కరమజోవ్ సోదరులు
కరమజోవ్ సోదరులు -సుశీల నాగరాజ కరమజోవ్ సోదరులు-1 నరేంద్ర గారు దాస్తొయేవ్ స్కీపుస్తక ఆవిష్కరణ సమయంలొ మాట్లాడిన వీడియో ఈ రోజు పూర్తిగా విన్నాను. అద్భుతం!. ఎంత క్లిష్టమైన పుస్తకం. అది పాఠకులకు ముఖ్యంగా నా లాంటి వారికి ఇంతమాత్రం తలకెక్కాలంటె, Continue Reading