నా అంతరంగ తరంగాలు-19
నా అంతరంగ తరంగాలు-19 -మన్నెం శారద నాకు తెలిసిన వీరాజీ గారు! ఆయన వర్ధంతి సందర్బంగా… సినీనటుడు సుమన్ గారు జైలునుండి విడుదలయ్యాకా తనజీవితంలో జరిగిన వాస్తవాలు రాసేందుకు ఒక రచయిత కానీ రచయిత్రి కానీ కావాలని అడిగినప్పుడు ఎవరో నా పేరు సూచించారు. ఆయన నన్ను ఒకసారి తీసుకుని రమ్మని ఆయనకీ చెప్పారు. నేను నిజానికి అలా వెళ్ళి రాయడానికి ఇష్టపడలేదు. నిజానికి నేను ఏ సినిమా నటుల్ని వెర్రిగా అభిమానించి వారి భజన చెయ్యను. […]
Continue Reading