image_print

కథాకాహళి- గీతాంజలి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ. కె. శ్రీదేవి గీతాంజలి కథలు ”As with class system, gender differences are socially constructed though usually presented as natural. There is a distinction to be made between sex and gender. Sex is a term which can be used to indicate the biological differences between man and woman, but gender signifies […]

Continue Reading
Posted On :

MY DEAREST FRIEND

MY DEAREST FRIEND       Dr. KB LAKSHMI  Translation -swatee Sripada The incessant humming of the phone! I dashed to it and lifted the receiver, “hello” “Is it Atulya?” the voice from the other side enquired. “Just a minute” without any delay keeping the receiver down, ran into the kitchen turned off both the burners […]

Continue Reading
Posted On :

వారు వీరయితే !(క‌థ‌)

వారు వీరయితే  -వాత్సల్యా రావు “అబ్బా, నీలూ, రోజూ పొద్దున్నే పిల్లల మీద విసుక్కోకపోతే మెల్లిగా చెప్పలేవా?”, విసుగ్గా అరిచి దుప్పటీ పైకిలాక్కుని  పడుకున్నాడు ఆనంద్.ఆ అరుపు అప్పుడే మూడో కూత పెట్టిన కుక్కర్ శబ్దం తో కలిసిపోవడంతో ఆరోజుకి పెద్ద యుద్ధం తప్పింది వాళ్ళింట్లో. “ఏమిటో, నాకు వయసు మీద పడుతోందో, ఈ పిల్లలు రాక్షసులో అర్ధం కావట్లేదు, అస్సలు లేచి తెమలరు పొద్దున్నే…” నిన్న కిందనుండి  ఆటో వాడి అరుపులు, హారన్ గుర్తొచ్చి చంటాడికి […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ఎమిలీ డికిన్ సన్

క’వన’ కోకిలలు – 8 :   కొమ్మ చాటు కోకిల ఎమిలీ డికిన్ సన్     – నాగరాజు రామస్వామి ఏభై ఆరేళ్ల జీవిత కాలంలో 1800 లకు పైగా ఆణిముత్యాల లాంటి  కవితలు రాసి, కేవలం ఏడింటిని మాత్రమే ప్రచురించుకున్న 19 వ శతాబ్ది అమెరికన్ కవయిత్రి ఎమిలీ  డికిన్ సన్. తన యావజ్జీవితాన్ని నాలుగు గోడలకే పరిమితం చేసుకొని, కొమ్మల్లోంచి బయటకు రాని కోకిల ఎమిలీ. ఆమె మరణానంతరం ఆమె సోదరి లవీనియా కలుగజేసుకొని, చిత్తుకాగితాలలో […]

Continue Reading
Posted On :

నారీ “మణులు”- ఆనందీబాయి జోషి

నారీ”మణులు” ఆనందీబాయి జోషి –కిరణ్ ప్రభ  ఆనందీ గోపాల్ జోషి లేదా ఆనందీబాయి జోషి (మార్చి 31, 1865 – ఫిబ్రవరి 26, 1887) పాశ్చాత్య వైద్యంలో పట్టాపొందిన మొట్టమొదటి భారతీయ మహిళా వైద్యురాలు. (కాదంబిని గంగూలీ కూడా అదే సంవత్సరం అనగా 1886 లో ఆనందీబాయి తర్వాత పట్టాపొందారు.) ఈ గుర్తింపు పొందిన మొదటి హిందూ మహిళ కూడా ఈమే.అమెరికాలో అడుగుపెట్టిన తొలి హిందూ మహిళ కూడా ఈమేనని భావించబడుతున్నది. ఈమె జన్మదినాన్ని పురస్కరించుకొని 2018 […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో- (రెండవభాగం)- 8

నా జీవన యానంలో- రెండవభాగం- 8 -కె.వరలక్ష్మి  గ్రంథాలయంలో పుస్తకాలన్నీ పాతవైపోయాయి. కొత్త పుస్తకాలేవీ రావడం లేవు. అమ్మాయిలంతా కొత్తనవలల కోసం అడుగుతున్నారట. అందుకని శివాజీగారు పుస్తకాలు చదివే అందర్నీ కొంతకొంత వేసుకోమని, ఆడబ్బుతో కొత్త పుస్తకాలు కొనుక్కొచ్చేరు. వాటిని విడిగా ఓ బీరువాలో సర్ది, ప్రత్యేకంగా ఓ రిజిస్టరు పెట్టేరు. నా చిన్నప్పటితో పోల్చుకుంటే పాఠకులు బాగా పెరిగేరు. ముఖ్యంగా ఆడవాళ్లు, కొత్త పుస్తకాలకి రోజుకి అర్ధరూపాయి రెంట్ అని గుర్తు. అప్పుడప్పుడే యండమూరి, మల్లాదిల […]

Continue Reading
Posted On :

వెనుతిరగని వెన్నెల(భాగం-7)

వెనుతిరగని వెన్నెల(భాగం-7) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/TMQXCwZLU5g వెనుతిరగని వెన్నెల(భాగం-7) -డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహికగా గత అయిదేళ్లుగా ప్రచురించబడుతూ ఉన్న  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  ——- జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. ఉదయిని పట్ల చాలా మంచి అభిప్రాయం కలుగుతుంది […]

Continue Reading
Posted On :