image_print

వడగండ్ల వాన (కథ)

వడగండ్ల వాన -రుబీనా పర్వీన్ ‘డాడీ నువ్వు తొందరగా ఇంటికొచ్చేయ్‌’ అంది ఆద్య. ‘ఏమైంది తల్లీ! ఎందుకంత టెన్షన్‌ పడుతున్నావ్‌?’ ‘నువ్వొచ్చేయ్‌ డాడీ’ ఏడుపు గొంతుతో అంది. ‘అయ్యో… ఏడవుకురా. నువ్వేడుస్తుంటే చూడడం నా వల్ల కాదు’ ‘నేనేడవద్దంటే నువ్వు తొందరగా వచ్చేయ్‌’ ‘లీవ్‌ దొరకడం లేదు తల్లీ… దొరకగానే వచ్చేస్తా’ ‘లీవ్‌ లేదు. గీవ్‌ లేదు. జాబ్‌ వదిలేసి వచ్చేయ్‌’ ‘ముందు ఏడుపు ఆపు. ఏమైందో చెప్పు’ ‘నాకు భయమేస్తోంది. నువ్వు రాకపోతే మమ్మీ మనిద్దరిని […]

Continue Reading
Posted On :

స్త్రీ కి స్త్రీ యే (కథ)

స్త్రీ కి స్త్రీ యే -డా. మూర్తి జొన్నలగెడ్డ          నమస్కార౦ డాక్టరు గారూ! అని రొప్పుకు౦టూ సైకిలుదిగాడు పక్కవీధిలో లేడీడాక్టరు దమయ౦తి గారి అసిస్టె౦టు.          ఏవిఁటి రమేష్! మ౦చి నీళ్ళేవైఁనా ఇమ్మ౦టావేఁమిటి? అన్నాను.          “అబ్బే పర్లేద౦డి. అర్జ౦టు సిజేరియన్ ఉ౦ది మిమ్మల్ని రమ్మ౦టు న్నారు” అని చెప్పి వొచ్చిన౦త వేగ౦గానూ వెళ్ళిపోయాడు.          మా ఇ౦ట్లో […]

Continue Reading
Posted On :

అవమానం (కథ)

అవమానం -సి.వనజ భుజానికి బాగ్ తగిలించుకొని వడివడిగా నడుస్తోంది సింధు. మంటలు మండిస్తున్న ఎండకు వెరచి వంచుకున్న మొహంలోంచి అప్పుడప్పుడూ చిన్న నవ్వు వెలుగుతోంది. ఇంట్లో చిన్నతల్లి అల్లరీ, రవి తలపులూ కలగా పులగంగా సింధు పెదవుల మీద నవ్వు మొలకలవుతున్నాయి. అంతలోనే గుర్తొచ్చినట్టు చేతి గడియారం వంక చూసుకుంది సింధు. రెండవటానికి ఇంకా పది నిమిషాలుంది. నడవవలసిన దూరాన్ని అంచనా వేస్తూ తలెత్తి చూసింది. మలుపు వరకూ మరో ఫర్లాంగు పైన ఉంటుందేమో. ఆ మీద […]

Continue Reading
Posted On :

ఒకజ్యోతి మరోజ్యోతికి (కథ)

 ఒకజ్యోతి మరోజ్యోతికి -ఆదూరి హైమావతి           ఆ రోజు ఏప్రిల్ ఫస్ట్. పవిత్రమ్మ తెల్లారక ముందే లేచింది. కాలకృత్యాలు ముగించి కాఫీ కప్పు పట్టుకుని బాల్కనీలో కూర్చుంది. ఆమెభర్త పరమేశ్వర్రావు మార్నింగ్ వాక్ కోసం లేచాడు. లేచి ఆయనకూ ఒక కప్పు కాఫీ కలిపి ఇచ్చింది. ఆదివారం కనుక మిగతా వారంతా అప్పుడే లేవరు. ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.          “ఏం పవిత్రా! నాతో మార్నింగ్ వాక్ కు […]

Continue Reading
Posted On :

ముక్తి (హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర )

ముక్తి (హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర ) -అక్షర హింది లేఖిక ‘మన్నూ భండారీ’           మన్నూ భండారీ ‘భానుపురా మధ్య ప్రదేశ  1931  లో జన్మించి 2021 ‘గురుగ్రామ్’ లో గతించారు. ఆవిడ ప్రఖ్యాతి భారతీయ రచయిత్రి ఏ  కాకుండా స్క్రీన్ ప్లే రైటర్, ఉపాధ్యాయిని, ప్లే రైట్ గా కూడా ఖ్యాతి సంపాదించారు. ప్రస్తుతం నేను అనువదించిన ‘ముక్తి’ అన్న కథలో మద్యోత్తర భారత దేశంలో […]

Continue Reading
Posted On :

లాక్-డౌన్ నేపథ్యంలో (కథ)

లాక్-డౌన్ నేపథ్యంలో -అక్షర కరోనా కాలం-లాక్ డౌన్ నేపథ్యంలో, మన ఊహకి అందని అవాంఛిత సంఘటనలు మన పొరపాటు వల్ల ఐనా చాలానే జరిగాయి. అప్పుడు అవి కరోనా కష్ట కాలంలో తప్పని సరి పరిస్థితుల్లో జరిగినా, ఈ రోజుల్లో అవకాశం ఉన్నా, తెలిసీ మన అజాగర్త వల్ల, మేళుకువుగా లేనందు వల్ల జరగవచ్చు, జరుగుతున్నాయి కూడా. ఈ విషయమే పాఠకుల ముందు ఉంచాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాయటం జరిగింది. కథ చదివి కనీసం ఒక […]

Continue Reading
Posted On :

మరో సమిథ (కథ)

మరో సమిథ -ఆదూరి హైమావతి  కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి “భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలాతెల్సుకోనూ” అంది భీతి గా. “ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ?నేనొస్తాగా “అంటూ కారు దిగి సిరి వెంట నడిచాడు ఆమెతండ్రి ఆనందయ్య. ఇద్దరూ నడుస్తూ మెయిన్ ఆఫీస్ లోనికెళ్ళారు. తనను పరిచయం చేసుకుని, తన పాప క్లాస్ ఎక్కడో అడగ్గా, ఆఫీస్ లో ఆ ఉద్యోగి ఒక […]

Continue Reading
Posted On :

వేకువలో చీకటిలో (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)

https://youtu.be/PNp_UUjR7J0 వేకువలో చీకటిలో -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ” నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్ని సార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని” పొద్దున్నే భార్య మీద విరుచుకు పడ్డాడు సత్యం. పనిమనిషికి వేసిన గిన్నెలలొ ఒక గిన్నె నిండా అన్నం కనబడడం తో ఒళ్ళు మండి పోయింది అతనికి.. “రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకుని వంట చేసాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు అన్నం వద్దు అని మజ్జిగ తాగి […]

Continue Reading
Posted On :

ప్రేమపాశం (కథ)

ప్రేమపాశం -డా.బి. హేమావతి మా పుట్టింట్లో పెద్ద మునగచెట్టు ఉండేది. చెట్టు నిండుగా చివుర్లు, పూతలతో కళకళలాడుతుండేది. ఇంట్లో అంత ఎసరు పెట్టుకుంటే చాలు, కూరకు కమ్మని మునగ పప్పు, మునగ చారు తయారుగా ఉండేవి. మేమందరము పనికి పోయి కష్టపడి ఇంటికి రాగానే మా అమ్మ పెట్టిన వేడివేడి రాగిసంగటి, ఎండుచేపలు వేసిన మునక్కాయ పులుసును లొట్టలు వేసుకొంటూ తినేవాళ్ళం.           నాకు పెండ్లయినాక ఎప్పుడైనా పుట్టింటికి పోయినప్పుడు తప్పనిసరిగా ఆ […]

Continue Reading
Posted On :

ఏది నిజం (కథ)

అంతు తెలియని కథ -అక్షర ముందు మాట           “అంతుతెలియని కథ” లోని విచిత్రమైన దుఃఖ దుస్సంఘటన నాకు బాగా కావల్సిన వారి కుటుంబంలో దాదాపు పది ఏళ్ళ క్రితం నిజంగా జరిగిన సంఘటన. మనకి నమ్మశక్యం కాకపోయినా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయని పాఠకులకి తెలియ చేయటానికి  ఆ సంఘటనని ఆధారంగా  చేసుకుని, కొంత ఊహించి రాసిన కథ. ఇక అసలు కథకు వద్దాము… *** అంతు తెలియని కథ […]

Continue Reading
Posted On :

మూతపడని రెప్పలు (కథ)

మూతపడని రెప్పలు -లక్ష్మీ సుహాసిని           ‘‘అమ్మా రేపు రెండో శనివారం కదా, మేఘా వచ్చేస్తానందమ్మా. లంచ్‌ దానికీ కలిపి వండేసుకో’’ అంది వసంత. హడావిడిగా బ్రేక్‌ఫాస్ట్‌ చెయ్యకుండానే ఆ ఉప్మా బాక్స్‌లో సర్దుకొని పరుగులాంటి నడకతో వెళ్తున్న వసంతని చూసి ‘‘ఏమి ఉద్యోగాలో – ఏమి పరుగులో’’ అనుకుంటూ నిట్టూర్చాను.           వసంత బంగారుతల్లి – ఏది పెడితే అదే తింటుంది. ఈ మేఘా […]

Continue Reading
Posted On :

నీవే తల్లివి… తండ్రివి (కథ)

నీవే తల్లివి… తండ్రివి -చిట్టత్తూరు మునిగోపాల్ “అవునా, మీకు పెళ్లయిందా… అప్పుడే.” ఆశ్చర్యపోయాడు రామన్. ” అంతేనా… ఇద్దరు పిల్లలు కూడా. పాపేమో నైన్త్, బాబేమో సెవెంత్.” సుజాత. నోరు తెరిచేశాడు రామన్. చివరికి నిరాశగా… “అలా కనిపించరే” అన్నాడు. “అవునా, మా ఫ్రెండ్సు కూడా అదే చెబుతారు” మురిసిపోయింది. “మీ హస్బెండ్ ఏమి చేస్తారు ?” అడిగింది.. అంతదాకా వారి మాటలు వింటూ మౌనంగా కూర్చున్న మధుమిత. “ఏదో కంపెనీలో నైట్ వాచ్మేన్ గా పని […]

Continue Reading
Posted On :

అప్ప‌డాలు (కథ)

అప్ప‌డాలు (కథ) -గీత వెల్లంకి ఆ రాత్రి ఎప్ప‌టిలాగే – ఆడ‌ప‌డుచు పిల్ల‌లిద్ద‌రూ, అత్త‌గారూ, నేనూ-చిన్నీ మా గ‌దిలో ప‌డుకున్నాం. శెల‌వుల‌కి వ‌చ్చారు క‌దా! త‌న‌కి తెల్లారి ఆఫీసుంది అని అత్త‌గారి రూంలో ప‌డుకోమ‌న్నాం.            ఉన్న‌ట్టుండి వీపు వెన‌క మెత్తగా రెండుసార్లుగా గుద్దిన‌ట్లు అనిపించింది. రెండున్న‌ర‌యింద‌నుకుంటాను. వెన‌క్కి తిరిగి చూసే స‌రికి ర‌మ్మ‌ని సైగ చేసి గ‌దిలోంచి వెళ్ళిపోయారు.           వెళ్ళి చూద్దును క‌దా – కూల‌ర్ […]

Continue Reading
Posted On :