అద్దానికి ఏమి తెలుసు? (కవిత)

అద్దానికి ఏమి తెలుసు? -చందలూరి నారాయణరావు నీవు అంటే ఏమిటో అద్దానికి ఏమి తెలుసు? దగ్గరగా ఉంటూ అందాన్ని మాత్రమే మాట్లాడుతుంది. నిన్ను దాచుకున్న మనసును అడిగి చూసేవా? ఎంత దూరంగా ఉన్నా ప్రేమే ఊపిరిగా జీవిస్తూనే ఉంటుంది. **** పుట్టినది: ప్రకాశం జిల్లా జె. Continue Reading

Posted On :

లోచన …!! (కవిత)

లోచన …!! -రామ్ పెరుమాండ్ల కాలం పరిచే దారుల్లో వేసిన అడుగుల జాడలు భాష్పిభవిస్తున్నాయి.ఎడారిలో విరిసిన వెన్నెలలుచీకట్లను పులుముకున్నాయి.ఉష్ణపు దాడుల్లో దహనమైనఆశల అడవులన్నీచిగురించే మేఘాల కోసం తపిస్తున్నాయి . ఎక్కడో ఓ ఖాళీకడుపు అర్థనాధం చేస్తుంటే చెవుల్లో మోగే సంగీతపు స్వరాలు నిన్నటి కన్నీటి గాయాలకు మరుపుమందు రాస్తున్నాయి. జీవితం కూడా కాలపు వల Continue Reading

Posted On :

అవనీమాతకు అక్షరమాల (కవిత)

అవనీమాతకు అక్షరమాల – ముప్పలనేని ఉదయలక్ష్మి కనుచూపు అందినంతమేర పచ్చని పైరునేల ఎదురుగాఉన్న నా  మనసులో భావపరంపర ఆనందించే అద్భుత ఆకాశంలా జీవితకాలం హత్తుకున్న నాన్నప్రేమలా ఆలంబనై నిలబెట్టిన వెన్నెముకలా అమ్మ మమకారానికి ప్రతిరూపం ఈభూమి ! కన్నపేగు దీవెనకు అస్థిత్వమయి Continue Reading

Posted On :