atluri

నేలరాలిన నక్షత్రం (క‌థ‌)

నేలరాలిన నక్షత్రం -అత్తలూరి విజయలక్ష్మి “ మేడమ్! ఆండ్రి అసలు పేరు, ఆమె జీవితం మొత్తం మీకు తెలుసు కదా! మీరు ఆమెకి మంచి ఫ్రెండ్ అని కూడా చెబుతున్నారు చాలా మంది. ప్లీజ్ ఆమె గురించి చెప్తారా! హాలీవుడ్ పోర్న్ స్టార్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఇలా అవడం వెనుక కారణం ఏంటి? “ రాహుల్ సొల్యూషన్ సి.ఈ. వో మహిత ఛాంబర్లో ఆమె ముందు కూర్చున్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ధ్వని అడిగింది. […]

Continue Reading

ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి

ప్రముఖ రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (అత్తలూరి విజయలక్ష్మి గారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           అత్తలూరి విజయలక్ష్మి స్వస్థలం హైదరాబాద్. 1974 సంవత్సరంలో ఆకాశవాణి, హైదరాబాద్, యువ వాణి కేంద్రంలో “పల్లెటూరు” అనే ఒక చిన్న స్కెచ్ ద్వారా సాహితీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనేక ఒడిదుడుకులు, ఆటంకాల్ని అధిగమిస్తూ సుమారు మూడు వందల కధలు, […]

Continue Reading
Posted On :

కథాకాహళి- చాగంటి తులసి కథలు

కథాకాహళి- 28  చాగంటి తులసి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి ‘చాసో’గా ప్రసిద్ధమైన చాగంటి సోమయాజులు  చిన్నకూతురు తులసి, తండ్రిబాటలో అభ్యుదయ తెలుగు కథాభివృద్ధికి తనవంతు కృషిచేశారు. 1954 ప్రాంతాలనుండి 1980 దాకా ఆమె రాసిన 14 కథల్ని ‘తులసి ‘కథలు’ పేరుతో 1988లో ప్రచురించారు. హిందీ, ఒరియా, ఆంగ్ల, మలయాళ, తమిళ, కన్నడ, ఉర్దూ భాషల్లోకి అనువాదమయ్యాయి. అంతేగాక తెలుగులో కల్పన, కథల వాకిలి, కథా సాగర్, నూరేళ్ళపంట, స్త్రీవాద కథలు వంటి పలుసంకలనాల్లో చోటుచేసుకున్నాయి. […]

Continue Reading
Posted On :

కథాకాహళి- కరోనా కష్టాలను చిత్రించిన అత్తలూరి విజయలక్ష్మి కథలు

కథాకాహళి- 26 మహిళాభ్యుదయాన్ని ఆకాక్షించిన నంబూరి పరిపూర్ణ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి 1931 జులై 31న కృష్ణాజిల్లా బొమ్ములూరులో పుట్టిన నంబూరి పరిపూర్ణ మహిళాస్వావలంబనకు, సాధికారతకు నిలువెత్తు దర్పణం. బాగా చిన్నప్పట్నించీ విద్యార్థి ఉద్యమాలు, కమ్యూనిస్టు పార్టీలో క్రియాశీల కార్యకర్తృత్వం, మహిళా సంక్షేమ కార్యక్రమాలు ఆమె జీవితమంతా ప్రజారంగానికి సంబంధించినదే. గ్రామాల్లోనూ, పట్టణాల్లోనూ, హైదరాబాద్ నగరంలోనూ  ఉద్యోగంచేశారు. ఉద్యోగజీవితం ఆమెను మహిళల సంఘర్షనాత్మక సంవేదనలకు అతి సన్నిహితం చేశాయి. గత యాభై ఏళ్లుగా కథలూ, వ్యాసాలూ […]

Continue Reading
Posted On :