నవ్వుల్ నవ్వుల్ 

-వసంతలక్ష్మి అయ్యగారి

ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు..

జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. .  ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” అనమాట!!![దయచేసి జోకునుగ్రహించవలెనహో!]ప్రమోషను అంతవరకూ తీసుకోలేదు…

ఆయనవద్ద నేను విని..మేధోమథనం  కావించుకున్న కొన్నిమధురాలనుమీతో పంచుకుంటాను..సరేనా!!okay….

నెలపొడుగునా  సిబ్బంది లీవులు పెడుతూనేఉంటారుకదా..మామూలే..అటెండెన్సు రిజిస్టరుచూసుకుంటూ..లీవులెటర్లుఇవ్వని వారందరినీ పేరుపేరునా కలిసిమర్యాదపూర్వకంగా అడిగి..ప్రింటెడు లెటరు మీద వారి పేరుతోపాటురాని తేదీలను రాసిచ్చిమరీ వారి సంతకాలడిగేవారు…పాపం ఈచాదస్తపు పెద్దమనిషి.ఈపని పూర్తయ్యాకా లీవు పుస్తకంలోకి ఎక్కించివారివారి ఖాతాలకు కొయ్యాలనమాట..చేసిన పనిని బాసుగారికిచెప్పేసుకుంటే ఓపనిఅయిపోయినట్టు.

సదరు గుమాస్తా గారు బాసువద్దకు వెళ్ళి..“సార్..no pending papers with me ….all promotion eligible files putupped……

boss:what about leave record?have u updated it?

గుమాస్తా:yes sir…i have entertained all d leave letters…by bringing personally also….

boss:ok ok….what about your  promotion eligibility ?

I think u have reached maximum basic…n r the senior most!!am i right!!why dont u give a try…!

గుమాస్తా:u r correct sir,,i dont want to appear interview,,,why because…

no much salary difference,,,and also why because rural transfer policy!! education  of childrens is suffering a lot with promotion sir!!

బాస్ : come on…u r also talking like ladies…test is going to be easy ,give a try !

గుమాస్తా :

what easy sir,,,u have to show lot of talency…!

boss: nonsense…what is that…like valency and vacancy??

i think u r very good at coining new words…am i right,,,anyways,

u prepare urself thoroughly with ur desk work…that is all!!

గుమాస్తా:  what prepare sir,,,nowdays ,,,they are asking leaps and bounds it seems…one should study a lot really,,,for promotion!!I can definitely try this interview if server is ourside  person…i mean not any outsider sir…

boss:Anyways,u give an attempt,,,nothing wrong…i think ur  personal responsibilities are all  over!?

గుమాస్తా :

No sir,both my parents are with me ,,,both are laymens… always…on bed   almost ..only i have to look them!

boss: ok okay,,,good luck then for ur life..continue here but improve your English!

Okay …All the best!

*****

Please follow and like us:
error

Leave a Reply

Your email address will not be published.