సంపాదకీయం- డిసెంబర్, 2021
“నెచ్చెలి”మాట చిన్న సున్నా (ఓమిక్రాన్) -డా|| కె.గీత నిన్నమొన్న డెల్టా నుంచి తేరుకోకముందే ఉల్టా అయింది పరిస్థితి- గ్రీకు అక్షరాలు వరసపెట్టి అయిపోతున్నాయి… ఆల్ఫా, బీటా గామా, డెల్టా ఎప్సిలాన్, జీటా ఎటా,తీటా, అయోటా కప్పా, లాంబ్డా ము, ను, జి Continue Reading