image_print

జీవిత చక్రం (క‌థ‌)

జీవిత చక్రం -చిలుకూరి ఉషారాణి పండితుల వేదమంత్రోచ్ఛారణలతో, పచ్చని అరటి ఆకుల మధ్య రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పెళ్ళి మండపం, పెళ్ళికి విచ్చేసిన అతిధులతో ఆ కళ్యాణ ప్రాంగణం వైభోగంగా ఉంది. వధూవరుల జీలకర్ర బెల్లం తంతు పూర్తవ్వగానే తలంబ్రాల బట్టలు మార్చుకోవడానికి ఎవరికి కేటాయించిన గదులలో వారు తయారవుతున్నారు. “ఎంత బాగుందిరా మన అమ్మాయి, ఏదైనా మన పిల్ల అదృష్టవంతురాలు రా” నారాయణ, అని ఒకరూ, “ఆ పిల్లోడోల్ల మర్యాదలూ, ఆ వినయమూ, […]

Continue Reading

అడవి వేకువలో.. అరుదైన కలయిక (క‌థ‌)

అడవి వేకువలో.. అరుదైన కలయిక -శాంతి ప్రబోధ చలితో గడ్డకట్టే వేకువలో, నల్లని శిఖరాలు ఆకాశాన్ని చుంబించాలన్నట్లు నిలిచాయి. వాటి నడుమ దట్టమైన అడవి తన నిశ్శబ్ద శ్వాసను బిగబట్టినట్లు నిశ్చలంగా  ఉంది. సెలయేటి గుసగుసలు, రాళ్లను ముద్దాడే చల్లని స్పర్శ… ఆ ప్రదేశం ఒక విధమైన ప్రశాంతత నింపుకుంది. ఆ ప్రశాంతతకు భిన్నంగా, మండుతున్న నెగడు  చుట్టూ నలుగురు స్త్రీలు చేరారు-  గాలిలో ఉదయపు చల్లదనం, తడిసిన ఆకుల సుగంధం, అడవి మల్లెల పరిమళం కలిసి […]

Continue Reading
Posted On :

గతించిన జ్ఞాపకాల చిరునామా (“ద అడ్రెస్” – డచ్ కథకు అనువాదం)

గతించిన జ్ఞాపకాల చిరునామా (“ద అడ్రెస్” – డచ్ కథకు అనువాదం) -పద్మావతి నీలంరాజు అవి నాజీ ఉద్యమం జరుగుతున్న రోజులు. ఆ ఉద్యమాన్ని ఆపాలని మిగిలిన ప్రపంచ దేశాలు ఏకమై హిట్లర్ కి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి రెండో ప్రపంచ యుద్ధం చేశారు. ఆ యుద్ధం వలన ఎవరు లాభం పొందారు? ఎవరు పొందలేదు? ఎవరు చెప్పలేని విషయం. కానీ సామాన్యులు చాలా నష్టపోయారు. దేశం విడిచి వలస పోయారు. తమకున్న సంపదలు వదులుకొని వేరే […]

Continue Reading
Posted On :

కళావతి వాటా (క‌థ‌)

కళావతి వాటా -బి.హరి వెంకట రమణ           ‘మా అక్క రమ్మందమ్మా రెండు మూడురోజులు వాళ్ళింటికి వెళ్ళొస్తాను అంది ‘ కళావతి చిన్నకోడలితో.           దేనికి ? ఎందుకు ? అనలేదా పిల్ల. విన్నా విన్నట్టుగానే వుండి తలగడాలకున్న గలేబీలు మారుస్తూ వుంది.           ఆ తరువాత ఆడుకుంటున్న చిన్నదాన్ని తీసుకెళ్లి స్నానం చేయించి, తాను తయారయ్యి బండి మీద […]

Continue Reading
Posted On :

పడమటితీరం (క‌థ‌)

పడమటితీరం -ఘాలి లలిత ప్రవల్లిక “పద్దూ” ప్రేమగా పిలిచాడు మాధవ్.           లోపల ఉన్న పద్మకు వినిపించ లేదేమో పలకలేదు.           ” ఎంతసేపూ ఆ వంటింట్లో ఏడవకపోతే… కాస్త మొగుడు ముండా వాడిని ఏడ్చానని, వాడి అతి గతి పట్టించుకోవాలని, ఆలోచన ఏమైనా ఉందా?” కోపంగా గట్టిగా అరిచాడు మాధవ్.           ” ఇక్కడ ఎవరికి చెముడు ఏడ్చింది అని, అంత గట్టిగా […]

Continue Reading
Suguna Sonti

అదుపు లేని ఆకర్షణ (క‌థ‌)

అదుపు లేని ఆకర్షణ ఓ నూతన పయనం           ఆకర్షణ అనే భావానికి వయసు, రంగు, రూపం,జాతి ,రాష్ట్ర భేదాల ఇత్యాదు లుతో నిమిత్తం లేదనే నా నమ్మకం. కొన్ని సందర్భాల్లో ఆ ఆకర్షణకి సామాజిక అంగీకారం ఉండవచ్చు కొన్ని సందర్భాలో లేకను పోవచ్చు. ఆ రెండో కోవకి చెందినదే ప్రస్తుత కథకి కథావస్తువ. మా అమ్మాయిలు ఇద్దరు నీరజ, సరోజ  వివాహాలు అయ్యి విదేశాలలో స్థిరపడ్డారు మా వారు గతించి […]

Continue Reading
Posted On :

విషమ పరీక్ష (క‌థ‌)

విషమ పరీక్ష -ప్రమీల సూర్యదేవర పిన్నీ పిన్నీ పిప్పళ్ళూ!! పిన్నీకూతురు జాలమ్మా !! అట్లాకాడా సుబ్బమ్మా !! అల్లూడొచ్చాడు లేవమ్మా !! నందు, చందు, అనూష ముగ్గురూ దొడ్లో చిక్కుడుతీగను పందిరిపైకి మళ్ళిస్తున్న అనిత చుట్టూ చేరి, చప్పట్లు చరుస్తూ పాడసాగారు. “ఒరే, గాడుదుల్లారా ఎవరు నేర్పారురా మీకు ఈ పాట?” అని నవ్వుతూ వారివెంట పడింది అనిత. చిక్కుడు, కాకర, దొండ పందిళ్ళ చుట్టూ తిరిగి వాములదొడ్లోకొచ్చారు. వాముల చుట్టూ పరుగెత్తి , అలసిపోయి పిల్లలు […]

Continue Reading
atluri

నేలరాలిన నక్షత్రం (క‌థ‌)

నేలరాలిన నక్షత్రం -అత్తలూరి విజయలక్ష్మి “ మేడమ్! ఆండ్రి అసలు పేరు, ఆమె జీవితం మొత్తం మీకు తెలుసు కదా! మీరు ఆమెకి మంచి ఫ్రెండ్ అని కూడా చెబుతున్నారు చాలా మంది. ప్లీజ్ ఆమె గురించి చెప్తారా! హాలీవుడ్ పోర్న్ స్టార్ ఇక్కడ మన హైదరాబాద్ లో ఇలా అవడం వెనుక కారణం ఏంటి? “ రాహుల్ సొల్యూషన్ సి.ఈ. వో మహిత ఛాంబర్లో ఆమె ముందు కూర్చున్న ప్రముఖ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ ధ్వని అడిగింది. […]

Continue Reading

మాతృదేవత? (క‌థ‌)

మాతృదేవత? -ప్రమీల సూర్యదేవర నందివర్ధనం, మందార, కనకాంబరాలతో పూలబుట్ట నింపుకుని, ఆ మొక్కలకు నీరుపోసి, పసిపాపల లేత బుగ్గలు నిమిరినట్లు ఆ మొక్కలను ప్రేమతో తాకి, ఆనందంగా వరండా మెట్లు ఎక్కబోతూ, వరండా వైపు వస్తున్న వ్యక్తిని చూసి ఆగిపో యింది సుమతి. ముగ్గుబుట్టలా నెరసిపోయిన నొక్కులజుట్టు వ్రేలుముడి వేసుకుని, నుదుట కనుపించీ కనుపించకుండా కుంకుమ బొట్టు పెట్టుకుని, ముఖానికి మించిపోయి ఉన్న ట్లున్న కళ్ళద్దాలు, ముదురాకుపచ్చని అంచువున్న కోరారంగు చీరె, మెడలో బంగారు గొలుసు … […]

Continue Reading

సాండ్ విచ్ జనరేషన్ (క‌థ‌)

సాండ్ విచ్ జనరేషన్ -శాంతి ప్రబోధ రోలొచ్చి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు ఉంది నా పని. లేకపోతే వెంకటలక్ష్మి గోడు నాతో వెళ్ళబోసుకోవడం ఏంటి? విచిత్రంగా లేదూ!            మూడ్నెల్ల క్రితం అమెరికాలో ఉన్న కొడుకు దగ్గరికి వెళ్తున్నానని భూమిపై కాళ్ళు  నిలిస్తేగా.. అటువంటి వెంకటలక్ష్మి ఇప్పుడు ఎప్పుడెప్పుడు వచ్చి తన గూట్లో వాలదామా అని తొందర పడుతున్నది అని లోలోన చిన్నగా నవ్వుకుంది సుజాత.            ఆ […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-8 “గారడి”

గారడి -కృష్ణ గుగులోత్ ప్రకృతి కట్టుకున్న ఆకుపచ్చని కోటల్లాంటికొండల నడుమ కొలువై నాలుగు గిరిజన గూడేలకు-తండాలకు మా నాచారంబడే నాడు గిరి గుమ్మపు విద్యాదీపమై ఓ వెలుగు వెలిగింది, అమ్మ మంగ్లి నాయన లక్పతీల పట్టుదలకు ప్రతిరూపమై ప్రతి తరగతిలో ప్రథముడిగా నిలిచి, విద్యా వన్నెల్ని అనుభూతులుగా మూటగట్టుకున్న నాకు, నాటి ఆ బాల్యం ఇప్పటికీ నా .. గుండెసడి అంటే అతిశయోక్తియేమి కాదు, ఎందుకో మనస్సుకు మబ్బుపట్టినప్పుడల్లా ఆ మకిలంటని తండా – గూడెపు దోస్తానాల తలపుల్ని అప్రయత్నంగానే […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-7 “పురుడు(కథ)”

పురుడు -రమేశ్ కార్తీక్ నాయక్ పొద్దున్న ఎత్తాల్సిన పెండ కొట్టంలో అలాగే ఉండిపోయింది. నిద్రపోతున్న ఝమ్లికు ఇది గుర్తొచ్చి హాట్కు (సంతకు) పోయినోల్లు రాకముందుకే పెండనంత ఎత్తెద్దాం అనుకుంటు బర్రెల కొట్టం ముకాన మెల్లగా నడ్సింది.  కొట్టంలో నీళ్ళ  తొట్టికి పక్కనే కాసింత దూరంలో ఉన్న ఓ రాయిపై కూసొని పెండ కప్పను గమనిస్తాంది. పెండ ఆ పాటికే బయటి వైపు ఎండిపోయింది. నల్లని గీతలు పెండ కుప్ప చుట్టు, అక్కడక్కడ కోళ్ళు మెతుకుల కోసం గీరినట్లు […]

Continue Reading

గోర్ బంజారా కథలు-6 “1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్”

1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ -రమేశ్ కార్తీక్ నాయక్ అది 1871 వ సంవత్సరం భారతదేశమంతా బ్రిటిష్ పాలనలో ఉంది. ఎటూ చూసినా వారి వాహనాలు, జెండాలు కనిపించేవి. ఆ యేడు బ్రిటిషర్లు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ని ప్రవేశపెట్టారు. మొదట అది ఉత్తర భారతదేశ భాగానికే పరిమితమైంది. తర్వాత బెంగాల్, మద్రాసు, 1911 వ సంవత్సరం చివరి దశలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల దాకా ఆ యాక్ట్ ప్రభావం సాగింది. బ్రిటిషర్లు ఎక్కడికక్కడ తమ బలగాలను పంపించి […]

Continue Reading

గోర్ బంజారా కథలు-5 “సంకల్పం”

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-4 బుజ్జీ ..!

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం -రమేశ్ కార్తీక్ నాయక్ 1. యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు రెండు చెట్లకు మద్య వేరే చెట్లు ఉన్నాయి.కొన్ని పూలతో, కొన్ని కాయలతో కొన్ని వివిధ రంగుల జెండాలు, బానార్లతో నిండి ఉన్నాయి. దాదాపుగా అక్కడ ఉన్న చెట్ల పై మొలలు కొట్టి ఉన్నాయి.కొన్ని మొలలు […]

Continue Reading

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ)

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ) -రమేశ్ కార్తీక్ నాయక్ ( 1 )                            ఇంటి నుండి బైటికొచ్చి దారి పొడ్గున సూసింది సేవు.  తండా కోసన సూర్యుడు ఎన్కాల ఉన్న అడ్వి కొండల్లోకి ఎల్తురు తగ్గిస్తూ జారిపోతున్నడు. అడ్వి నుండి సాయంత్రం ఇంటికి బఱ్ఱె ఇంకా ఇంటిదారి పట్టినట్టు లేదు. సేవుకు రంధి మొదలైంది. ‘బఱ్ఱె ముందే సూడిది, […]

Continue Reading

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం)

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం) -రమేశ్ కార్తీక్ నాయక్ తండా మధ్యల నుండి ఎటు సుసిన అడ్వి కనబడతది.కొండలు కనబడతయి.కొండల మీద నిలబడే నక్కలు, నెమళ్ళు, ఉడ్ములు కనబడతయి, వాటన్నింటినీ లెక్కలు ఏసుకునుడే పిల్లల రోజు పని. తాండా నుండి అడ్వి దాకా వాట్ (దారి) కనిపిస్తది, ఆ పై ఏమి కనబడది. అయినా అడ్వికి పోయేటోల్లు రోజుకో కొత్త దారి ఏసుకుంటరు. తాండా సుట్టు నల్లని కొండలు, ఆ కొండల మీద,దాని ఎనక పచ్చని […]

Continue Reading
Padmaja Kundurti

రామి (క‌థ‌)

 ‘రామి ‘ -పద్మజ కుందుర్తి  పొద్దువాలబోతోంది. వాకిట్లో ఆటో హారన్ విని గబబా సర్దిన సామాన్లన్నీ బైటకు చేర్చారు,  రామీ కుటుంబం. రెండిళ్ళ అవతల ఉన్న రామీ అన్నా వొదినా కూడా ఆటో చప్పుడుకి బైటికివచ్చి తొంగిచూసి తమ సామాన్లు కూడా బైటకి చేర్చటం మొదలు పెట్టారు. మూడునాలుగు బస్తాలలో మూటలు కట్టిన సామానూ ,కర్రల సంచీల్లో కుక్కున బట్టలూ ,ఒక తాళమున్న ట్రంకు పెట్టే ఒక బేగూ ఇవీ సామాను. దాదాపు రామి అన్నాఒదినెల సామాను […]

Continue Reading
Posted On :

వారు వీరయితే !(క‌థ‌)

వారు వీరయితే  -వాత్సల్యా రావు “అబ్బా, నీలూ, రోజూ పొద్దున్నే పిల్లల మీద విసుక్కోకపోతే మెల్లిగా చెప్పలేవా?”, విసుగ్గా అరిచి దుప్పటీ పైకిలాక్కుని  పడుకున్నాడు ఆనంద్.ఆ అరుపు అప్పుడే మూడో కూత పెట్టిన కుక్కర్ శబ్దం తో కలిసిపోవడంతో ఆరోజుకి పెద్ద యుద్ధం తప్పింది వాళ్ళింట్లో. “ఏమిటో, నాకు వయసు మీద పడుతోందో, ఈ పిల్లలు రాక్షసులో అర్ధం కావట్లేదు, అస్సలు లేచి తెమలరు పొద్దున్నే…” నిన్న కిందనుండి  ఆటో వాడి అరుపులు, హారన్ గుర్తొచ్చి చంటాడికి […]

Continue Reading
Posted On :

తమసోమా జ్యోతిర్గమయ!(క‌థ‌)

తమసోమా జ్యోతిర్గమయ ! -విజయ తాడినాడ  “బావా! ఒకసారి రాగలవా?”  ఉలిక్కిపడ్డాను ఆ మెసేజ్ చూసి. త్రిపుర నుంచి వచ్చింది అది. అదీ చాలా రోజుల తర్వాత. ‘ఏమై ఉంటుంది?’ అంతుచిక్కని ఆలోచన …వెంటనే రామశాస్త్రి బాబాయ్ మొన్న కలెక్టర్ ఆఫీసు లో కనబడ్డప్పుడు అన్న మాటలు గుర్తొచ్చాయి. “ఏంటో రా మాధవా, మీ మావయ్య నాల్రోజుల నుండి గుడికేసి రావటమే లేదు. చూడడానికి ఎప్పుడు వెళ్ళినా నిద్రపోతూ కనిపిస్తున్నాడు. ఒంట్లో ఏమన్నా నలతగా ఉందో ఏమో. […]

Continue Reading
Posted On :
Padmaja Kundurti

జెండర్ (క‌థ‌)

జెండర్(క‌థ‌) పద్మజ.కె.ఎస్    ఆ పద్మవ్యూహం నించైనా తప్పుకోవచ్చు గానీ హైదరాబాద్ ట్రాఫిక్ నుంచి బయటపడటం చాలాకష్టం. ఓ పక్క బస్ కి టైం అవుతొంది. పదిగంటలకే బస్. రాత్రిపూట బయలుదేరేవి ,అందులో కూకట్ పల్లినుంచి బయలుదేరేవి సరిగ్గా సమయానికే బయల్దేరతాయి. అసలే సంక్రాంతి రోజులు. …ఇంకో వారంలో పండగ. బస్సుల్లో రిజర్వేషన్ దొరకటమే కష్టంగా ఉంది. ఎలాగోలా సూపర్ లగ్జరీ లో దొరికింది సీటు. వెళ్ళకుండా ఆగిపోదమన్నా పండగ రోజులు. ప్రయాణం తప్పనిసరి ..అందుకని చలిరోజులే […]

Continue Reading
Posted On :
atluri

జీవితమే సఫలమా! (క‌థ‌)

జీవితమే సఫలమా! -అత్తలూరి విజయలక్ష్మి “ఇవాళ గోంగూర పప్పు చేయండి..” కాగితాలలోంచి తలెత్తకుండా చెప్పింది సుబ్బు అని ముద్దుగా పిలవబడే సుబ్బలక్ష్మి.  ఆకుకూరల వాడి అరుపుతో వీధిలోకి వెళ్ళబోతున్న బాలకృష్ణ  మండిపడుతూ చూసాడు భార్యవైపు.  ఇది పెళ్ళామా! చచ్చి తనమీద పగ సాధించడానికి పిశాచిలా వచ్చిన ఆత్మా! కసిగా అనుకుంటూ విస, విసా వెళ్లి నాలుగు గోంగూర కట్టలు, నాలుగు పాలకూర కట్టలు, నాలుగు తోటకూర కట్టలు తెచ్చాడు. అన్నీ కలిపి ఓ బోకే లాగా పట్టుకుని […]

Continue Reading

రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌)

రేప‌టి టీచ‌ర్లు (క‌థ‌) – జగద్ధాత్రి ‘గుడ్‌ మార్నింగ్‌ మేడమ్‌!’ రిజిస్టర్‌లో సంతకం చేసి తలెత్తి చూశాను. మా స్టూడెంట్‌. అంటే పాడేరు నుంచి వచ్చిన ట్రైబల్‌ స్టూడెంట్‌. మా బిఎడ్‌ కాలేజీకి కొంత గిరిజనుల కోటా ఉంటుంది, అందులో వచ్చిన బ్యాచ్‌లో స్టూడెంట్‌ ఈ అబ్బాయి. నా ఇంగ్లీష్‌ మెథడాలజీనే. వీరికి సరైన అవకాశాలు కల్పించి బి.ఎడ్‌ డిగ్రీ అందిస్తే.., ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి. వారి గూడేలు బాగుపడతాయి. వారిని చూసి మరికొందరు చదివేందుకు ముందుకొస్తారు. […]

Continue Reading
Posted On :