవులిచ్చేవేళ మరోవైపు బడులు తెరిచే వేళ ఏదైనా సందడే సందడి గెంతుకుంటూనో తుళ్లుకుంటూనో ఏడ్చుకుంటూనో నీలుక్కుంటూనో అసలు పిల్లలకి ఏది ఇష్టం!? ఏది కష్టం?! అడిగామా ఎప్పుడైనా అన్నీ మన ఇష్టాలే కాక మరేవిటండీ- మనకి నచ్చిన ఊళ్లకి తిప్పడాలూ పెళ్ళిళ్ళకి సింగారాలూ గొప్పలకి షాపింగులూ సినిమాలూ షికార్లూ ఇంకా మాట్లాడితే సెలవుల్లోనూ కోచింగులూ తోమడాలూ అసలు పిల్లల్ని అడిగామా? మీరు మరీనూ- పిల్లల్ని అడిగేదేవిటి? పిల్లలకి […]
Continue Reading