సంపాదకీయం-ఆగష్ట్, 2025
“నెచ్చెలి”మాట బుద్బుదం -డా|| కె.గీత “బుద్బుదం” అనగానేమి? అయ్యో, ఇదీ తెలియదా? అదేనండీ జీవితం బుద్బుదమనగా నీటి బుడగ అని అనుకొంటినే! అయినను జీవితానికీ బుద్బుదానికీ సంబంధమేమి చెప్మా! సంబంధమూ బాంధవ్యమూ కాదు- జీవితమే ఒక బుద్బుదం ఎప్పుడు మాయమవునో దానికే తెలియదు మరదేవిటీ? కలకాలం ఉండునదే జీవితం అన్నట్టు గర్వాధికారమున విర్రవీగువారు- ధనాంధకారమున కన్నూ మిన్నూ కానని వారు- కళ్ళు నెత్తికెక్కిన వారు…. తలపొగరువారు…. మున్నగువారికిది తెలియదా? ఎప్పటికీ ఈ భూమి పైన సజీవముగా ఉండునటుల […]
Continue Reading