అనుసృజన-కబీరుదాసు

అనుసృజన-కబీరుదాసు  అనువాదం: ఆర్. శాంతసుందరి ‘రామ్ చరిత్ మానస్ ‘ రాసిన తులసీదాస్ తో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రాచీన హిందీ కవి కబీర్. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యంలా వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు.ఆయన Continue Reading

Posted On :

అనుసృజన- ధ్రువస్వామిని- 4 (హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన ధ్రువస్వామిని- 4 హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి (శకదుర్గం లోపల ఒక పెద్ద గది.అక్కడ మూడు ఆసనాలు ఉన్నాయి.ఒకదాని మీద ధ్రువస్వామిని కూర్చుంది.ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకుని పెదవులమీద వేలు ఉంచుకుని Continue Reading

Posted On :

అనుసృజన- ధ్రువస్వామిని- 3 (హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన ధ్రువస్వామిని- 3 హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి (ఒక దుర్గం లోపల బంగారపు నగిషీలు చెక్కిన స్తంభాలతో ఒక లోగిలి.  మధ్యలో చిన్న చిన్న మెట్లు. దాని కెదురుగా కశ్మీరీ పద్ధతిలో చెక్కిన అందమైన Continue Reading

Posted On :

అనుసృజన- ధ్రువస్వామిని- 2 (హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన ధ్రువస్వామిని- 2 హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి కాపలా స్త్రీ ః జయము జయము మహారాజా ! ఒక ఆందోళనకరమైన వార్త  తమకు అందించమని అమాత్యులు నన్ను పంపించారు. రామగుప్త్ ః (విసుగ్గా) ఇలా  Continue Reading

Posted On :

అనుసృజన- ధ్రువస్వామిని (హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన ద్రువస్వామిని హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి ‘ద్రువస్వామిని’ నాటకకర్త జయశంకర్ ప్రసాద్ హిందీ సాహిత్య రంగంలో సుప్రసిద్ధ సాహితీవేత్త. ఈ నాటకంలోని ఇతివృత్తం గుప్తుల కాలానికి సంబంధించినది. పరిశోధకులు చారిత్రాత్మకంగా కూడా ఇది ప్రామాణికమైనది Continue Reading

Posted On :

అనుసృజన-కవితలు చనిపోతూ ఉండటం

అనుసృజన కవితలు చనిపోతూ ఉండటం మూలం: సోనీ పాండే అనువాదం: ఆర్. శాంత సుందరి ఇప్పుడే వచ్చిందిఒక కవితకొన్ని పదాలు ఉప్పొంగాయికొన్ని భావ తరంగాలు ఎగసిపడ్డాయివేళ్ళు వణుకుతూ తహతహలాడసాగాయిఒక కలం దొరికితేకవిత పుడుతుంది కదా కాగితం మీద అనిఅణువణువూ విరుచుకుపడిందికవిత ఇక Continue Reading

Posted On :
Alekhya Ravi Kanti

అర్ధాంగి (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

అర్ధాంగి (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – అలేఖ్య రవి కాంతి “ఓసేయ్ శారద, ఎక్కడ చచ్చావే.. ? నడినెత్తి మీదికి సూర్యుడు వచ్చిన నీకింకా తెల్లారలేదా” … ? అంటూ కస్సుమన్నాడు Continue Reading

Posted On :
Dinavahi Satyavathi

ఆ తొలి అడుగు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 ఆ తొలిఅడుగు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) – దినవహి సత్యవతి బి.కాం. చదువు పూర్తైన నెలలోపే, కిడాంబి గృహ నిర్మాణ సంస్థలో, ఉద్యోగం దొరికేసరికి సమీర ఆనందానికి అవధులు లేవు. ఊహ Continue Reading

Posted On :

ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ)

ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ) తమిళం: లతా రఘునాధన్ అనువాదం: గౌరీ కృపానందన్ బాబిని మెల్లగా లేవనెత్తి వడిలో కూర్చో బెట్టుకున్నాడు. తన వెనక భాగాన్ని అటూ ఇటూ జరుపుతూ తనకు సౌకర్యంగా ఉండే ఒక భంగిమను బాబి కనుక్కోవడానికి కొంత సమయం Continue Reading

Posted On :

అనుసృజన-తిరుగుబాటు (మూలం: కేదార్ నాథ్ సింగ్, జ్ఞాన పీఠ్ అవార్డ్ గ్రహీత అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన-తిరుగుబాటు మూలం: కేదార్ నాథ్ సింగ్ అనువాదం: ఆర్. శాంతసుందరి ఇవాళ ఇంట్లోకి వెళ్ళగానేకనబడింది ఒక వింత దృశ్యంవినండి -నా పరుపు అంది :రాజీనామా చేస్తున్నా,మళ్ళీ నా దూదిలోకివెళ్ళిపోవాలనుకుంటున్నా!మరోవైపు కుర్చీ బల్లారెండూ కలిసి యుద్ధానికొచ్చాయి,కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ -ఇక చాలించండిఇన్నాళ్ళు భరించాం Continue Reading

Posted On :

“ప్రైజు” (తమిళ అనువాదకథ)

 “ప్రైజు” (తమిళ అనువాదకథ) తమిళం: సుజాత  అనువాదం: గౌరీ కృపానందన్ ఆ సందులో ఒక్క కారు వెళ్ళడానికి మాత్రమే చోటు ఉంది. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మురికి కాలువ పక్కగా నిలబడ్డారు. ఆ ఏరియాలో కారు ప్రవేశించడం పొంతన లేకుండా ఉంది. Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల(చివరి భాగం)

అనుసృజన నిర్మల (భాగం-18) అనుసృజన: ఆర్.శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మరో నెలరోజులు గడిచాయి.సుధ మూడో రోజు మరిది వెంట వాళ్ళింటికి వెళ్ళిపోయింది.నిర్మల ఒంటరిదైపోయింది.ఇప్పుడు ఆమెకి ఏడుపొక్కటే మిగిలింది.ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించసాగింది.పాత ఇంటి అద్దె ఎక్కువని ఒక ఇరుకు Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-17

అనుసృజన నిర్మల (భాగం-17) అనుసృజన: ఆర్.శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ “నేనిక్కడ అసలు లేను.బైట ముందుగదిలో ఉన్నాను.కళ్ళజోడు కనబడక ఇక్కడ పెట్టానేమోనని వెతికేందుకు లోపలికి వచ్చాను.చూస్తే తనిక్కడ కనిపించింది.నేను బైటికెళ్లబోతూంటే తనే,ఏమైనా కావాలా అని అడిగింది.కళ్ళజోడు కూడా తనే వెతికి Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-16

అనుసృజన నిర్మల (భాగం-16) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ కాలం గడుస్తోంది.ఒక నెలరోజులు గడిచినా తోతారామ్ వెనక్కి రాలేదు.ఆయన రాకపోతే ఎలా అనే విచారం నిర్మలని ఇరవైనాలుగ్గంటలూ పట్టి పీడిస్తోంది.ఆయన ఎలా ఉన్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో,ఆరోగ్యం బాగుందో లేదో Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-15

అనుసృజన నిర్మల (భాగం-15) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ తోతారామ్ కి మాత్రం నిద్ర పట్టలేదు.’ముగ్గురు కొడుకుల్లో ఒక్కడే మిగిలాడు.వాడు కూడా చెయ్యిదాటిపోతే ఇక జీవితంలో చీకటి తప్ప ఏముంటుంది?తన వంశం నిలబెట్టేవాడే ఉండడు.రత్నాల్లాంటి పిల్లల్ని అన్యాయంగా పోగొట్టుకున్నానూ!’ Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-14

అనుసృజన నిర్మల (భాగం-14) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ “ఇంతసేపయిందేం? ఎక్కడ ఆగిపోయావు?” అంది నిర్మల విసుగ్గా. “దారిలో ఒక చోట నిద్రొస్తే పడుకున్నాను,” అన్నాడు సియారామ్ పొగరుగా. “చాల్లే,టైమెంతయిందో తెలుసా? పదయింది.బజారు అంత దూరమేమీ కాదుగా?” “అవును, Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-13

అనుసృజన నిర్మల (భాగం-13) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ ఈమధ్య రోజూ ఏదో ఒక విషయానికి నిర్మలా , రుక్మిణీ పోట్లాడుకుంటూనే ఉన్నారు.నగలు దొంగతనమైనప్పట్నుంచీ నిర్మల స్వభావంలో పూర్తిగా మార్పు వచ్చింది.ఒక్కొకా పైసా కూడబెడుతోంది.సియారామ్ మిఠాయి కావాలని ఎంత Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-12

అనుసృజన నిర్మల (భాగం-12) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మూడు గంటలకి జియారామ్ స్కూలునుంచి వచ్చాడు.వాడు వచ్చాడని తెలిసి నిర్మల లేచి వాడి గదివైపు పిచ్చిదానిఆ పరిగెత్తింది.”బాబూ, తమాషాకి నా నగలు తీస్తే ఇచ్చెయ్యవా? నన్నేడిపిస్తే నీకేం లాభం Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-11

అనుసృజన నిర్మల (భాగం-11) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [పెళ్ళి ఇంక రెండు రోజులుందనగా తోతారామ్ వచ్చాడు.వరుడి అన్న డాక్టర్ సిన్హా ,వదిన సుధ మగపెళ్ళివారితో వచ్చారు.డాక్టర్ తనకి తప్పిపోయిన వరుడని తెలిసినప్పట్నించీ నిర్మల అతని ఎదుటికి వెళ్ళేందుకు Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-10

అనుసృజన నిర్మల (భాగం-10) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ చెల్లెలు కృష్ణ పెళ్ళికి ఇంకా ఒక నెలరోజులుందనగా ఇంట్లో ఎన్ని బాధ్యతలున్నా నిర్మల ఆగలేకపోయింది.పుట్టింటికి ప్రయాణమైంది.తోతారామ్ వెంట వస్తానన్నాడు కానీ అల్లుడు అత్తారింట్లో అన్నాళ్ళు ఉండిపోవటం మర్యాద కాదనీ, Continue Reading

Posted On :

అనుసృజన-నిర్మల-9

అనుసృజన నిర్మల (భాగం-9) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [మన్సారామ్ కి వైద్యం చేసిన డాక్టర్ కుటుంబంతో తోతారామ్ కీ నిర్మలకీ మంచి స్నేహం ఏర్పడింది. ఇళ్ళకి రాకపోకలూ, తరచ్ కలవటం జరుగుతూ ఉండేది. నిర్మల డాక్టర్ భార్య Continue Reading

Posted On :