దుబాయ్ విశేషాలు-1
దుబాయ్ విశేషాలు-1 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ గురించి రాయాలంటే నాకు తెలిసినది సరిపోదు. అందుకే నాల్గయిదు సార్లు దుబాయ్ వెళ్లినపుడు నేను తెలుసుకొన్నవి, అక్కడ మా పిల్లలు చూపించిన కొన్ని విశేషాలు రోజువారీగా పంచుకుంటాను. UAE అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అబుదాబీ, రస్అల్ కైమా, దుబాయ్, అజ్మాన్, షార్జా, ఫ్యుజేరా, ఉమ్మ్ అల్ క్వయిన్, అన్న ఏడు అరబ్బు (చిన్న )దేశాల సమాహారం. వీటిలో అబూ దాభి ఎమిరేట్ […]
Continue Reading