నా అంతరంగ తరంగాలు-31
నా అంతరంగ తరంగాలు-31 -మన్నెం శారద 5వ శతాబ్దానికి చెందిన మహా పండితుడయిన విష్ణు శర్మను మూర్ఖులయిన తన ముగ్గురు కొడుకులకు విద్యదానం చేయమని , అందుకు తగిన పారితోషకం ఇస్తానని ఒక రాజు ప్రాధేయ పడతాడు. తనకెటువంటి పారితోషకాలు వద్దని, విద్యను తాను అమ్ముకోనని వారిని తీర్చి దిద్దుతానని మాట ఇచ్చి వారిని తనతో తీసుకు వెళ్తాడు విష్ణుశర్మ. వారు మూర్ఖులు కనుక వారికి అర్ధమయ్యే రీతిలో జంతువుల పాత్రలను ఆకర్షణీయంగా పంచతంత్రం పేరిట నాలుగు […]
Continue Reading