సంపాదకీయం- జనవరి, 2020
“నెచ్చెలి”మాట “ట్వంటీట్వంటీ” -డా|| కె.గీత ఓహోయ్ కొత్తసంత్సరం! అంతేకాదు స్పెషల్ వత్సరం! “ట్వంటీట్వంటీ” “రెండువేలాఇరవై” “రెండుసున్నారెండుసున్నా” ఏవిటో స్పెషల్? అదేనండీ ఈ సంఖ్యతో చిన్న తిరకాసుంది! మాములుగా తారీఖు వెయ్యాల్సొస్తే సంత్సరంలో చివరి రెండంకెలు రాయడం రివాజు కదా! లేదా మనకు నాలుగంకెలు రాయడం బద్ధకం కదా!! ఇక “ట్వంటీట్వంటీ” లో బద్ధకానికి సెలవు చెప్పాల్సిన సమయం వచ్చింది! “ఏవిటీ ఈవిడ చెప్తే నేను చేసెయ్యలా?” “రెండంకెలు రాస్తే వచ్చే నష్టమేమిటో!” “అబ్బా, నాకు బద్ధకానికే బద్ధకం […]
Continue Reading




















