చాతకపక్షులు నవల- 9
చాతకపక్షులు (భాగం-9) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి ఆ రెండుభావాలూ శివరావూ, పరమేశం దృష్టి దాటిపోలేదు. ఆవిడ మనసులో మాట ఇద్దరికీ అర్థం అయింది. అదే వరసలో ఒకరికి సంతృప్తీ, రెండోవారికి అసంతృప్తీ కలిగేయి. అదే కారణంగా మొదటివారు ఆ సంభాషణ పొడిగించడానికీ, రెండోవారు తుంచేయడానికీ తలపడ్డారు. “నామాట విను, పరమేశం. ఆడపిల్లకి చదువు అవసరమా కాదా అన్నమాట అటుంచి. ఈరోజుల్లో అబ్బాయిలు కూడా చదువుకున్న అమ్మాయిలనే ఇష్టపడుతున్నారన్న సంగతి […]
Continue Reading