స్వరాలాపన-8

(మీ పాటకి నా స్వరాలు)

-డా||కె.గీత

మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు ఇటువంటి కాలమ్ ఒకటి ఉంటే ఉపయోగకరంగా ఉంటుందన్న సలహా ఇవ్వడంతో అవి మీకూ ఉపయోగపడతాయని ఇక్కడ నెలనెలా ఇస్తున్నాను.

మీకు నచ్చి, నేర్చుకుంటే ఇక్కడ కామెంటులో తెలియజెయ్యడమే కాకుండా రికార్డు చేసి editor.neccheli@gmail.com ఈ-మెయిలుకి పంపండి. ఉత్తమమైన వాటిని ప్రచురిస్తాం. అంతే కాదు మీకు నచ్చిన సినిమా/ఏదైనా ప్రముఖ పాటకి (ఏ భాషైనా) స్వరాలు కావాలనుకుంటే కూడా ఈ-మెయిలు పంపండి. వరసవారీగా స్వరాలు ఈ కాలమ్ ద్వారా అందజేస్తాను.  మీరు ఇలా నేర్చుకున్న పాటల్ని యూట్యూబు, ఫేసుబుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పెట్టదలుచుకుంటే తప్పనిసరిగా ఆ పాట ప్రచురితమైన  నెచ్చెలి పేజీ లింక్ ని ఇస్తూ, నా పేరుని జత చెయ్యడం మరిచిపోకండేం!

***

రాగం: ఆనందభైరవి రాగం 

ఆరో: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప స  

 అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స  

 

అదనపు స్వరం ద1

 

చిత్రం: మెరుపు కలలు (1997)

సంగీతం: రెహ్మాన్ 

గీతరచయిత: వేటూరి

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

పపపాస నినిదపా  మమపాప మమగరి ససరీమ మామపాపా 

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

పపపాస నినిదపా  మాపపా  మాగరీ సాసగగ  మామపాపా 

 

వినువీధిలో ఉంటె  సూర్యుడే ఓడునే

స*రి*రీ*రి*రీ*రీ*గ*  సా*రి*రీ*రీ*రీ*రీ

ఇల మీద  ఒదిగినాడే  ఏ… ఏ…. ఏ 

గ*గ*గా*గ*  రి*రి*సనీ*సా  పనిసరిరి 

కన్నీటి గాయాలు చన్నీటితో కడుగు 

రి*రీ*రి*రీ*రీ*గ*  సా*రి*రీ*రీ*రీ*రీ

శిశుపాలుడొచ్చినాడే   

గ*గ*గా*గ*  రి*రి*సనీ*సా

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

పపపాస నినిదపా  మమపాప మమగరి ససరీమ మామపాపా 

పోరాటభూమినే పూదోటకోనగా పులకింపజేసినాడే  

పాపాస నీదపా  మాపాప మాగరీ ససగాగ మామపాపా 

 

కల్వారి మలనేలు కలికి ముత్యపురాయి 

పాపాస సససాస  *గ*గ*గ*గా*గ*గ*గా*గ

కన్నబిడ్డతడులేవే

రి*రి*రి*రీ*నినిస*రీ*సా* 

నూరేళ్ళ చీకటి ఒకనాడే పోగొట్టి 

పాపాస సారిసా   గ*గ*గా*గ**గా*గా*గ*

ఒడిలోన చేరినాడే

రి*రి*రీ*స నీస*రీ*సా* 

 

ఇరుకైన గుండెల్లో అనురాగ మొలకగా ఇలబాలుడొచ్చినాడే

సససారి* నీసాప సససారి నిసనిదా పపపాద1 మపమగారీ 

ముక్కారు కాలంలో పుట్టాడు పూజకే పుష్పమై తోడు నాకై

సససారి* నీసాప సససారి నిసనిదా పపపాద1  మపమగారీ 

 

అపరంజి మదనుడే, అనువైన సఖుడులే అతడేమి అందగాడే!

పపపాస నినిదపా  మమపాప మమగరి ససరీమ మామపాపా 

వరిచేల మెరుపులా వజ్రమై రత్నమై వచ్చె వలపంటివాడే

పపపాస నినిదపా  మాపపా  మాగరీ సాసగగ  మామపాపా 

*****

*ఈ స్వరాలు వింటూ నేర్చుకోవడానికి అనువుగా కింద ఇవ్వబడిన “గీతామాధవీయం” టాక్ షో లో రెండవ భాగమైన “స్వరాలాపన” వినండి-

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.