నిశ్శబ్ద గ్రంథాలయం

-లక్ష్మీ కందిమళ్ళ

ఇప్పుడు సత్యం పలికే చోటికి పయనం  అక్కడంతా సీతాకోకచిలుకల సందడి ఇంకా శంఖు శబ్దాలు మధురంగాఆ ముచ్చట ఎంత చెప్పినా తక్కువే మరిఇహ ఆ అనుబంధపు తడికి ఎండిన కొమ్మైనా చిగురించదూ ఆ మాటలు వినగలగడం ఒక వరంపాషాణమైనా కరిగి కదులుతుంది నదిలా  ఇహ, అలా బ్రతికేస్తే చాలనిపిస్తుందిఅప్పుడు అదంతా ఒక మురిపెం ఆ నిశ్శబ్ద గ్రంథాలయంలో..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.