నా అంతరంగ తరంగాలు-35
నా అంతరంగ తరంగాలు-35 -మన్నెం శారద నేను సిస్టర్ -సిస్టర్ నవల రాయడానికి ముందు కధ …………………. 1984లో హైదరాబాద్ లోని బొగ్గులకుంట లో [తిలక్ నగర్ ]లో చాలా పెద్ద ఎత్తున రచయిత్రుల సభలు మూడు రోజులపాటు జరిగాయి. మొదటి రోజు ప్రముఖ తమిళ రచయిత్రి శ్రీమతి శివశంకరి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభ ఉపన్యాసం చేసారు . రెండవరోజు శ్రీమతి మాలతీచందూర్ గారి అధ్యక్షతన నేను ,శ్రీమతి అరవింద [ప్రముఖ రచయిత్రి A .Sమణిగారు]ప్రసంగించ వలసి […]
Continue Reading



































