నా అంతరంగ తరంగాలు-10
నా అంతరంగ తరంగాలు-10 -మన్నెం శారద నాకు తెలిసిన జానకమ్మగారూ! 1992 లో నా టెలిసీరియల్ పనిమీద చెన్నై వెళ్తున్న నన్ను వీలు కుదిరితే తమ పత్రిక కోసం జానకమ్మ గారిని ఇంటర్వ్యూ చేయమని కోరారు మయూరి వారపత్రిక వారు. ఆ పత్రిక కోసం నేను వివిధ రచయితలని చేసిన ఇంటర్వ్యూ లకు మంచి పేరు రావడంతో ఈ బాధ్యత నాకు అప్పగించారు. నేను చెన్నైలో నా పని చూసుకుని జానకి గారి ఫోన్ నంబర్ సేకరించి […]
Continue Reading