image_print

అనగనగా- ప్రతిఫలం (బాలల కథ)

 ప్రతిఫలం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఒక అడవిప్రాంతంలో ఒక వేపచెట్టు మీద ఒక పిచ్చుక గూడు కట్టుకుని నివసించేది. దానికి రెండుపిల్లలు . వాటికి బయటి నుండీ తిండి తెచ్చిపెడుతూ ఉండేది. కాస్త పెద్దవి అవుతుండగా , ‘అమ్మఒడి ప్రధమబడి’ Continue Reading

Posted On :

అనగనగా- మంత్ర జప ఫలం (బాలల కథ)

మంత్ర జప ఫలం -ఆదూరి హైమావతి  అనగా అనగా అమలాపురం అనే ఊరి పక్కన ఉండే అడవి ప్రాంతాన ఆనందముని అనే ఒక ఆచార్యుడు ఒక ఆశ్రమం నిర్మించుకుని,తన వద్దకు విద్యార్జనకోసం వచ్చిన వారిని శిష్యులుగా స్వీకరించి విద్య బోధించే వాడు. Continue Reading

Posted On :

అనగనగా- ఉచితం అనుచితం (బాలల కథ)

ఉచితం అనుచితం -ఆదూరి హైమావతి  అనగా అనగా ఆనందహళ్ళి అనే గ్రామంలో అనంతమ్మ అనే ఒక పేదరాలు ఉండేది.ఆమె కుమార్తె సుమతి. ఆ ఊర్లో ఉండే సర్కార్ స్కూలు అనంతమ్మ  చిమ్మేది . సుమతి ఆస్కూల్లోనే ఐదో క్లాసు చదువుతున్నది.ఆమెకు చిన్నతనంలో Continue Reading

Posted On :

అనగనగా- అమ్మమాట (బాలల కథ)

అమ్మమాట -ఆదూరి హైమావతి  అనగనగా ఒక చిట్టడవి. ఆడవిలో ఒక మఱ్ఱి చెట్టు క్రింద ఉన్న బొరియలో ఒక ఎలుక నివాసం ఏర్పరచు కుని జీవిస్తూ ఉండేది. దానికి కొంతకాలానికి రెండు ఎలుకలు పుట్టాయి.వాటికి రోజూ ఇంత తిండి తెచ్చి పెడుతూ Continue Reading

Posted On :

అనగనగా- గొప్పదనం (బాలల కథ)

      గొప్పదనం -ఆదూరి హైమావతి  అనగ అనగా రామాపురం అనేగ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు.అతడు తన పొలంలో వాదుకునే పరికరాలనంతా తన ఇంటిపక్కనే ఉండే రేకులషెడ్డులో ఉంచేవాడు.రామయ్యభార్య సూరమ్మకూడా తాను పెరట్లోనూ , ఇంట్ళోనూ వాడుకునే కొన్ని వస్తువులను అందుబాటూగా Continue Reading

Posted On :

అనగనగా- భావన (బాలల కథ)

  భావన -ఆదూరి హైమావతి  అనగా అనగా మైసూరు రాజ్యాన్ని మేధవర్మ అనే రాజు  పరిపాలించేవాడు. ఆయన మంచి పాలకుడు. వివేకవంతుడు.ప్రఙ్ఞాశాలి. అతడు ప్రజల క్షేమం కోసం నిరంతరం శ్రమించే వాడు. ప్రతి రాత్రీ రెండోఝాములో తన ఆంతరంగిక మంత్రులతోనూ, విద్యా వేత్తలతోనూ Continue Reading

Posted On :

చిన్నిపిట్ట పెద్ద మనసు(బాలల కథ)

చిన్నిపిట్ట పెద్ద మనసు -ఆదూరి హైమావతి  పూర్వం ఒకాడవిలో చెట్లమీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసి స్తుండేవి.అక్కడి నాగావళీ నదీ సమీపాన ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండే ది.దానికొమ్మలు బాగా పైకి పెరిగి చాలా చెట్లకంటే ఎత్తుగా ఉండేది. Continue Reading

Posted On :

అనగనగా- మహాభాగ్యం (బాలల కథ)

మహాభాగ్యం -ఆదూరి హైమావతి  పావన దేశానికి రాజు పరిమళవర్మ .వారిపూర్వుల్లా ధర్మపాలనచేస్తూ పేద ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే వాడు. రాజ్యం సుఖిక్షంగా ఉండటాన పరిమళవర్మకు తగినపని లేకపోయింది. రాజ్యపాలన కూడా తగిన మంత్రివ ర్యు లుండటాన వారికే అన్నీ వదిలేసి, సోమరిగా Continue Reading

Posted On :

అనగనగా- మాతృదీవెన (బాలల కథ)

మాతృదీవెన -ఆదూరి హైమావతి   నారాయణపురం అనేగ్రామంలో అనంతమ్మ తన ఏకైక కుమారుడైన నారాయణతో జీవిస్తుండేది.ఆమె భర్త ఎండుకట్టెలు అడవినుంచీతెచ్చి అమ్మి సంసారం గడిపేవాడు. ఒకరోజున కట్టెలకోసం అడవికివెళ్ళి గంధం చెట్టు ఎండుకట్టెలు కొడు తుండగా నాగుపాము కాటేసి అక్కడికక్కడే మరణించాడు.       అనంతమ్మ Continue Reading

Posted On :

అనగనగా- యద్భావం – తద్భవతి (బాలల కథ)

  యద్భావం – తద్భవతి -ఆదూరి హైమావతి  గోవిందపురంలో గోపయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఐదెక రాల  మంచి భూమి ఉండేది.దాన్లో అతను తండ్రి వద్ద నేర్చుకున్న వ్యాపారమెళకువలను పాటిస్తూ వ్యవసాయం చేసి మంచి దిగుబడి, దానికి  తగిన ప్రతిఫలమూ పొందే Continue Reading

Posted On :

అనగనగా- ప్రజలత్యాగం (బాలల కథ)

  ప్రజలత్యాగం -ఆదూరి హైమావతి అనగా అనగా అమరపురి రాజ్యాన్ని అమరసేనుడు అనేరాజు ప్రజారంజ కంగా పాలిస్తుండేవాడు. ఆయన పాలనలో ప్రజలకు కష్టమన్నది తెలిక సుఖశాంతులతో హాయిగా జీవించసాగారు. ఒకరోజున  అమరసేనుడు మహామంత్రి త్యాగరాజుతో ఇష్టాగోష్టిగా మాట్లా డు తుండగా ప్రజలకు భగవంతునిపై Continue Reading

Posted On :

అనగనగా-హేళన తగదు (బాలల కథ)

హేళన తగదు -ఆదూరి హైమావతి అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చిన్న చితకా జంతువులూ, పక్షులూ అన్నీ ఎవరి పాటికి అవి జీవిస్తున్నాయి. ఆ అడవి గుండా ప్రవహించే గౌతమీ నదీపాయ వాటి దాహానికి ఆధారంగా ఉండేది. అన్నికాలాల్లో ఆ Continue Reading

Posted On :

అనగనగా-కృషితో ఋషి (బాలల కథ)

కృషితో ఋషి -ఆదూరి హైమావతి నాగవరం  ఒక మారుమూల గ్రామం. ఆగ్రామంలోని శివాలయం చాలా ప్రసిధ్ధిచెందినది . దూర ప్రాంతాల నుంచీ భక్తులు  ఆ ఆలయంలోని శివుడు దర్శించి వెళ్లను వస్తుంటారు. పూజారి  అర్చనచేసి హారతిస్తూ భక్తులకు ” భక్తులారా! ఈ Continue Reading

Posted On :

అనుకరణ (బాలల కథ)

అనుకరణ -ఆదూరి హైమావతి అనగా అనగా విజయపురి అనే రాజ్యం ఉండేది.ఆరాజ్యానికి మహారాజు విక్రమసింహుడు.ఆయన తన ప్రజలు చాలా విఙ్ఞులనీ, తెలివై నవారనే నమ్మకం ఉండేది. పక్కనే వున్న అమలపురి మహారాజు ఆనందభూపతి ఆయన బాల్యమిత్రుడు. ఇరువురూ ఒకమారు  కలసి నపుడు Continue Reading

Posted On :

అనగనగా-ఆదర్శం (బాలల కథ)

ఆదర్శం -ఆదూరి హైమావతి అది ప్రశాంతి పురంలోని ప్రాధమికోన్నతపాఠశాల .ఏడోతరగతి పిల్లలం తా పరీక్షలుకాగానే పాఠశాలవదలి వేసవితర్వాత హైస్కూల్ కెళ్ళిపో తారు.పాఠశాల పెద్దపంతులమ్మ పవిత్రమ్మ ప్రతి ఏడాది లాగే ఈ ఏడా దీ ఏడవ తరగతి పిల్లలందరికీ అందరికీ ఫేర్ వెల్ Continue Reading

Posted On :

అనగనగా-పంతులుగారి ఆగ్రహం (బాలల కథ)

పంతులుగారి ఆగ్రహం  -ఆదూరి హైమావతి  ప్రశాంతిపురం   ప్రాధమిక పాఠశాలలో మూడోక్లాస్ తరగతి గది అది.  ప్రవీణ్    ఇంటిపని నోటు పుస్తకం మాస్టారికి ఇవ్వగానే ,మాస్టారు కోపంగా దాన్నితిరిగి ప్రవీణ్     చేతిలోకి విసిరేసి “ఏరా! ఇది వ్రాతా! Continue Reading

Posted On :