నిష్కల (నవల) భాగం-14
నిష్కల – 14 – శాంతి ప్రబోధ అమ్మా .. షాకింగ్ గా ఉందా .. నాకు తెలుసు. నువ్వు ఈ ఫోటో చూడగానే విస్తుపోతావని. నేను ఈ రాత్రికి నీ దగ్గరికి వస్తున్నా. వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అది సారా నుంచి వచ్చిన మెసేజ్ సారాంశం అసలు చైయో ఏం చెప్పాలని యోచిస్తున్నది ? ఏ ఉద్దేశ్యంతో ఈ ఫోటో నాకు పంపి ఉంటుంది? చిన్నప్పటి నుండి చాలా పద్దతిగా పెంచాను. కుటుంబ విలువలకు ప్రాముఖ్యం ఇస్తూనే పెంచాను. కాకపోతే కళ్ళముందు లేని తండ్రి […]
Continue Reading






