చిత్రలిపి

కాలమహిమ!

-మన్నెం శారద

సాగరుని చేరేముందు సాగు భూమినిమరింత సస్యశ్యామలం చేయాలనిమహోన్నత ఆశయంతోఒండ్రుమట్టిని మోసుకొచ్చి ……….నన్ను నేను నిలువునా పాయలుగా చీల్చుకున్నాను  ఇంత వాననీటికి వాగై వొచ్చిన ఓ పిల్ల సెలయేరువళ్ళూపై మరచి”ఓస్ఇంతేనా “నువ్వన్నట్లు వెకిలిగా నవ్వింది అహో …కాలమహిమ కదా ఇది !!!!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.