నవలాస్రవంతి-16 (ఆడియో) జగడం (బోయ జంగయ్య నవల)-1
ఏనుగు నరసింహారెడ్డిడిప్యూటీ కలెక్టర్, ప్రముఖ కవియైన డా. ఏనుగు నరసింహారెడ్డి తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రధాన కార్యదర్శి. సాహిత్యానికి సంబంధించి అన్ని సాహిత్య ప్రక్రియలను అర్థవంతంగా సృజించిన కవి, రచయిత ఏనుగు నరసింహారెడ్డి. కవిత్వంతో మొదలై పద్యం, నాటకం, వ్యాసం, నవల, ఇలా ప్రతీ సాహిత్య ప్రక్రియతో ఆయన కరచాలనం కొనసాగింది.
Continue Reading