
పద్మవ్యూహం
-లక్ష్మీ కందిమళ్ళ
అనగనగా ఒక కథముగింపు తెలీని కథ ఆ కథలో ఎన్నో విషయాలు న్యాయం, అన్యాయం సంతోషం, దుఃఖం స్వర్గం, నరకం ఇకఆ కథలోకి ప్రవేశించాక తిరిగి బయటికి వచ్చే దారి వుండదు అదో పద్మవ్యూహం అలా సాగుతూ వుంటుంది ఆ కథ చివరికి ఆ కథ ఎక్కడికి తీసుకెళ్ళుతుందో నీకు తెలీదు తెలుసుకునే అవకాశం వుండదు అందుకే అది ముగింపు తెలీని కథ.
*****
Please follow and like us:

కర్నూలు
గృహిణి
సాహిత్యాభిలాష (చదవడం,రాయడం)
ప్రవృత్తి: కవిత్వం రాయడం

జీవితమే ఓ పద్మవ్యూహం ఒక్కోరి కధ ఒక్కో మొదలు ముగింపు సుఖదుఃఖాలు సంతోషం నరకం ఉగాది పచ్చడి మిశ్రమం ఒకసారి ఆ చట్రంలో ప్రవేశిస్తే దాంట్లోనే తిరుగుతూ ముందుకు పోవటమే వెనుకకి అడుగేయలేము.ఎటో వెళుతుందో తెలియదు అలా సాగిపోవటమే ముగింపు తెలీని ఆ కధ.చక్కగా వివరించారు అభినందనలు లక్ష్మి కందిమళ్ల గారు👏👏