క’వన’ కోకిలలు- ఆధునిక బెంగాల్ కవయిత్రులు ఓ నలుగురు
క ‘వన’ కోకిలలు – 14 : ఆధునిక బెంగాల్ కవయిత్రులు ఓ నలుగురు – నాగరాజు రామస్వామి “అజ్ఞాత అప్సర నా ఆత్మను అపహరించిన ఆ మంచు మంటల వేళ, నాకు దేహంలేదు, అశ్రువులు లేవు; ఓకవితల మూట తప్ప.” – ఎలీనా శ్వార్ట్స్. నాడు ఆ మూటలను బుజాల మీద మోసే వారు కవులు;కొంత ఆలస్యంగా నైతేనేమి, ఈ నాడు Continue Reading