ప్రమద విజయ నిర్మల -నీరజ వింజామరం వెండితెర చరిత్ర లో బంగారు అధ్యాయం – విజయ నిర్మల అది 1950 వ సంవత్సరం. ఒక చిన్నారిని కెమెరా ముందు నిలబెట్టారు. దర్శకుడు ఆమె కళ్ళలోకి చూస్తూ, “నువ్వు ఇప్పుడు ఏడవాలి. తెలిసిందా ?” అన్నాడు. కానీ ఆ చిన్నారి ఎంత ప్రయత్నించినా ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలేదు. ఆప్యాయంగా అడిగినా, నటించి చూపించి, నకలు చేయమన్నా – ఫలితం లేదు. చివరికి దర్శకుడి స్వరం కఠినంగా […]
ఈ తరం నడక – 17 మానుషి (శాంతి బెనర్జీ) -రూపరుక్మిణి ఆత్మ అభిమానం ఆత్మస్థైర్యాన్ని నింపుకున్న కథలు మానవత్వం పరిమళించిన చూపు, మనుషుల్ని వారి సమయాన్నిబట్టి అనుకూల, అననుకూలతల మధ్య భేదాన్ని సమకూర్చుకునే శక్తి ఎంతటి అవసరమో చెప్పే కథలివి. మారుతున్న కాలంలో మనము మారడం ఈ కథల్లో మనకు కనిపిస్తుంది. “మానుషి” ఇదో సంస్కృత పదం. స్త్రీ రూపానికి అంతర్మదనానికి గుర్తుగా ఈ పేరును నిర్ణయించారు అనుకుంటా.., […]
అమేయ పరిశీలన అద్భుత విశ్లేషణల సుశీలమ్మ (తొలితరం తెలుగు రచయిత్రులు- అభ్యుదయ కథలు పుస్త సమీక్ష) -డా. కొండపల్లి నీహారిణి మన కలం హలంగా చేసామంటే ఈ అక్కరల పొలంలో మొలిచిన మొక్కలన్నీ చిగురులెత్తి పూత పూయాలి, కాతకాయాలి. అవి గట్టిగింజల్ని మొలిపించాలి. మళ్ళీ కొత్త చివురులెత్తాలంటే తెలివి అనే ఖనిజాలను, పోషకాలనూ అందించాలి. సాధారణంగా మనిషి శరీరంలో మెదడు,ఎముకలు, కండరాలు, గుండె వంటి అన్ని భాగాలు సరిగ్గా […]
సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 4. కాలేజీ కథ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత “కొమస్తాజ్?” స్పానిష్ లో “హౌ ఆర్యూ?” అంది మరియా. షాపు నించి వస్తూనే బైట వరండాలో వాళ్ల అమ్మతో బాటూ నిల్చుని కబుర్లు […]
అనుసృజన హరీశ్ చంద్ర పాండే అనుసృజన: ఆర్ శాంతసుందరి (హిందీ కవి హరీష్ చంద్ర పాండే ఎన్నో కథా సంపుటాలూ , కవితా సంపుటాలూ , బాలసాహిత్యం రాసారు. 1952 లో ఉత్తరాఖండ్ లో పుట్టారు . సాహితీ పురస్కారాలు అందుకున్నారు . అలహాబాద్ లో సీనియర్ మోస్ట్ అకౌంటెంట్ గా పదవీ విరమణ చేసారు.) ప్రతిభ హంతకుణ్ణి కోర్టువారు సగౌరవంగా విడిపింపజేసేట్టు వాదించగల వకీలుదే ప్రతిభ రోగికి ఏమాత్రం తెలియనీయకుండా అతని శరీరం నుంచి మూత్రపిండాన్ని […]
నడక దారిలో-57 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా ప్రయాణం, […]
నా జీవన యానంలో- రెండవభాగం- 57 -కె.వరలక్ష్మి ‘‘లోకులు తొందరగా నిందిస్తారు లేదా, తొందరగా అభినందిస్తారు. అందుచేత ఇతరులు నిన్నుగురించి అనుకునే మాటలకు పెద్దగా విలువ ఇవ్వవద్దు.’’ ‘‘ఇవ్వడం నేర్చుకో – తీసుకోవడం కాదు. సేవ అలవరచుకో – పెత్తనం కాదు.’’ అంటారు రామకృష్ణ పరమహంస. 2014 జనవరి 14 న సీనియర్ నటి, తెలుగువారి సీతాదేవి అంజలీదేవి మద్రాసు లో కాలం చేసారు. జనవరి 22న సీనియర్ నటులు అక్కినేని నాగేశ్వర్రావు కాలం చేసారు. ఇద్దరు […]
వ్యాధితో పోరాటం-34 –కనకదుర్గ సర్జరీకి కావాల్సిన పరీక్షలు చేస్తున్నారు, రిపోర్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా గాల్ బ్లాడర్లో స్టోన్స్ వున్నాయా, లేవా అని చూస్తున్నారు. కానీ ప్రతి సారి అంతా బాగానే వుంది, స్టోన్స్ లేవు అనే చూపిస్తుంది. డాక్టర్స్ కి అనుమానం ఇంత జరుగుతున్నా గాల్ బ్లాడర్లో ఒక్క స్టోన్ కూడా లేకుండా ఎలా వుంటుంది అని. నా పరిస్థితిలో మార్పు లేదు. నా నొప్పి, డయేరియా, అప్పుడపుడు వాంతులు అవుతూనే వున్నాయి. నాలో ఒకరకమైన భయం, […]
నా అంతరంగ తరంగాలు-30 -మన్నెం శారద (ఆలస్యమైనా ఫరవాలేదు, దయచేసి చదివే స్పందించండి ) ————————————– రేపే గొప్ప ప్రారంభం… —————————– మా చిన్నప్పుడు కాకినాడలో కొత్త సినిమా రిలీజయినప్పుడు ఇలానే రాత్రి పూట పెట్రోమాక్స్ లైట్లతో ఊరేగింపు జరుపుతూ అరిచేవారు. నిజంగా ఎంత సంబరంగా ఉండేదో… చెప్పలేం. వరుసగా రకరకాల బళ్ళు పోస్టర్స్ తో వెళ్తుంటే సగం సినిమా చూసిన ఫీల్ వచ్చేసేది. ఆఁ రోజుల్లో పెద్దవాళ్ళు ఎప్పుడో జాలి తలచి ఏదో ఒక సినిమాకి […]
నా కళ్ళతో అమెరికా -2 యూసోమిటీ డా||కె.గీత మాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. ఆంధ్ర […]
కథావాహిని-27 నల్లజర్ల రోడ్డు రచన : బాల గంగాధర తిలక్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు 1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]
వినిపించేకథలు-51 మనం ఎటువైపు? రచన : శాంతి ప్రబోధ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]
నీలినీలి అలల ముంబయి -డా.కందేపి రాణి ప్రసాద్ 2024వ సంవత్సరం సెప్టెంబరు 21వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ ముంబయి లోని నెహ్రూ సైన్స్ ఆడిటోరియంలో ఎన్ఎన్ఎఫ్ వారి కాన్ఫరెన్స్ జరగుతున్నది. ఇవన్నీ పిల్లల డాక్టర్లకు సంబంధించిన సమావేశాలు. రాత్రి 8:15 కు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో బయలుదేరి ముంబయి వెళ్ళాం. ఫైవ్ స్టార్ హెూటల్ ఆర్కిడ్ లోని రూం నెంబర్ 477లో దిగాము. ఈ హెూటల్ మధ్యలో ఆరు ఫ్లోర్ల పై నుంచి నీళ్ళు […]
యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-6 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** లగేజీ ప్యాకింగు: ప్రయాణపు తేదీకి ముందు నాలుగైదు రోజుల పాటు లగేజీ ప్యాకింగుతో సరిపోయింది. మా ముగ్గురికీ ఒక్కొక్కళ్ళకి […]
పిల్ల తాబేళ్ళ కోరిక -కందేపి రాణి ప్రసాద్ సముద్రంలో ఉండే తాబేళ్ళు ఒడ్డుకు వస్తూ ఉంటాయి. ఒడ్డున ఉన్న ఇసుకలో తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇసుకలో తమ గుడ్లను పెట్టి వెళతాయి. గుడ్లు పగిలి పిల్లలైన తరువాత పిల్ల తాబేళ్ళు మరల సముద్రంలోకి వెళ్ళిపోతాయి. తాబేళ్ళు ఇసుక లోపలకు తవ్వి గుడ్లను పెట్టటం వలన కొన్ని పిల్లలు ఇసుకలో నుంచి బయటకు రాలేక చనిపోతుంటాయి. మరి కొన్ని మెల్లగా నడుస్తూ మనుష్యుల కాళ్ళ కింద పడి చనిపోతుంటాయి. […]
పౌరాణిక గాథలు -33 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి హంసడిభకులు (ఉపాయం కథ) సాళ్ళ్వదేశపు రాజు బ్రహ్మదత్తుడికి ఇద్దరు కొడుకులు౦డేవారు. ఒకడి పేరు “హ౦సుడు” , మరొకడి పేరు “ డిభకుడు” . వాళ్ళిద్దరు అన్నదమ్ములే కాదు, మ౦చి స్నేహితులు కూడ! హ౦సుడు, డిభకుడు ప్రాణస్నేహితులైతే వీళ్ళిద్దరికీ కలిసి ఇ౦కో స్నేహితుడు కూడా ఉ౦డేవాడు . అతడి పేరు “జరాస౦ధుడు”. ఒకసారి వీళ్ళు ముగ్గురు కలిసి మధురానగరానికి రాజైన శ్రీకృష్ణుడి మీద యుద్ధానికి వెళ్ళారు. సాక్షాత్తు శ్రీమహా విష్ణువైన […]
రాగసౌరభాలు-17 (శ్రీ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియమైన హితులకు, స్నేహితులకు శుభాకాంక్షలు. శ్రీ కృష్ణ జయంతి, వినాయక చతుర్థి వంటి పండుగలు ఘనంగా జరుపుకున్నాము కదా! ఈ పవిత్రమైన మాసంలో శ్రీకరమైన, శుభప్రదమైన శ్రీరాగం విశేషాలు తెలుసుకుందాము. శ్రీ అంటే లక్ష్మీదేవి కదా! ఒకే ఒక తెలుగు అక్షరం కలిగిన ఏకైక రాగం శ్రీరాగం. అంతేకాక ఘనరాగ పంచగుచ్చములోని ఆఖరి రాగము. శ్రీరాగము 22వ మేళకర్త ఖరహారప్రియ రాగ జన్యము. ఉపాంగ రాగము. ఈ రాగము […]
గజల్ సౌందర్య – 4 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజళ్ళలో భావ శిల్ప నిర్మాణ సౌందర్యాన్ని, అభివ్యక్తి తీవ్రతలను విశ్లేషించి బేరీజు వేయడం ఓ బృహత్ సాహితీ ప్రక్రియ. గజల్ కవుల కవి సమయాలు; ప్రేమ ప్రణయ వియోగాల అంతర్ మథనాల వ్యక్తీకరణ, భావ రూప శబ్దాలంకారాలు, నడక .., గాన లయలను ఆస్వాదిస్తూ గజల్ సౌందర్య విశ్లేషణ చేయడం ఓ వైవిధ్య భరిత అందమయిన అధ్యయన అనుభవం. “గజల్ సౌందర్యం “ వ్యాసాల ముఖ్య ఉద్దేశం గజల్ కవుల పరిచయం , వారి […]
చిత్రం-66 -గణేశ్వరరావు 1954లో తాను దర్శకత్వం వహించిన ‘7 year itch’ సినిమా ఇంత చరిత్ర సృష్టిస్తుం దని బిల్ ఊహించి ఉండడు. మార్లిన్ మన్రో థియేటర్ నుంచి బయటకు వచ్చాక టామ్ తో ‘సబ్వే నుంచి గాలి ఎంత ఉధృతంగా వీస్తోందో తెలుస్తోందా? ‘ అని అన్నప్పుడు, కింద నుంచి వీచిన గాలికి ఆమె వేసుకున్న skirt కింది భాగం కొద్దిగా పైకి లేచి, ఆమె కాళ్ళను చూపించేటట్టు బిల్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే ఇక్కడే […]
రాఘవ శర్మ గారి ‘వనపర్తి ఒడిలో ’ -పి. యస్. ప్రకాశరావు మనలో చాలామంది జీవనోపాధిని వెతుక్కుంటూనో, ఉద్యోగంలో బదిలీ వల్లనో ఉంటున్న ఊరిని విడిచి వెళ్లి వేరే చోట స్థిరపడతారు. 50, 60 ఏళ్లు గడిచాక చిన్న నాటి ఊరికి వెళ్లి తాము ఆడి పాడిన స్థలాలు, తిరిగిన ప్రదేశాలను సందర్శించి ఆనాటి జ్ఞాపకా లను నెమరు వేసుకుంటారు. రాఘవ శర్మ గారు అదే పని చేశారు. ఈయన కమ్యూనిస్టు. జర్నలిస్టు కాబట్టి తన మధుర […]
రాయలసీమ దీర్ఘకవితల పోటీలు -ఎడిటర్ రాయలసీమ సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ప్రతి ఏడాది విభిన్న సాహిత్య ప్రక్రియ లలో పోటీలు నిర్వహిస్తూ వస్తున్నాం. ఈ ఏడాదిన రాయలసీమ దీర్ఘ కవితల పోటీలను శ్రీ తిమ్మాపురం బాలకృష్ణారెడ్డి గారి స్మారకంగా నిర్వహిస్తున్నాం. రాయలసీమ నేపథ్యంగా, దీర్ఘ కవితా లక్షణాలతో నవంబర్ 1 లోపు కవితలను పంపాలి. మరిన్ని వివరాలకు 9963917187 కు సంప్రదించగలరు. న్యాయనిర్ణేతల నిర్ణయం మేరకు మొత్తంగా పదిహేనువేల రూపాయలను నగదు బహుమతులుగా అందచేస్తాం. వివరాలకు: డా.అప్పిరెడ్డి […]
ప్రమద పి.వి.సింధు -నీరజ వింజామరం ప్రపంచ బ్యాడ్మింటన్ లో మెరిసిన తెలుగు తార – పి .వి. సింధు తల్లిదండ్రులిద్దరు జాతీయ స్థాయి వాలిబాల్ క్రీడాకారులు అనగానే సహజంగానే వారి పిల్లలు కూడా వాలిబాల్ నే ఎంచుకుంటారని ఎవ్వరైనా అనుకుంటారు. కానీ ఆమె బ్యాడ్మింటన్ ను ఎంచుకుంది. కేవలం ఎంచుకోవడమే కాదు ఒలింపిక్స్‌లో పతకం గెలిచిన తొలి భారతీయ మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగాచరిత్రలో పేరు నమోదు చేసుకుంది. ఆమె మరెవరో కాదు మన తెలుగు తేజం పి. […]
సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 3. డిపెండెంటు అమెరికా అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత సాయంత్రం ఏటవాలు కిరణాలతో దేదీప్యమానంగా మెరుస్తూంది. ఇంట్లో అద్దాలలోంచి చూస్తే బయట వెచ్చగా ఉన్నట్లు అనిపిస్తూంది. కానీ విసురు గాలి వీస్తూ అతి […]
అనుసృజన మొగవాళ్ళ వాస్తు శాస్త్రం మూలం: రంజనా జాయస్వాల్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక ఇల్లు దానికి కిటికీలు మాత్రమే ఉండాలి ఒక్క తలుపు కూడా ఉండకూడదు ఎంత విచిత్రం అలాంటి ఇంటి గురించి ఊహించడం! ఎవరు ఆలోచించగలరు – అలాoటి వంకర టింకర ఊహలు ఎవరికుంటాయి? మొగవాళ్ళ ఊహల్లోకి రాగలదా ఎప్పుడైనా ఇలాంటి ఇల్లు? మొగవాళ్ళు తలుపుల శిల్పులు వాళ్ళ వాస్తు శాస్త్రంలో కిటికీలు ఉండటం అశుభం! గాలులు బైటినుంచి లోపలకి రావడం అశుభం గాలులూ, […]
నడక దారిలో-56 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభా వివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,.అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా […]
నా జీవన యానంలో- రెండవభాగం- 56 -కె.వరలక్ష్మి 2013 జనవరి 20న మా గీత మూడవ కవితా సంపుటి శతాబ్ది వెన్నెల సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఎన్. గోపి, శివారెడ్డి, కొండేపూడి నిర్మల, శిఖామణి గీత పొయెట్రీ గురించి చాలా బాగా మాట్లాడేరు. చివర్లో గీత ప్రతిస్పందన అందర్నీ ఇంప్రెస్ చేసింది. గీత వాళ్లూ 31న తిరిగి వెళ్లేరు. బయలుదేరే ముందు గీతకు వీడ్కోలు చెప్తూ హగ్ చేసుకుంటే ఇద్దరికీ కన్నీళ్లు ఆగలేదు. మనుషులకివన్నీ ఉత్త ఎమోషన్సే […]
వ్యాధితో పోరాటం-33 –కనకదుర్గ ఆ రోజు నేను పడిన బాధ ఇంతా అంతా కాదు. ఇంకా ఎన్నిరోజులు నేను ఈ ఆసుపత్రులల్లో పడి వుండాలి? అసలు నేనింక ఇంటికి వెళ్తానా? పిల్లలతో మనసారా సమయం గడుపుతానా? అసలు ఈ జబ్బు తగ్గుతుందా? నేను బ్రతుకుతానా? నేను లేకపోతే ఇద్దరు పిల్లలతో శ్రీనివాస్ ఎలా వుంటాడు? అసలు ఎందుకిలా అయి పోయింది నా బ్రతుకు? ఈ జబ్బు నాకెందుకు వచ్చింది? నాకేమన్నా అయితే అమ్మా, నాన్న ఎలా తట్టుకుంటారు? […]
జీవితం అంచున -32 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి సభ జరిగిన వారం రోజులకనుకుంటా తెలియని నంబరు నుండి ఒక కాల్ వచ్చింది. ఆ నంబరు నుండి మూడు రోజుల క్రితం కూడా ఒక మిస్డ్ కాల్ వుండటం గమనించాను. ఎవరైవుంటారాని ఆలోచిస్తూ రెండోరింగ్కే ఎత్తాను. నేను‘హలో’అన్నా అవతలి నుండి జవాబు లేదు. రెండోసారి‘హలో’అన్నాను. “హలోఅండి, నాపే రు రామం. మీ పుస్తకావిష్కరణకివచ్చి, పుస్తకం తీసుకున్నాను. చాలాహృద్యంగా, ఆర్ద్రంగా మీ మనవరాలిపై ప్రేమను […]
నా అంతరంగ తరంగాలు-29 -మన్నెం శారద శ్రీరామ పట్టాభిషేకం పిదప ఆంజనేయస్వామి అయోధ్యని వీడి వెళుతున్న తరుణం అది! సీతమ్మని వెదకడం మొదలు, రాములవారికి ఆఁ వార్త అందించి రావణ సంహారం వరకు శ్రీరామ చంద్రులవారిని ఆంటిపెట్టుకుని వుండడమే కాక స్వామి వారి పట్టాభిషేకం కనులరా వీక్షించి తరించారు ఆంజనేయ స్వామి! ఇక తాను కిష్కంద కు బయలు దేరే తరుణమాసన్నమయ్యింది అక్కడ తనకు ఎన్నో బాధ్యతలు! స్వయానా సుగ్రీవులవారికి అమాత్యులాయే! తన స్వామిని వీడి వెళ్లడమంటే […]
నా కళ్ళతో అమెరికా -1 శాన్ ఫ్రాన్సిస్కో డా||కె.గీత మాధవి “నా కళ్లతో అమెరికా”- డా.కె.గీత చెప్తున్న ట్రావెలాగ్ సిరీస్. ఇందులో అమెరికాలోని కాలిఫోర్నియాతో ప్రారంభించి, అనేక ప్రాంతాల్ని గురించిన విశేషాలు ఉంటాయి. ఇవన్నీ అమెరికా చూడాలనుకున్న వారికి సులభమైన గైడ్లుగా ఉపయోగపడతాయి. ***** డా||కె.గీతడా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు. […]
కథావాహిని-26 ఒక వీడ్కోలు సాయంత్రం రచన : ఉణుదుర్తి సుధాకర్ గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు 1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ […]
వినిపించేకథలు-50 తోడునీడలు రచన : కళ్యాణ శారద గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama artist. […]
ఫెధర్ డేల్ సిడ్నీ వైల్డ్ లైఫ్ పార్క్ -డా.కందేపి రాణి ప్రసాద్ ఆస్ట్రేలియా ఖండం మొత్తం ఒక దేశంగా పరిగణిoపబడుతున్నది. గతవారం ఆస్ట్రేలియా దేశాన్ని చూడటానికి వెళ్ళాం. మాకు కేవలం నాలుగైదు రోజులే ఉండటం వల్ల సిడ్నీ నగరం మాత్రమే చూడాలని అనుకున్నాం. ఆస్ట్రేలియా ఖండం చుట్టూతా నీళ్ళతో ఆవరింపబడి ఉండటం వల్ల ఈ దేశం మిగతా ప్రపంచానికి దూరంగా ఉన్నది. ఇక్కడ ఉండే జంతు, వృక్ష జాతులు సైతం వైవిధ్యంగా ఉంటాయి. కేవలం ఈ ఖండంలో […]
యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-5 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** వీసా పాట్లు & లోకల్ టూర్లు: శాన్ఫ్రాన్సిస్కోలో ఫ్రాన్సు వీసా ఆఫీసు చుట్టుపక్కల గడ్డకట్టే చలిలో బయటెక్కడా గడిపే […]
అడవిలో అపార్టుమెంట్లు -కందేపి రాణి ప్రసాద్ మన మహారాజు సింహం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. అందరిని గుహ దగ్గర నున్న మైదానం వద్దకు రమ్మన్నారు అంటూ.. కాకి అందరికీ వినబడేలా గట్టిగా అరుస్తూ చెపుతోంది. ‘‘అబ్బా ఈ కాకి ఎంత కర్ణ కఠోరంగా అరుస్తుంది” అంటూ, బోరియలో నుంచి హడావిడిగా బయటికి వచ్చిన కుందేలు తన రెండు చెవులు మూసుకుంటూ అన్నది. ‘‘కాకితో కబురు పంపిన మేము రాకపోదుమా’’ అనే […]
పౌరాణిక గాథలు -32 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆషాఢభూతి కథ సన్యాసిపుర౦ అనే పేరుగల ఊళ్ళో దేవశర్మ అనే బ్రాహ్మణడు నివసిస్తూ౦డే వాడు. అతడు పరమ లోభి. ఎవరికీ ఏమీ పెట్టేవాడు కాదు…ఎవర్నీ నమ్మేవాడు కాదు…పని చేయి౦చుకుని డబ్బులు కూడా ఇచ్చేవాడు కాదు. పెళ్ళి చేసుకు౦టే ఖర్చు అవుతు౦దని అది కూడా మానేశాడు. దేవశర్మకి ఒక అలవాటు ఉ౦డేది. తన దగ్గరున్న వస్తువుల్నిడబ్బు రూప౦గా మార్చి ఆ డబ్బుని బొంతలో పెట్టి కుట్టేసేవాడు. అ బొంతని ఎవరికీ […]
రాగసౌరభాలు-16 (గౌళ రాగం) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులకు నమస్తే. మనం ఇప్పటివరకు ఘన రాగాలలో మూడు రాగాల గురించి తెలుసుకున్నాము. అవి నాట, ఆరభి, వరాళి. ఇంకా గౌళ, శ్రీ రాగాల గురించిన వివరాలు తెలుసుకోవాలి. అందులో భాగంగా ఈ నెల గౌళ రాగ విశేషాలతో మీ ముందుకి వచ్చాను. మరి అవేమిటో తెలుసుసుకుందామా? ఈ గౌళ రాగం తూర్పు బెంగాల్ ప్రాంతంలోని గౌళ దేశంలో ఆవిర్భవించిందని ఒక కథనం. గౌళ అంటే గోకాపరుల […]
గజల్ సౌందర్య – 3 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్‌పై సూఫీయిజం ప్రభావం: పర్షియన్ మరియు ఉర్దూ సాహిత్యంలో ప్రసిద్ధి చెందిన కవితా రూపమైన గజల్‌పై సూఫీయిజం తీవ్ర ప్రభావాన్ని చూపిందని అంటారు చరిత్ర కారులు. అనేక గజళ్లు సూఫీ మార్మికవాదం నుండి ప్రేరణ పొంది ఆ దైవిక ప్రేమ మరియు ఆధ్యాత్మిక కోరిక యొక్క ఇతివృత్తాలను అన్వేషిస్తాయి. సూఫీ తత్వం ప్రభావం ,రూపకాలు, ప్రతీక వాదం మరియు భావోద్వేగ లోతులను గజళ్ళలో ఉపయోగించడం స్పష్టంగా కనిపిస్తుంది. సూఫీ కవుల […]
బొమ్మల్కతలు-32 -గిరిధర్ పొట్టేపాళెం గీసే ప్రతి గీతలో ఇష్టం నిండితేనే, ఆ ఇష్టం జీవమై వేసే బొమ్మకి ప్రాణం పోసేది. గీత గీతలో కృషితో, పట్టుదలతో తనదైన శైలిలో పదును తేలటమే ఆర్టిస్ట్ ప్రయాణంలో వేసే ముందడుగుల్లోని ఎదుగుదలకి తార్కాణం. పొరబాట్లకీ తడబాట్లకీ ఎక్కువ ఆస్కారం ఉండే చేతి కళ డ్రాయింగ్ – చిత్ర లేఖనం. అందులో లైన్ డ్రాయింగ్ అయితే ఆ పొరబాట్లు తడబాట్లు మరింత తక్కువగా ఉండేలా […]
నేను నీకు శత్రువునెట్లయిత? (ఇబ్రహీం నిర్గుణ్ కవిత్వం పై సమీక్ష) -డా. టి. హిమ బిందు అనుబంధానికి ఆప్యాయతకు అన్న మా ఇబ్రహీం అన్నగారు. హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్న మంచి టీచర్ అని వాళ్ళ స్కూల్ సహోపాధ్యాయులు చబు తుంటే చాలా సంతోషంగా గర్వంగాఅనిపించింది. Full energy తో energy అంతా ఉపయోగించి పాఠం ఘంటా పదంగా చెబుతారని తెలిసింది. అంతే energy తన కవిత్వంలో కూడా ఉపయోగించారని కవిత్వం చదువుతుంటే అర్ధంఅయ్యింది. ఒక్కో కవిత ఒక్కో పెను బాంబ్ విస్పోఠనాన్ని తలపించాయి. ఇప్పుడేదీ రహస్యం కాదు‘ కవితా సంపుటికి గాను విమలా శాంతి పురస్కారం మరియు ప్రతిష్టాత్మకమైన ఫ్రీవర్స్ […]
సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 2. వర్క్ ఫ్రం హోం అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ- పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత సూర్య ఆఫీసు నుంచి పెందరాళే వస్తున్నాడు. వచ్చే సరికి నేను, పాప గుర్రు పెట్టి […]
జీవిత చక్రం -చిలుకూరి ఉషారాణి పండితుల వేదమంత్రోచ్ఛారణలతో, పచ్చని అరటి ఆకుల మధ్య రంగురంగుల పూలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పెళ్ళి మండపం, పెళ్ళికి విచ్చేసిన అతిధులతో ఆ కళ్యాణ ప్రాంగణం వైభోగంగా ఉంది. వధూవరుల జీలకర్ర బెల్లం తంతు పూర్తవ్వగానే తలంబ్రాల బట్టలు మార్చుకోవడానికి ఎవరికి కేటాయించిన గదులలో వారు తయారవుతున్నారు. “ఎంత బాగుందిరా మన అమ్మాయి, ఏదైనా మన పిల్ల అదృష్టవంతురాలు రా” నారాయణ, అని ఒకరూ, “ఆ పిల్లోడోల్ల మర్యాదలూ, ఆ వినయమూ, […]
ప్రమద పి. సుశీల -నీరజ వింజామరం వస్తాడు నా రాజు ఈ రోజు .. .. అని ఎదురుచూసినా ఝుమ్మంది నాదం .. అని ఒక మూగ గొంతు పలికినా శ్రీ రామ నామాలు శతకోటి .. అని భక్తి రసం లో ఓలలాడించినా ఆకులో ఆకునై పూవులో పూవునై .. అని ప్రకృతితో పరవశించినా అది పి. సుశీల గారికే చెల్లింది. తెలుగు లోగిళ్ళలో అనాదిగా ముగ్గులు వేసే ఆచార మున్నా , ముత్యమంత పసుపు […]
అడవి వేకువలో.. అరుదైన కలయిక -శాంతి ప్రబోధ చలితో గడ్డకట్టే వేకువలో, నల్లని శిఖరాలు ఆకాశాన్ని చుంబించాలన్నట్లు నిలిచాయి. వాటి నడుమ దట్టమైన అడవి తన నిశ్శబ్ద శ్వాసను బిగబట్టినట్లు నిశ్చలంగా ఉంది. సెలయేటి గుసగుసలు, రాళ్లను ముద్దాడే చల్లని స్పర్శ… ఆ ప్రదేశం ఒక విధమైన ప్రశాంతత నింపుకుంది. ఆ ప్రశాంతతకు భిన్నంగా, మండుతున్న నెగడు చుట్టూ నలుగురు స్త్రీలు చేరారు- గాలిలో ఉదయపు చల్లదనం, తడిసిన ఆకుల సుగంధం, అడవి మల్లెల పరిమళం కలిసి […]
గతించిన జ్ఞాపకాల చిరునామా (“ద అడ్రెస్” – డచ్ కథకు అనువాదం) -పద్మావతి నీలంరాజు అవి నాజీ ఉద్యమం జరుగుతున్న రోజులు. ఆ ఉద్యమాన్ని ఆపాలని మిగిలిన ప్రపంచ దేశాలు ఏకమై హిట్లర్ కి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించి రెండో ప్రపంచ యుద్ధం చేశారు. ఆ యుద్ధం వలన ఎవరు లాభం పొందారు? ఎవరు పొందలేదు? ఎవరు చెప్పలేని విషయం. కానీ సామాన్యులు చాలా నష్టపోయారు. దేశం విడిచి వలస పోయారు. తమకున్న సంపదలు వదులుకొని వేరే […]
కళావతి వాటా -బి.హరి వెంకట రమణ ‘మా అక్క రమ్మందమ్మా రెండు మూడురోజులు వాళ్ళింటికి వెళ్ళొస్తాను అంది ‘ కళావతి చిన్నకోడలితో. దేనికి ? ఎందుకు ? అనలేదా పిల్ల. విన్నా విన్నట్టుగానే వుండి తలగడాలకున్న గలేబీలు మారుస్తూ వుంది. ఆ తరువాత ఆడుకుంటున్న చిన్నదాన్ని తీసుకెళ్లి స్నానం చేయించి, తాను తయారయ్యి బండి మీద […]
పడమటితీరం -ఘాలి లలిత ప్రవల్లిక “పద్దూ” ప్రేమగా పిలిచాడు మాధవ్. లోపల ఉన్న పద్మకు వినిపించ లేదేమో పలకలేదు. ” ఎంతసేపూ ఆ వంటింట్లో ఏడవకపోతే… కాస్త మొగుడు ముండా వాడిని ఏడ్చానని, వాడి అతి గతి పట్టించుకోవాలని, ఆలోచన ఏమైనా ఉందా?” కోపంగా గట్టిగా అరిచాడు మాధవ్. ” ఇక్కడ ఎవరికి చెముడు ఏడ్చింది అని, అంత గట్టిగా […]
అదుపు లేని ఆకర్షణ ఓ నూతన పయనం ఆకర్షణ అనే భావానికి వయసు, రంగు, రూపం,జాతి ,రాష్ట్ర భేదాల ఇత్యాదు లుతో నిమిత్తం లేదనే నా నమ్మకం. కొన్ని సందర్భాల్లో ఆ ఆకర్షణకి సామాజిక అంగీకారం ఉండవచ్చు కొన్ని సందర్భాలో లేకను పోవచ్చు. ఆ రెండో కోవకి చెందినదే ప్రస్తుత కథకి కథావస్తువ. మా అమ్మాయిలు ఇద్దరు నీరజ, సరోజ వివాహాలు అయ్యి విదేశాలలో స్థిరపడ్డారు మా వారు గతించి […]
ప్రయోగశాల -డా. కొండపల్లి నీహారిణి అప్పుడు అమ్మ వండిన కూరలో రుచి ఇప్పటికీ మనసు పొరలలోన వరుస పెట్టి కథలు కథలుగా రాస్తూనే ఉన్నది అమ్మగా నేను వండినా నాన్న కొత్తగా ఇప్పుడు వండినా అర్థం కాని అరుచి ఆ రుచినే గుర్తు చేస్తున్నది ‘వాటమెరిగిన’ ‘చేతివాటం’ వంటి పదాలు పంట కింద రాళ్లవుతున్నాయి నాలో నుంచి అమ్మతనానికి వాళ్లలో నుంచి కోరికల అంపకాలకు మనకు తెలిసిన చెయ్యి తీరు చిరు చిరు చిట్కాలు ఇప్పుడు ఎందుకో […]
శరసంధానం -శీలా సుభద్రాదేవి ఒకసారి ప్రశ్నించాలి అని అనుకుంటూ అనుకుంటూనే ఏళ్ళకి ఏళ్ళు నడుచుకుంటూ వచ్చేసాను ఏమని ప్రశ్నించాలా అని ఆలోచిస్తే సమాధానాలెట్లా రాయాలో నేర్పించారు కానీ బళ్ళో పదేళ్ళ చదువు కాలంలో తదనంతర చదువుల్లోనూ ఏ ఒక్క మాష్టారూ కూడా ప్రశ్నించటం మాత్రం నేర్పలేదు. ఎక్కడో ఏదో పురుగు దొలిచి అడగాలనుకునే ప్రశ్న ఎర్రని చూపు తాకి మసై రాలిపోయేది మాటిమాటికీ ప్రశ్నే కొక్కెంలా నావెనుక ఎప్పుడు తగులుకొందో గానీ నా అడుగులు ముందుకుపడకుండా నిత్యమూ […]
నిశ్శబ్ద నిష్క్రమణం -డా.సి.భవానీదేవి ఏదో ఒకరోజు ఈ ప్రపంచానికి తెలుస్తుంది నేను వెళ్ళిపోయానని గుండెలనిండా దేశప్రేమ నింపుకున్న బాల్యం ఎదిగినకొద్దీ వీరరక్తమై ఎగిసిపడింది నా జీవితంలో గాయాలు, విజయాలు, ఓటములు అన్నీ మాతృభూమి కోసమే అయినప్పుడు ఏ గడ్డమీద అడుగుపెట్టినా నా కాళ్లకుండే నేల తడిమాత్రం ఇగిరిపోదు కదా విదేశంలో మారువేషంలో మనుగడ సాగించినా అక్కడిభాషా, వేషాలను అనుసరించినా అక్కడే నా సహచరిని ఎదజేర్చుకున్నా నడిచిన దారిలో ఎన్ని మందుపాతరలున్నా ఆగిందిలేదు అలిసిందిలేదు పట్టుపడతాననే భయం అసలులేదు […]
వికసించే సందర్భాన్ని కలగంటూ -గవిడి శ్రీనివాస్ మౌనంగా ఉండే మనసు రెప్పల పై ఎగిరే తూనీగలకి స్పందిస్తుంది. ఈ కాసింత మౌనం చూపులతో మాట్లాడుతుంది. విరిసే గులాబీల మీద మెరిసే రెమ్మల మీద కాంతిని ఈ కళ్ళలోకి ప్రవహింప చేస్తుంది. పువ్వు సహజంగానే వికసిస్తున్నట్లు మనసు మౌనంగానే పరిమళిస్తుంది. సమాధాన పరచలేని ప్రశ్నలకి ప్రకృతి ధర్మం జవాబు ఇస్తుంది. నా చుట్టూ వీచే గాలులు ఊగే ఆకులు మనసుని ముంచి పోతుంటాయి. నేను నా కలల ప్రపంచంలో […]
ఓస్ ఇంతేనా !! -నీరజ వింజామరం ఆఁ ! నీదంతా నటనేనా? నిజాయితి ముసుగులో అబద్దపు ఆటేనా? పరాయి ఇంతుల దేహాల పై మోహమేనా ? నాతో ఉన్న ప్రతీక్షణం చేసింది నమ్మకద్రోహమేనా? అభిమానం పేరుతో నాపైనున్నది అనుమానమేనా ? అమాయక ప్రేమకు శిక్ష అవమానమేనా ? ఔను ! ఎంతో అనుకున్నాను నీవు నన్ను వీడిన మరుక్షణమే వాడిపోతానని ఎడబాటు నోపలేకపండుటాకునై రాలిపోతానని నీవు లేని తలపుకే తల్లడిల్లుతానని నీవు పిలిచే పిలుపుకై అల్లాడిపోతానని ఎంతో […]
కాదేదీ కథకనర్హం-16 ఈ దేశంలో ఆడది -డి.కామేశ్వరి జయంతి బస్సు దిగి గబగబ యింటివైపు అడుగులు వేయడం మొదలు పెట్టింది. ఈరోజు రోజూకంటే గంటాలశ్యం అయిపొయింది. కనుచీకటి పడిపోతుంది. అప్పుడే, పిల్లలు పాపం ఏం చేస్తున్నారో, యింకా రాలేదని బెంగ పడ్తున్నారేమో . మొదటి బస్సు తప్పిపోయింది, రెండో బస్సు వచ్చేసరికి అరగంట పట్టింది. యింటికి తొందరగా చేరాలన్న ఆరాటంతో పరిగెత్తినట్టే నడుస్తుంది జయంతి. పిల్లలు నాలుగున్నరకే రోజూ వస్తారు. ఆమె యిల్లు చేరేసరికి ఐదున్నర ఆరు […]
నడక దారిలో-55 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో సభావివాహం. మా జీవితంలో పల్లవి చేరింది. వీర్రాజుగారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛందవిరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను. అమ్మ చనిపోవటం, పల్లవి వివాహం, నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా […]
నా జీవన యానంలో- రెండవభాగం- 55 -కె.వరలక్ష్మి 2011 ఆగష్టు 6 నుంచీ 8 వరకూ సాహిత్య అకాడమీ సభలు బొమ్మూరు తెలుగు యూనివర్సిటీలో జరిగాయి. మా ఊళ్లో ఉదయం 8 కి బస్సెక్కి డైరెక్ట్ గా యూనివర్సిటీకి చేరుకున్నాను. ముందు రోజే వచ్చి రాజమండ్రి సూర్యాహోటల్లో ఉన్న అంపశయ్య నవీన్, ఆయన భార్య అనసూయ, అబ్బూరి ఛాయాదేవి, కె.బి.లక్ష్మి, శలాక రఘునాథ శర్మగార్లు సభప్రారంభ సమయానికి వచ్చారు. పుట్ల హేమలత, కోడూరి శ్రీరామమూర్తి గారు ముందే […]
జీవితం అంచున -31 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఎయిర్పోర్ట్ కి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన కారులో కాశి కూడా వచ్చి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. బహూశా కాశి నాకు దొరికడం నా అదృష్టమే. నాకు వయసు మీద పడటం వలననో, అమ్మ మానసిక అస్వస్థత కారణంగానో తెలియదు కాని నాలో ఇదివరకెన్నడూ లేని డిపెండెన్సీ ఎక్కువయిపోయింది. ప్రతీ చిన్న పనికీ కాశి పైన ఆధారపడటం అలవాటయిపోయింది. అమ్మను మెడికల్ చెకప్ […]
నా అంతరంగ తరంగాలు-28 -మన్నెం శారద ఒకనాటి జ్ఞాపకం…. చిన్నతనం నుండి మా నాన్నగారి ఉద్యోగ రీత్యా మేము అనేక ప్రాంతాలు తిరిగాం. అలా అనుకోకుండా అనేకమంది ప్రముఖ వ్యక్తులని చాలా దగ్గరగా చూడటం జరిగింది. ప్రముఖ నటి భానుమతిగారినయినా, మధుబాల గారినయినా, సావిత్రి గారినయినా, వాణిశ్రీగారినయినా, అనంతనాగ్ గారినయినా …. ఇలా చాలా మంది ప్రముఖుల పరిచయం నాకు లభించింది. చాలా చిన్నతనం నుండీ రాస్తున్నాను. రాయడం, బొమ్మలు వేయడం డాన్స్ చేయడం నాకు passion. […]
వినిపించేకథలు-49 కాంతి రేఖలు రచన : పి.వి.సుధా రమణ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]
కథావాహిని-25 రజతోత్సవం రచన : ఇల్లిందల సరస్వతీ దేవి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు 1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]
వెనుతిరగని వెన్నెల (ఆఖరి భాగం) -డా|| కె.గీత (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/ockgd2DpH7M?si=XE5ALs2qBah0ylsm వెనుతిరగని వెన్నెల (ఆఖరి భాగం) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. […]
యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-4 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** వీసా-2 యూకే వీసా వచ్చిన తరువాత మరో నెల్లాళ్ళకి ఫ్రాన్సు వీసా కోసం శాన్ఫ్రాన్సిస్కోలో వి.ఎఫ్. ఎస్ గ్లోబల్ […]
కాకి బంగారం -కందేపి రాణి ప్రసాద్ గ్రామ శివారులో ఒక అడవి ఉన్నది. అక్కడ పెద్ద పెద్ద మర్రి చెట్లు ఊడలు దింపుకుని ఉన్నాయి. ఒక్కొక్క చెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తు న్నాయి. ఈ మర్రి చెట్లకు ప్రక్కనే ఒక పెద్ద చెరువు, మైదానం ఉన్నాయి. దూరంగా కొండలు కనిపిస్తూ, ప్రకృతి ఆహ్లాదం తాండవిస్తుంది. అందమైన అడవి అంటే సరియైన నిర్వచనంలా కనిపిస్తున్నది. ఒక పెద్ద మర్రి […]
పౌరాణిక గాథలు -31 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అజామిళుడు కథ ఒక ఊళ్ళో అజామిళుడు అనే పేరుగల బ్రాహ్మణుడు౦డేవాడు. వేదశాస్త్రాలన్నీ త౦డ్రి దగ్గరే నేర్చుకున్నాడు. అడవికి వెళ్ళి కట్టెలు, పువ్వులు తెస్తూ త౦డ్రికి చేదోడు వాదోడుగా ఉ౦డేవాడు. రోజూ అడవికి వెళ్ళి వస్తు౦డడ౦ వల్ల అతడికి కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి. చిన్నతన౦లో మ౦చికి, చెడుకి బేధ౦ తెలియక ఏది ఇష్టమనిపిస్తే అటే వెళ్ళిపోతు౦ది మనస్సు. దానికే అలవాటు పడిపోతారు పిల్లలు. పెద్దవాళ్ళకి తెలిస్తే ద౦డి౦చి మ౦చి మార్గ౦లో […]
గజల్ సౌందర్య – 2 -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ సౌందర్యాన్ని ఇనుమడింప చేసేది హృదయ లోతుల్లో ఉండలేక పొంగి పొర్లి ఉప్పెనగా బయట పడే భావోద్వేగాల అక్షర స్వరూపం గజల్ . “గుండె గొంతుక తోన కొట్లాడుతాది కూర్చుండనీదురా కూసింతసేపు “.అని నండూరి సుబ్బారావు గారు ఎంకి పాటల్లో అంటారు. అదేభావం Robert Frost poem నిర్వచనంలో వినిపిస్తుంది.Robert Frost famous American poet “ A poem is “never a put-up job. … It […]
బొమ్మల్కతలు-31 -గిరిధర్ పొట్టేపాళెం జీవితంలో ప్రతిదీ సహజత్వం కోల్పోయి కృత్రిమత్వం సంతరించుకునే కాలం వచ్చేసింది, మెల్లి మెల్లిగా అందరి జీవితాల్నీ మబ్బుల్లా కమ్ముకుంటోంది. ఆ మబ్బుల మసకల్లోకి కొంచెం కొంచెంగా ప్రవేశిస్తున్నాం. మన ప్రమేయం ఉన్నా లేకున్నా, అందులో ప్రవేశం తప్పనిసరి అవుతున్న పరిస్థితి. అమ్మమ్మలు, తాతయ్య లు, తాత, బామ్మల్ని సైతం అందులోకి తోసేస్తూ ఆ మబ్బులు కమ్ముకుని జీవితాల్ని కప్పేస్తున్నాయి. నిద్దర లేచాక గుడ్ మార్నింగ్ నుంచి […]
ఈ తరం నడక – 16 సింగిల్ ఉమెన్ -రూపరుక్మిణి కవిత్వం రెప్పపాటు కాలాన్ని కూడా బంధించగల గుండె ధైర్యం కలది. ఎన్ని వసంతాలు.., ఎన్ని పౌర్ణములు.., ఎన్ని సంధ్య వేళలు.., ఎన్ని ఉషోదయాలు.., వీటన్నింటి మధ్య నిట్టాడిగా నిలబడి నడివయసు నీరెండగాయం ఒకటి సలపరిస్తూనే ఉంటుంది. అదిగో అటువంటి ఓ గాయాన్ని జీవితకాలగమనంలో అరమరికలలోని.., ఓ పార్శ్వపు గుండె చప్పుడు.., అక్షరాల్లోకి ఒంపుకొని నా చేతుల్లో వాలింది. “రవిక” కవిత్వ సంపుటి. బోధి ఫౌండేషన్ వారి […]
“అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు” సమీక్ష -పి. యస్. ప్రకాశరావు సామాజిక ప్రయోజనాన్ని ఆశించి వెలువడిన ప్రముఖుల రచనలు ఆ సమాజం మారేవరకు సజీవంగానే నిలుస్తాయి. అలాంటి వాటిలో ‘డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలు-ప్రసంగాలు’ చెప్పుకోదగ్గవి. మహారాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ వీటిని Writings and speeches of Dr Babasaheb Ambedkar పేరుతో 21సంపుటాలుగా ఇంగ్లీష్ లో ప్రచురించింది. వీటిని తెలుగులో తేవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూనుకుంది. “అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు” పేరుతో వివిధ విశ్వవిద్యాలయాల సహకారంతో 1992 […]
గజల్ సౌందర్యం (ఈ నెల నుండి ప్రారంభం) -డా||పి.విజయలక్ష్మిపండిట్ గజల్ అనేది ఉర్దూ భాషలో శతాబ్దాలుగా ఉనికిలో ఉన్న ఒక కవితా కళారూపం. ఇది భావోద్వేగాలు మరియు మనో భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగించే కవితా రూపం. గజల్ ప్రత్యేకమైన కవితా ప్రక్రియ ఎందుకంటే కవులు తమ తీవ్రమైన వ్యక్తిగతమైన సులభంగా వ్యక్తీకరించలేని భావోద్వేగాలను మరియు భావాలను గజల్ ప్రక్రియ ద్వారా వ్యక్తపరచగలరు. గజల్ లోని ఆ శక్తివంతమైన మరియు ఉత్తేజకరమైన గజలియత్ నిర్మాణ శైలి వల్ల గజల్ […]
సిలికాన్ లోయ సాక్షిగా (కథలు) 1. స్పానిష్షూ- ఉష్షూ అమెరికా గురించి వినడానికీ, ప్రత్యక్షంగా జీవించడానికీ మధ్య ఉన్న గీతని సుస్పష్టం చేసే సందర్భాలివన్నీ-పైకి గొప్పగా కనిపించే సమాజ అంతర్గత సంఘర్షణలో నలిగిన కొత్త మనిషి ఆంతరంగ ఆవేదనలివన్నీ- సిలికాన్ లోయ గుండె లోతుల్లో రహస్యంగా దాగి ఉన్న కథలివన్నీ… -డా||కె.గీత అమెరికా వచ్చి వారం రోజులైంది. సూర్య ఆఫీసుకి పొద్దుటే బాక్సు తీసుకుని వెళ్లి, సాయంత్రం ఆరు గంటలకు […]
కథావాహిని-24 సూపర్ మామ్ సిండ్రోమ్ రచన : పి.సత్యవతి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు 1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]
ఈ తరం నడక – 15 ఆర్. రమాదేవి కవిత్వం -రూపరుక్మిణి ప్రేమ పల్లకి ప్రేమ మైదానంలో ఓటమి ఎరుగని ఆట ఆడడం అంత తేలిక కాదు. అటువంటి ఆటని పదాల మాయాజాలంతో, గమ్మత్తయిన హృదయ గమకాలను పలికిస్తూ మనసు లోని తెరలని దించడం ఈ కవయిత్రి కవితలకి అలవాటు. మనిషిని గెలిచి మనసుని గెలుస్తావా!! మనసును గెలిచి మనిషిని గెలుస్తావా!!అని ఇక్కడ ఓ ప్రశ్న వినపడుతుంది. ఎంతసేపు మనసు ఓ లోలకాన్ని మోస్తూ ఉంటుంది. .. […]
ప్రమద లేడి సింగం – కిరణ్ బేడీ -నీరజ వింజామరం 1970లోనే ఢిల్లీ ట్రాఫిక్ మానవ సహనానికి పరీక్ష. కానాట్ ప్లేస్ లో ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ తన ట్రాఫిక్ ఆఫీసర్ తో రేడియోలో మాట్లాడుతూ, “మేడం! ఓ వాహనం నిషేధిత ప్రదేశంలో పార్క్ అయింది. కాని ఇది ప్రభుత్వ నంబర్ ప్లేట్ ఉన్న ప్రత్యేక కారు. ఇది ప్రధాన మంత్రి గారి వాహనం అని డ్రైవర్ అంటున్నాడు.” అని చెప్పాడు . ట్రాఫిక్ ఆఫీసర్ వెంటనే […]
కాదేదీ కథకనర్హం-15 అమెరికన్ అల్లుడు -డి.కామేశ్వరి కాత్యాయిని ఈ ఏడాది ఎలాగన్నా కూతురి పెళ్లి చేసేయాలని పట్టుదలగా వుంది. ప్రతీక్ష ఎం.బి.బి.ఎస్. పరీక్షలయి వస్తుంది. మళ్ళీ యింటర్నల్ షిప్ మొదలయ్యే లోగా ఇండియా వెళ్ళి పెళ్ళి చేసి తీసుకు రావాలని ఆరాట పడ్తోంది. కూతురి పెళ్ళి విషయం భార్య మీద వదిలేశాడు డాక్టర్ మూర్తి. ఆయనకి ఇల్లు, హాస్పిటల్ తప్ప మరో లోకం లేదు. ఏనాడో యింటి బాధ్యత, పిల్లల బాధ్యత కాత్యాయని మీద వదిలేశాడు అయన. […]
అనుసృజన అద్దం మూలం: సిల్వీయ ప్లెత్ అనుసృజన: ఆర్ శాంతసుందరి నాది వెండి రూపం నిజాన్ని చూపిస్తాను ముందస్తు అభిప్రాయాలు లేవు నాకు నాకు కనిపించే వాటన్నిటినీ మింగేస్తాను ఉన్నవి ఉన్నట్టుగానే – రాగద్వేషాల మంచు తెర కప్పదు నన్ను కాని హృదయం లేని పాషాణాన్ని కాను నిజం చెప్పానంతే – చతుర్భుజాల పసి దేవత కంటిని నేను ఎదురుగా ఉన్న గోడని చూస్తూ ధ్యానం చేస్తూ ఉంటాను ఎప్పుడూ – గులాబీ రంగుతో మచ్చలున్న ఆ […]
నడక దారిలో-54 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:- (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం , సభావివాహం.మా జీవితంలో పల్లవి చేరింది.వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, ఆర్టీసి హైస్కూల్ లో చేరిక. వీర్రాజుగారు స్వచ్ఛంద విరమణ ,నేను ఎమ్మెస్సీ పూర్తిచేసాను.అమ్మ చనిపోవటం,పల్లవి వివాహం,నాకు హిస్టెరెక్టమీ ఆపరేషన్ జరగటం, పల్లవికి పాప జన్మించటం, మా అమెరికా […]
నా జీవన యానంలో- రెండవభాగం- 54 -కె.వరలక్ష్మి ఆ మే నెలలో పిల్లల సెలవులు సందర్భంగా మా అబ్బాయి వాళ్లూ మళ్లీ కారులో ఇంకో ట్రావెల్ ట్రిప్ పెట్టుకున్నారు. రాజమండ్రిలో ఉన్న మా అబ్బాయి ఫ్రెండ్ సుకుమార్ కుటుంబంతో కలిసి మారేడుమిల్లి అడవులు చూసి జగ్గంపేట వచ్చారు. దారిలో ఒక్కొక్క ఊరూ చూసుకుంటూ కోనసీమ వెళ్లాలని ప్లాన్. మర్నాడు ఉయదాన్నే బయలుదేరి వెళ్తూ కట్టమూరు ఊరు పక్కనే ఉన్నా ఎప్పుడూ చూడలేదని రోడ్డు దిగి వెళ్లి చూసాం. […]
జీవితం అంచున -30 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి చిత్రంగా తల నొప్పికి గుండెకు సంబంధం ఏమిటో అర్ధం కాలేదు. అమ్మ ECG అస్తవ్యస్తంగా చూపించింది. కొన్ని పరీక్షల అనంతరం ఆన్జియోగ్రాం చేసారు. ఎయోర్టిక్వాల్వ్ మూసుకుపోయిందని కొత్త వాల్వ్ఇంప్లాంట్ చేయాలని చెప్పారు. రెండు ఆప్షన్లు ఇచ్చారు. మొదటిది ఓపన్ హార్ట్ సర్జరీ రెండవది TAVI. ఓపన్ హార్ట్ సర్జరీకి అమ్మ వయసు ఎంతవరకూ సహకరిస్తుందో తెలియదు. పైగా రికవరీకి చాలా సమయం పడుతుంది. […]
నా అంతరంగ తరంగాలు-27 -మన్నెం శారద అంతయు నీవే హరి పుండరీకాక్ష చెంత నాకు నీవే శ్రీ రఘురామా…. నేను చిన్నతనంలో అంతగా భక్తురాలిని కాను. కానీ పండుగలంటే మాత్రం బహు సరదా! ముఖ్యం గా వినాయకచవితి, దసరా అంటే మరీ.. నా చిన్నతనంలో మాచర్లలో అమ్మ ‘పాములు, తేళ్ళు ఉంటాయి ‘వెళ్లొద్దన్నా నేను ఏమాత్రం లెక్కపెట్టకుండా మాయింటికెదురుగా వున్న మండాది రోడ్డులోని పొలాల్లో పడి బోల్డు పత్రి, తంగేడు పూలు తెచ్చేదాన్ని. ఇంటింటికెళ్లడం, గుంజిళ్ళు తియ్యడం, […]
వినిపించేకథలు-48 ముదిమి పిల్లలు రచన : శాంతి ప్రబోధ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]
వెనుతిరగని వెన్నెల(భాగం-71) -డా|| కె.గీత (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/eMOcyNj6ASc?si=ddKF1I5owO9yc0Wz వెనుతిరగని వెన్నెల(భాగం-71) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]
రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు 1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]
ద్వీపకల్పం నుంచి ద్వీపం దాకా- న్యూజిలాండ్ & ఆస్ట్రేలియా -డా.కందేపి రాణి ప్రసాద్ మా స్నేహితుల కుటుంబాలంతా కలిసి టూరుకు వెళ్లి చాలా రోజులైంది. కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేయడంతో ఎవరికీ ఊళ్లు తిరగాలన్పించలేదు. 2017 లో మా డాక్టర్ స్నేహితులంతా కలసి దక్షిణ ఆఫ్రికా పర్యటనకు వెళ్ళాం. ఆ తర్వాత మరల ఇప్పుడు ఈ 2025 లో న్యూజిలాండ్, అస్ట్రేలియా దేశాలు వెళ్ళాలని అనుకున్నాం. దాదాపు ముప్పై మంది కలసి ఈ ట్రిప్ కు బయల్దేరాం, […]
యాత్రాగీతం అమెరికా నించి ఐరోపాకి (ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ) ట్రావెలాగ్ భాగం-3 -డా||కె.గీత ఇటీవల మేం చేసిన ఐరోపా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఫేస్ బుక్ సిరీస్ గా రాస్తున్నాను. చదవాలనుకున్న మిత్రులు నేరుగా నా వాల్ మీద చదవొచ్చు. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.* *** వీసా: ఇంగ్లాండ్ -ఫ్రాన్స్ – ఇటలీ ప్యాకేజీని ఎంచుకుని, ఫ్లైట్లు, హోటలు టిక్కెట్లు కొన్నాకా వీసా అప్లికేషన్ల కుస్తీ […]
పౌరాణిక గాథలు -30 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి కనీస ధర్మము – శ్వేతుడు కథ పూర్వ౦ విదర్భ రాజ్యాన్ని ‘సుదేవుడనే’ పేరుగల రాజు పాలిస్తూ ఉ౦డేవాడు. అతడికి ఒక కొడుకు ఉన్నాడు. పేరు ‘శ్వేతుడు’. అతడు తపస్స౦పన్నుడు, జ్ఞానశీలి. చాలా స౦వత్సరాలు రాజ్యపాలన చేశాడు. తపస్సు ఫలి౦చి దైవత్వాన్ని కూడా పొ౦దాడు. కొ౦తకాల౦ గడిచాక శ్వేతుడు మరణి౦చాడు. దైవభక్తి గలవాడు, తపశ్శక్తి కలవాడు కనుక అతణ్ని విష్ణు భక్తులు వచ్చి స్వర్గానికి తీసుకెళ్లారు. అక్కడ శ్వేతుడు భోగభాగ్యాలు […]
రాగసౌరభాలు-16 (వరాళి) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులారా! అందరికీ శుభాకాంక్షలు. ఈ నెల మనము ఘనరాగ పుష్ప గుచ్చములోని మరొక ప్రత్యేకమైన రాగం వరాళి గురించిన వివరాలు తెలుసుకుందాము. ఈ రాగం గురించిన ఒక (మూఢ?)నమ్మకం ప్రచారంలో ఉంది. ఆ వివరాలు కూడా తెలుసుకుందాం. 1300 సంవత్సరాలకు ముందే ఈ రాగం ఉండేదనీ, వరటి అనే పేరుతో సంగీత మకరందం, సంగీత రత్నాకరం, సంగీత సమయ సారం వంటి ఉద్గ్రంధాలలో లిఖించబడినదనీ, కాలక్రమేణా వరాళిగా మార్పు […]
బొమ్మల్కతలు-30 -గిరిధర్ పొట్టేపాళెం ఆగస్ట్ 15 1994, స్వాతంత్య్రదినోత్సవం రోజు, ఉదయం 4 గంటల సమయం. ఇరవయ్యవ శతాబ్దిలో పోరాటాలలో, త్యాగాలతో స్వాతంత్య్రం సాధించు కుని దాస్య విముక్తి పొందిన తర్వాత, సరిగ్గా అన్ని సంవత్సరాలు ముందుకి నడచిన భారతదేశం అభివృద్ధి పథంలో పయనిస్తూ కంప్యూటర్ యుగంలోకి నెమ్మదిగా అడుగులు వేస్తున్న కాలం. మన భారతావనిని ఆక్రమించి రెండొందల ఏళ్లకి పైగా ఏకఛత్రాధిపత్యంగా ఏలిన బ్రిటీష్ నేల మీదికి నా […]
చిత్రం-65 -గణేశ్వరరావు ఈ చిత్రం పేరు ‘పుష్పాలంకరణ’, 1923 లో సుప్రసిద్ధ చిత్రకారుడు దామెర్ల రామారావు – తన భార్య సత్యవాణి సీమంతం చూసాక – వేసిన చిత్రం ఇది. ప్రసిద్ధి చెందిన తన నవల ‘అతడు ఆమె’ లో డా. ఉప్పల లక్ష్మణరావు ఈ చిత్రం గురించి, చిత్రకారుడు దామెర్ల చిత్రకళ గురించి హీరో హీరోయిన్లు చర్చించటం దీర్ఘంగా రాసారు. అందమైన వేడుక కళ్ళకు కట్టే ఈ అద్భుతమైన వర్ణ […]
‘నా ఆయుధం కవిత్వమే’ ఎన్ . వేణుగోపాల్ కవిత్వ సమీక్ష -పి. యస్. ప్రకాశరావు ‘రణరంగం కాని చోటు భూస్థలమంతా వెతికినా దొరకదు’ అన్న శ్రీ శ్రీ మాటలకు నిదర్శనం ఈ కవితా సంపుటి. అస్పష్టతకు జడిసి కవితలకు దూరంగా ఉండే నన్ను కూడా చదివించాయి ఈ కవితలు. ప్రపంచంలో ఏ మూల చూసినా బలవంతుల దౌర్జన్యాలూ, బలహీనుల ఆక్రందనలూ, అబలలపై అత్యాచారాలే ఉన్నాయనీ, ‘నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కారనీ వీటిద్వారా మనం తెలుసుకుంటాం. 19 […]
అతని ప్రియురాలు -డా||కె.గీత అతని మీద ప్రేమని కళ్ళకి కుట్టుకుని ఏళ్ల తరబడి బతుకు అఖాతాన్ని ఈదుతూనే ఉన్నాను అది మామూలు ప్రేమ కాదు అతని కుటుంబపు నిప్పుల గుండంలో వాళ్ళ మాటల చేతల కత్తుల బోనులో నన్ను ఒంటరిగా వదిలేసే ప్రేమ- చస్తున్నా మొర్రో అంటే చావడమే శరణ్యమైతే చావమనే ప్రేమ భరించలేను బాబోయ్ అంటే పారిపోవడమే ఇష్టమైతే పొమ్మనే ప్రేమ అయినా సిగ్గూ శరం లేకుండా ఆత్మాభిమానాన్ని చిలక్కొయ్యకి ఉరితాడేసి బిగించి కూపస్థ మండూకాన్నై […]
ఈ తరం నడక – 14 ఉలిపికట్టెలు – పి.జ్యోతి -రూపరుక్మిణి బంధాలు – బలహీనతలు ఒకరు రాసే రచనలతో రెండోసారి ప్రేమలో పడ్డాను. ఈసారి కథలు అనే కన్నా మన చుట్టూ ఉండే మనుషుల జీవితాల అంతఃమధనం అని చెప్పొచ్చు. ఒకరికి మనసులో బాధగా అనిపించిన విషయం, ఇంకొకరికి తేలికగా అనిపించ వచ్చు. మరొకరికి చేదించలేని దుర్భలత అయి ఉండవచ్చు. వీటన్నింటికీ కారణం ఒకే సమస్య, కానీ వ్యక్తులు నిలబడిన స్థానాన్ని బట్టి పరిణామాలు మార్పు […]
ప్రమద అంతరిక్షంలో అవని బిడ్డ – సునీత విలియమ్స్ -నీరజ వింజామరం ఆ రోజు మార్చి 18. ప్రపంచమంతా టీవిలకు అతుక్కుపోయింది . క్రికెట్ , ఫుట్ బాల్, సినిమా అవార్డులు లేదా ఎన్నికల ఫలితాలు కావు . అయినా అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. అంతరిక్షంలోకి వెళ్ళి తిరిగి రారేమో, రాలేరేమో అని భావించిన ఇద్దరు వ్యోమగాములు ఆ రోజు భూమిని చేరుకుంటున్నారు. 2024 జూన్ 5 […]