నా అంతరంగ తరంగాలు-36
నా అంతరంగ తరంగాలు-36 -మన్నెం శారద 1986లో ఒకరోజు ఆఫీసులో ఉండగా ఫోన్ వచ్చింది.అప్పట్లో అన్ని సెక్షన్స్ లో ఫోన్ ఉండేది కాదు. చీఫ్ ఇంజినీర్ పేషీకే అన్ని కాల్స్ వస్తుండేవి. అటెండర్ వచ్చి చెబితే ఎర్రం మంజిల్ ఆఫీస్ బిల్డింగ్ లోని ఆ పొడవాటి కారిడార్ లో పడుతూ లేస్తూ అతని వెంట పరిగెత్తాలి. వెళ్ళగానే CE గారి PA మాట్లాడుకోమని చెప్పి బయటకు వెళ్లారు. నేను ‘హలో ‘అనగానే ఆమె “నమస్తే శారద గారూ […]
Continue Reading



































