ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి

https://youtu.be/nGYBA4SF3Rc?t=2 ప్రముఖ రచయిత్రి కొండపల్లి నీహారిణి గారితో నెచ్చెలి ముఖాముఖి -డా||కె.గీత  (నీహారిణిగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం. చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.) ***           డా॥ కొండపల్లి నీహారిణి కవయిత్రి, Continue Reading

Posted On :

నెల పండుగ (కవిత)

నెల పండుగ – డా॥కొండపల్లి నీహారిణి రాతపూతల్లో కవి దోగాడి భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను తనతో తెచ్చుకున్న జాతి అంతా Continue Reading

Posted On :

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…!

మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…! -దాస్యం సేనాధిపతి “ఖాళీఅయిన మౌనం నుండి కనులు మూయని నిద్ర నుండి నిండిన నింగిదుఃఖాగ్నిని అద్ది సమాంతరరేఖలకు ఎర్రని చెమటలు పట్టిస్తాను” అంటూ సవినయంగా, సగర్వంగా ప్రకటించుకున్న కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగారు…. “కాలప్రభంజనం” పేరుతో Continue Reading

Posted On :

గృహవాసం (కవిత)

గృహవాసం – డా॥కొండపల్లి నీహారిణి అంతు తెలియని ఆలోచనలు ఆరబోస్తూ గుప్పిటబట్టని దినపత్రికయ్యింది నా మనసు ఇప్పుడు. వంటర్రకు ఏదో కొత్త వెలుగు సహాయజ్యోతి ప్రసరిస్తున్నది! కూరలో కారమెంతేయాలని కారణాన్ని వెతుకుతూ, గంటె తిప్పనీయక ఖాళీ సమయాన్నిచ్చిన విచిత్ర కాలానికో నమస్కారం!! Continue Reading

Posted On :

కలలు (కవిత)

కలలు – డా॥కొండపల్లి నీహారిణి వెన్నెల కాసారపు వన్నెల రేడు కలల తీరపు కనుల కొలనులో కలువల విలాసంలా మునకలేస్తు ప్రశ్నల పరంపరను సంధిస్తున్నాడు విజయ రథం మోసిన పనుల పూరెమ్మలు రోజు ఒక్క పరిమళాన్ని వెదజల్లి అధికార అనధికార గాజు Continue Reading

Posted On :

రసహృదయాలు – రాగ రంజితాలు

రసహృదయాలు – రాగ రంజితాలు -డా. కొండపల్లి నీహారిణి గరికపూలెత్తిన నేలమీద నడకలు నేర్చిన నీవు జాతి వైరుధ్యాల మాటలనే మూటలుగా ఎత్తుకోవుగానీ గోడకేసిన బంతి నీచేతికే వచ్చినట్లు ఇక్కడేవో కొన్ని ఉత్తుంగ తరంగ భావాలు శుభారంభాల కోసం ఓ పండగ Continue Reading

Posted On :

నెట్టింట్లగాదు, నట్టింట్ల (కవిత)

నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! Continue Reading

Posted On :