100 వ వీక్షణం (కాలిఫోర్నియా)ప్రత్యేక సంచిక-2020, రచనలకు ఆహ్వానం!

 
రాబోయే డిసెంబరు నెలలో జరగనున్న వీక్షణం 100వ సమావేశం సందర్భంగా అందరూ తప్పక చదివి, పదికాలాల పాటు దాచుకునే ఒక విశేష సంచికగా 100 వ వీక్షణం ప్రత్యేక సంచిక-2020″ రూపుదిద్దుకోనుంది. 
 
ఇందుకోసం ఉత్తమ రచనలకు ఆహ్వానం పలుకుతున్నాం!! 

ప్రత్యేక సంచిక లో ప్రచురణార్థం  మీ రచనలను (కథ, కవిత, వ్యాసం..ఏదైనా ఒక్కటి మాత్రమే)  నవంబరు 25, 2020 వ తేదీలోగా  “100 వ వీక్షణం ప్రత్యేక సంచిక-2020”  అని 
vikshanam2012@gmail.com /kgeetamadhavi@gmail.com కు  జత చేసి పంపండి. 
 
మీ రచన గత అయిదేళ్లలో వచ్చినదై, ఇది వరకు మరే ప్రత్యేక సంచికలో ప్రచురితం కానిది అయి ఉండాలి.  పత్రికలలో ప్రచురితమైనదైతే ప్రచురణ వివరాలు కూడా జతపరచండి. 
 
తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండి, అచ్చుతప్పులు, భాషాదోషాలు లేకుండా ఉండాలి.  
 
వర్డ్ పైలు గానీ, గూగుల్ డాక్ గానీ , ఈ -మెయిల్ లో డైరక్టుగా గానీ పంపవచ్చు. PDF లు స్వీకరించబడవు. 
 
మీ రచనతో బాటూ మీ ఫోటో, నాలుగు వాక్యాలలో మీ వివరాలు కూడా జత చేయండి. 
 
ఉత్తమ రచనల ఎంపిక,  ప్రచురణలలో తుది నిర్ణయం వీక్షణం సంపాదకులదే.  
 
వీక్షణం 
 
 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.