
Please follow and like us:

పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు.
వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు
ప్రవృత్తి: వచన కవిత్వం
రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి
పుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు.
వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు
ప్రవృత్తి: వచన కవిత్వం
రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి
మనకేం కావాలో మనకే తెలియని అయోమయ స్థితి కి , దాని వలన వచ్చే సమస్య కు పరిష్కారం వెతికే ఆసక్తి కి చక్కటి కవితా రూపం. అభినందనలు
వాస్తవికతకు, మనుషుల మధ్య అంతర్లీనమైన అహానికి, ప్రేమకు మధ్య ఘర్షణకు అక్షరరూపంలా ఉన్నది ఈ కవనం.”దూరంగా మన మాటలు, చూపులు వెక్కిరిస్తుంటే.. నా భుజంపై వాలి బాధపడతావు”.. ఇది అందరికీ అనుభవైకవేద్యం..చక్కని భావయుక్తమైన కవితను అందించిన చందలూరి వారికి అభినందనలు