చిత్రలిపి- ఓ కోయిలా… ఒక పాట పాడు !
చిత్రలిపి ఓ కోయిలా… ఒక పాట పాడు! -మన్నెం శారద పాటఒకటి పాడమని పదే పదే అడుగుతుంటాను నేను !నీ పాట వినడానికి మరిగిన ప్రాణం కదా మరి నాది ! “పాడాలని వుంది నాకూ …ఎక్కడకూర్చుని రాగం తియ్యమంటావు కొమ్మేది ….రెమ్మేది …..చిగురేది ….చేట్టేది ? “అంటూ ఎండు కొమ్మలమీద ఎగిరెగిరి గెంతి చిందులేస్తుంటే నువ్వు నిస్సహాయంగా నిలబడి Continue Reading