
షర్మిలాం “తరంగం”
పరువు తీస్తున్న హత్యలివి !
-షర్మిల కోనేరు
ఇప్పుడే ఒక వార్త చదివాను. మహా
ఈ హత్యకి కారణం ఆమెకు నచ్చిన యు
తమ పరువు పోయిందన్న కోపంతో రగి
పెళ్ళి చేసుకుని అదే వూరిలో ఆ యు
తల్లి, తమ్ముడు ఆ యువతిని చూడటా
వారు తనను చూడడానికి వచ్చారన్న
అంతే స్వంత తమ్ముడే పదునైన ఆయు
ఆ తలను అందరికీ చూపించి అక్కడే
వారు ఆ అమ్మాయిని కడతేర్చి పరు
జీవితాంతం ఊచలు లెక్కపెట్టడం పరు
ఇటువంటి సంఘటనలు మనకి కొత్తేం కా
ఈ సంఘటన ప్రత్యక్ష సాక్షి అయిన
ఆంధ్రా లో ప్రణయ్ హత్య ఎంత సం
ఇలా చెప్పుకుంటూ పోతే భారతదేశం
ఒక్కో చోట జంటలు పెళ్ళి చేసు
ఇంటి ఆడపిల్ల కులాంతర పెళ్ళి చే
మగ పిల్లడు ఇష్టానుసారం తాగి తం
ఇష్టమైన వాడిని పెళ్ళి
ముందుకు వెళ్ళాల్సిన సమాజం మళ్ళీ వెనక్కి పరిగెడుతోంది.
సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ అ
మనం సృష్టించుకున్న కులాలకి లే
పోనీ ఇష్టం లేకపోతే వారి మానాన
వారితో సంబంధాలు తెంచుకోండి అది
అంతే గానీ ప్రాణాలు తీసే హక్కు
కులం, మతం, జాతి ఇవన్నీ మనుషు
మనిషి జంతువే కదా !
బుర్ర లేని జంతువులు పశుపక్ష్యా
బుర్ర వున్నది విచక్షణతో ఆలోచిం
‘అందరం మనిషి పుట్టుక పుట్టాం, మను
అంగీకరించలేకపోతున్నారు ?
ఇంకెన్నాళ్ళు ? ఇంకెన్నేళ్ళు ఇ
కులం ప్రసక్తి లేని భారతదేశం రా
ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు .
****

షర్మిల 20 ఏళ్లు డెస్క్ జర్నలిస్ట్ ఉద్యోగం చేసి విరామం తీసుకున్నారు. అలవాటైన రాతని , నమ్ముకున్న అక్షరాన్ని వదలకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ” కౌముది, సారంగ ” వెబ్ పత్రికల్లో కూడా శీర్షికలు రాస్తున్నారు.
