మనిషితనం (కవిత) -కె.రూప ఒంటరితనం కావాలిప్పుడు నన్ను నాకు పరిచయం చేసే చిన్న చప్పుడు కూడా వినపడని చోటుఏ వస్తువు కనబడని చోటునాలో మెదులుతున్న శ్వాసనుకూడా దూరం చేసేదినన్ను నన్నుగా గుర్తించేది ౧ ఏ సంద్రపు ఘోషలు వినలేని నా మది నాకు వినపడేలా నాలో లేని తనాన్ని ఏదో వెతుక్కుని నాలో Continue Reading
నాన్నే ధైర్యం(కవిత) -కె.రూప ఆడపిల్లకు ధైర్యం నాన్నే! గుండెలపై ఆడించుకునే నాన్న చదువులకు అడ్డుచెప్పని నాన్న ఉద్యోగంలో అండగా నిలిచిన నాన్న చిన్నగాయానికే అమ్మకు గాయంచేసే నాన్న ఇప్పుడెందుకు ఇలా! మనసుకైన గాయాలను చూడడెందుకో! చిన్నపాటి జ్వరానికే అల్లాడిపోయేవాడు పెద్ద తుఫానులో Continue Reading
ఖాళీ (కవిత) – జయశ్రీ మువ్వా ఏమైనా చెప్పాలనుకుంటున్నావా..? ఏదని చెప్పాలి.. ముగించాలనుకున్నపుడు కామా కోసం వెతకులాట ఎందుకు? చదవబడని పేజీలన్నీ వదిలెళ్ళు నేనూ వదిలేస్తాలే అందమైన కాగితం పడవలుగా – అన్నట్టూ… అద్దాన్ని ఓ సారి తుడుచుకో బొట్టుబిళ్ళలు అంటించిన మరకలుంటాయేమో Continue Reading
ఆమె (కవిత) -కె.రూప ఆమెను నేను…… పొదరిల్లు అల్లుకున్న గువ్వ పిట్టను లోగిలిలో ముగ్గుని గడపకు అంటుకున్న పసుపుని వంటింటి మహారాణిని అతిథులకు అమృతవల్లిని పెద్దలు మెచ్చిన అణుకువను మగని చాటు ఇల్లాలుని ఆర్ధిక సలహాదారుని ఆశల సౌధాల సమిధను చిగురించే Continue Reading
scroll to top
error: Content is protected !!