image_print

వసివాడిన ఆకులు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

వసివాడిన ఆకులు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – శ్రీధర్ బాబు అవ్వారు వీరులు పుట్టేదెల ‍‍‍‍దగ్ధమైన పౌరుషపు మసి దొర్లుతున్న వేళలో… సడలి ఊగులాడుతున్నా బిగుసుకోవాల్సిన నరాలిపుడు… మారిపోయిందా అంతా… మర్చిపోయామా… గత రుధిర ధారల చరిత కలుగులో దాక్కుందా వీరత్వం. ఇప్పుడు మ్యూజియంలో చిత్రాలై నవ్వుతున్నారు పోరుబాట సాగించిన ముందుతరం… వేళ్ళు పిడికిళ్ళెలా అవుతాయి….! అడుగు భయాందోళనల మడుగైనప్పుడు. వెనుక వెనుకగా దాపెడుతున్నావుగా వడలిపోయిన మెదడును మోస్తున్న తలను… పిడికిలిని మరిచి […]

Continue Reading
Posted On :
subashini prathipati

కథా మంజరి-7 మా పల్లె ఎటు పోయిందో (అవ్వారు శ్రీధర్ బాబు కథ)

కథా మంజరి-7 అవ్వారు శ్రీధర్ బాబు కథ “మా పల్లె ఎటు పోయిందో” -సుభాషిణి ప్రత్తిపాటి ****** ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు 3 పుస్తకాలు వేయించారు.  పుస్తక పఠనం, మొక్కల […]

Continue Reading
Posted On :