image_print

అయ్యగారు మళ్ళెప్పుడొస్తారమ్మా! (హిందీ అనువాద కథ- దామోదర్ ఖడ్సే)

అయ్యగారు మళ్ళేప్పుడొస్తారమ్మా! హిందీ మూలం – – దామోదర్ ఖడ్సే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు రిసెప్షన్ నుంచి మానేజరుకి ఫోన్ వచ్చింది –కాల్ కలెక్టరు ఆఫీసు నుంచి. ఇంకా ఇప్పుడేముంది? మానేజరు మనస్సులోనే గొణుక్కున్నాడు. ఉదయం నుంచి ఇది అయిదో ఫోన్. ప్రతిసారి వచ్చిన ఫోన్ ఏర్పాటుల్లో ఏదో ఒక మార్పుని తీసుకువచ్చింది. కాని విసుగుదల అనేదాన్ని మర్యాద అనేది ఫార్మాలిటీగా అణచి వుంచుతుంది కనుక ఇటువైపు నుంచి ఆ చిరాకు […]

Continue Reading

తెల్లవారింది! (హిందీ అనువాద కథ- డా. దామోదర్ ఖడసే)

తెల్లవారింది!  హిందీ మూలం -`सुबह तो हुई!’- డా. దామోదర్ ఖడసే తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు [ముంబయి వాస్తవ్యులకి 25 జూలై 2005 మరువలేని రోజు. ఆరోజు నెలకొన్న ప్రళయ సదృశ వాతావరణంలో ఎన్నడూ కని-విని ఎరుగని విధంగా భయంకరమైన వర్షం కురిసింది. జనం `ఇటీజ్ రెయినింగ్ ఎలిఫెంట్స్ అండ్ హిప్పోపొటామసెస్’ అని భావించారు. మహానగరంలో రోడ్లు జలమయం అయ్యాయి. ఆఫీసుల్లో ఉండిపోయినవారు ఆ రాత్రికి సురక్షితంగా ఉండగా, ఇళ్ళకి బయలుదేరినవారు, […]

Continue Reading