image_print

సిలికాన్ లోయ సాక్షిగా(సమీక్ష)

సిలికాన్ లోయ సాక్షిగా  -బత్తుల వీవీ అప్పారావు                              సుప్రసిద్ధ రచయిత్రి డా|| కె. గీత గారు 130 పేజీల్లో రాసిన 18 కథలున్న “సిలికాన్ లోయ సాక్షిగా” పై సమీక్ష రాయడం నాకు సాహసమే.  పాఠకలోకానికి తెలిసిందే తెలుగులో నా మిర్చీలు, ఇంగ్లీషులో చిల్లీలు ఎన్ని అక్షరాలు ఉంటాయో.  అంతకు మించి నేను ఏదైనా రాయడం చాలా కష్టం.                             మంచి చదువరులకి ఒకటి, రెండు సిట్టింగుల్లో ఈ కథలు చదివేయడం సాధ్యమే. పేద బ్రతుకుల పట్ల దయ, కనీస సానుభూతి ఉన్నవారిని ఎవరినైనా పట్టు వదలక చదివిస్తుంది ఈ కథల పుస్తకం. దీని […]

Continue Reading

నా లండన్ యాత్ర : డా. కేతవరపు రాజ్యశ్రీ

నా లండన్ యాత్ర: డా|| కేతవరపు రాజ్యశ్రీ -సి.బి.రావు  డా. కేతవరపు రాజ్యశ్రీ , కవి, రచయిత్రి, వక్త, సామాజిక సేవిక, ఆధ్యాత్మిక ప్రవచనకర్త. కవిత్వంలో అన్ని ప్రక్రియలలో కవితలు వెలువరించారు. “వ్యంజకాలు”  అనే ప్రక్రియలో 108 వ్యంజకాలు వ్రాసి “బొమ్మబొరుసు” అనే పుస్తకం వెలువరించారు. “ఊహల వసంతం” కవితా సంపుటిని నటుడు అక్కినేని నాగేశ్వరరావు 2010 లో ఆవిష్కరించారు. రవీంద్రనాథ్ టాగూర్  స్ట్రే బర్డ్స్ ను “వెన్నెల పక్షులు” గా అనుసృజన గావించారు. నిత్యజీవనం లోని […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6

నా జీవన యానంలో- (రెండవభాగం)- 6 -కె.వరలక్ష్మి  ఇల్లూ స్కూలూ ఒకటే కావడం వల్ల మా పిల్లలు సెలవు రోజొస్తే స్కూలాటే ఆడుకునే వాళ్లు. ఒక్కళ్ళు టీచరు ఇద్దరు విద్యార్థులు. బైట పిల్లలొచ్చిన అదే ఆట. వాళ్లకెప్పుడూ టీచర్ స్థానం ఇచ్చేవాళ్లు కాదు. ఊళ్లో ఒకటో రెండో బట్టల కోట్లు ఉండేవి. రెడీమేడ్ షాపులనేవి లేవు. ఊళ్లోకి మూటల వాళ్ళు తెచ్చిన మంచి రంగులూ, డిజైన్స్ ఉన్న కట్ పీసెస్ కొని పిల్లలకి బట్టలు కుట్టించేదాన్ని. మసీదు […]

Continue Reading

మా కథ -3 గనికార్మికుని భార్య దినచర్య

మా కథ  -ఎన్. వేణుగోపాల్  గనికార్మికుని భార్య దినచర్య నా భర్తకు మొదటి షిఫ్ట్ ఉన్నప్పుడు నాకు ఉదయం నాలుగింటికే తెల్లవారుతుంది. లేచి ఆయనకు ఉపాహారం తయారు చేస్తాను. నేనప్పుడే సత్తనాలు కూడా తయారు చేసుకోవాల్సి ఉంటుంది. సల్లేనా అంటే మాంసం, బంగాళాదుంపలు, మిరియాలపొడి మసాలా కూరిన బూరె. నేను రోజుకు వంద సత్తనాలు తయారు చేసి బజార్లో అమ్ముతాను. నా భర్త సంపాదన మా అవసరాలకు పూర్తిగా సరిపోదు. గనుక వేన్నీళ్ళకు చన్నీళ్ళలాగా నేనూ కొంత […]

Continue Reading