image_print

జానకి జలధితరంగం-1

జానకి జలధితరంగం- 1 -జానకి చామర్తి అపర్ణ కావ్యనాయికలు పురాణ నాయికలు  , స్త్రీల గురించి పుస్తకాలలో చదువుకుంటున్నపుడు  తెలుసుకుంటున్నపుడు ..ఒక స్ఫూర్తి వస్తుంది ,  కలగా కమ్మగా ఉంటుంది, వారిలోన లక్షణాలకు మురిపం వస్తుంది, అలా ఉండలేమా అనిపిస్తుంది.  మంచివిషయాలు , అనుసరించదగ్గ విషయాలకే, ఇప్పటికాలానికిసరిపోనివి,సంఘవ్యతిరేకమైనవాటిగురించి కానే కాదు.  చదివిన కధలూ కావ్యాలూ  మానసికానందమే కాక , చేయగలిగే సాయం కూడా ఏమిటని. కొందరు స్త్రీనాయికలు లో గల  శ్రద్ధ పట్టుదల ప్రేమ వాత్సల్యము పోరాటము […]

Continue Reading

తూర్పుగాలి: డా.భార్గవీరావు

తూర్పుగాలి: డా.భార్గవీరావు -సి.బి.రావు    బహుముఖ  ప్రజ్ఞాశీలి డా.భార్గవీరావు తెలుగులో ప్రసిద్ధి చెందిన రచయిత్రి, అనువాదకురాలు. ఇంగ్లీష్ ప్రొఫెసర్‌గా ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి పదవీ విరమణ చేసారు.  తరువాత పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో గౌరవ ప్రొఫెసర్‌గా నియమితులయ్యారు. గిరీష్ కర్నాడ్ గారి నాటకాలను తెలుగులో అనువాదం చేసి కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడెమి పురస్కాలను అందుకున్నారు. కథలు, కవితలు,నాటకాలు, నవలలు, పెక్కు అనువాదాలు చేసి అన్ని సాహిత్య ప్రక్రియలలో కృషి చేసారు. ‘మ్యూజ్‌ ఇండియా’ పత్రికకు […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ఎల్లా వీలర్ విల్ కాక్స్

క”వన” కోకిలలు : ఎల్లా వీలర్ విల్ కాక్స్  -నాగరాజు రామస్వామి  ( నవంబర్ 5,1850 – అక్టోబర్ 30,1919 )                     నువ్వు నవ్వితే నీతో కలిసి నవ్వుతుంది లోకం,              ఏడ్చావా, ఒంటరిగానే  ఏడ్వాల్సి ఉంటుంది;              పుడమికీ వుంది పుట్టెడు దుఃఖం.   – ఎల్లా వీలర్ విల్ కాక్స్   పై వాక్యాలు ఆమె ప్రసిద్ధ కవిత Solitude లోనివి.     ఎల్లా వీలర్ విలుకాక్స్ అమెరికన్ రచయిత్రి, కవయిత్రి. ఆమె రచించిన ముఖ్యమైన కవితా సంపుటులు Passion […]

Continue Reading

రమణీయం: సఖులతో సరదాగా

రమణీయం సఖులతో సరదాగా  -సి.రమణ   సాయంకాలం సమయం నాలుగు గంటలు. పెరటిలో కాఫీ బల్ల దగ్గర కూర్చొని తేనీరు సేవిస్తుంటే ఫోన్ మోగింది. ఆయన తీసి, నీకే ఫోన్, పద్మ చేసింది, అన్నారు. “నేను చేస్తాను, ఒక్క పది నిమిషాలలో అని చెప్పండి” బయటినుంచి అరిచాను. ఉదయం నుండి పనులే, పనులు. మూడు రోజులపాటు నీళ్ళు రావని, మంజీరా పైపులు బాగుచేస్తున్నారని, సందేశం వచ్చింది, కాలని నిర్వహణ సముదాయం నుంచి. అటకెక్కించిన గంగాళాలు, గుండిగలు  క్రిందికి […]

Continue Reading
Posted On :