
నిశ్శబ్ద శిలలు
-లక్ష్మీ కందిమళ్ళ
ఒట్టి శిలలు కాదవి కన్న కలలు రాళ్ళలా పడివున్న అంతరాత్మలు కన్నీటిలో తడిచిన కథలు చెబుతాయి మరచిపోకు రాళ్ళల్లోనూ కన్నీళ్ళుంటాయి అవి శూన్యంలో నిలిచిన నిశ్శబ్ద శిలలు గత చరిత్ర సాక్షాలు.
*****
Please follow and like us:

కర్నూలు
గృహిణి
సాహిత్యాభిలాష (చదవడం,రాయడం)
ప్రవృత్తి: కవిత్వం రాయడం
