దళిత స్త్రీ ల శ్రమ జీవన దర్పణం “రాయక్క మాన్యం”

   -సరోజన బోయిని

జూపాక సుభద్ర గారి కం నుండి వెువడిన ఆణి ముత్యా ాంటి   17 కథ  సంకనం..ఈ “రాయక్క మాన్యం” పుస్తకం.
 
జూపాక సుభద్ర గారు నాకు పెద్దగా పరిచయం ేకపోయిన..వారి ఇతరత్రా రచన పై కూడ అవగాహన ేక పోయిన..మహిళు రాసిన పుస్తకాపై సమీక్ష రాయాి అన్న నా తపనను చూసి..
మా ఆత్మీయ సోదరి  జ్విత గారు మహిళు అన్నింటా ముందు ఉండాి అని మహిళ ఆత్మాభిమానానికి పెద్ద పీట వేస్తూ..
ఇప్పుడు,ఇప్పుడే కొత్తగా సాహితీ రంగం ో తప్పడగుతో నడక మొదు పెట్టిన నా ాంటి మహిళను ప్రోత్సహిస్తూ..వేు పట్టుకొని తను ముందు ఉండి మాకు మార్గ నిర్దేశిగా  మా గమ్యం ఎటు వైపో చూపే ప్రయత్నమే  నాకు ఈ పుస్తకాన్ని పరిచయం చేసి నాతో ఇంత మంచి పుస్తకం చదివించింది..
 
ఇక ఈ పుస్తకం ో అన్ని మహిళా ప్రాధన్యం ఉన్న పాత్రతో రూపొందించిన కథే ఉన్నాయి..
ఆనాడు ,కొంతో కొంత మార్పు వచ్చిన ఈనాటికి దళిత స్త్రీు ఎదుర్కొంటున్న సమస్యు,వా బాధు,వా శ్రమైక జీవనం.
ముక్యంగా ఆధిపత్య ధోరణితో అణిచి వేతకు గురి అవుతున్న వారి జీవితాు.కు వివక్ష తో వాళ్ళను అంటరాని వాళ్ళని చేసి వా పట్ నైతిక విువు మరిచిన కుళ్ళుతో,కుట్రతో కూడిన ఈసమాజ ధోరణి గురించి అద్దం పట్టినట్టు చూపించారు..
ఈ పుస్తకం ోని ప్రతీ కథ చా సుభంగా అర్థం అవడమే కాక ఈ సంఘటన మన ముందే జరిగింది గా అనే టట్ు కళ్ళకు కట్టి నట్టు చూపించారు..
ఇవి తె కాగితం పై రాసిన న అక్షరాు కాదు.ఇవి దళిత ఆడిబిడ్డ ఆత్మాభిమానానికి ప్రతీకు,ఈ సమాజం ో వివక్ష పేరుతో వాళ్ళు పడుతున్న అగచాట్ు..
బాషా పెత్తనం ఎా రాజ్యమేుతుంది అనేది కూడ చా చక్కగా చెప్పారు..
ఈ రచయిత..
 
“బెనే దోస్త్  ఊళ్ే గాదు” ఒకే ఊరికి చెందిన ఇద్దకు ఆడబిడ్డు ఒకే బడికి పోయిన బడిో వాళ్ళు కువివక్ష మాని ఇద్దరు కిసి ఉన్న..మళ్ళీ ఊళ్ళో కి అచ్చె వరకు అంటరానితనం అని కుం తో వెివేయబడి గాయపడిన పసి హృదయానికి దర్పణం.
ఒకరి బట్టు ఒకరు వేసుకున్నందుకు.ముట్టుడు అనే పేరుతో అగ్ర కుం తి మళ్ళీ ఆ బట్టు నువ్వు ఎా వేసుకుంటావ్ అని అవి ముట్టుడు అయినయ్ అని ఒక దళిత ఆడ బిడ్డ వేసుకుందుకు ఆ బట్టనే కా్చి బూడిద చేసిన వైనం..
మరి ఇద్దరం ఒకే బడికి కిసి పోతున్నాం ఒకరి బట్టు ఒకరు వేసుకుంటే తప్పు ఏంటి అని అడిగిన తన కూతురికి బె నీ దోస్త్ కావచ్చు ఏమో గాని ఊళ్ే కాదు అని బదుు చెప్పిన తీరు..
ఒక్కసారి అందరిని ఆోచనో పడి వేస్తుంది..
 “షాని బడాే” రిజర్వేషన్ తో అట్టడుగు వర్గాను అభివృద్ధి ోకి తేవాని ప్రభుత్వం ఎన్ని చేసిన పేరు మాత్రమే వాళ్ళది మళ్ళీ వాళ్పై పెద్దరికం మాత్రం అగ్ర కుదే..
ఒక దళిత మహిళ ఎన్నికో గెిచి ఎంపీపీ  పదవి వచ్చిన..
తనో ఏదో తెియని బిడియం తన కట్టు బొట్టు చూసి అందరు పేర్ వెట్టుతరని. చదువు రాని నేను ఆఫీస్ కు పొయ్యి రేపు ఎమ్ మాట్ాడాి.ఎా సంతకాు చేసుడో అని.
ఇగ మండ ఆఫీసు కు తీసుకపోవడానికి కూడ దొర జీబుోనే.
గోసిచీర కట్టుకొని  ఆఫీసుకు ఎట్ పోవుడు. పోనీ గో్సాడు ఎద్దాం అంటే నడుమంత్రం సిరి ఆగనిత్తేదు అంటరు.అంటూ తన భర్త తోని తన ఆవేదన అంత వెళ్ పోసుకుంటా. ఓ.మంచి చీర కూడ ేకపాయే అనే.బాధ..
చివరికి ఆఫీసుో కూడ తను ఎంపీపీ అయిన తనకు కాకుండ దొరికే నమస్కారం చేయడం..
దొరసాని చేసిన అవమానం..గోసి పెట్టుకొనే ఆఫీస్ కు పోతావానే అని.
ాంటి అవమానాను ఎదుర్కొనటానికి తను కూడ మారాే..అనే  ఆ దత స్త్రీ ఆవేదనను చక్కగా చూపించారు..రచయుత 
“దేవిపోత కారటి” పె జీవనం కుటుంబ విువు ఆత్మీయ అనురాగాను చూపించే కథ.
తనకు చదువు రాకున్నా తన ఎదోని సొదను చదువు వచ్చిన వాళ్తో ఉత్తరం రాయించి తన చెికి పంపి..తన కుటుంబ విషయాతో పాటు..ఊరు విషయాు మంచి ,చెడ్డ అన్ని వివరిస్తూ.పండగకు తన చెిని రమ్మని ప్రేమతో రాసే ఉత్తరం..కో,గంజో కిసి పంచుకొని ఒక్కకాడ పండగ జేసుకోవాని ఓ..అక్క పడే తపన.
ఉరుకు,పరుగు జీవితా గురించి చక్కగా వివరించారు..
“షెవ్వా నెత్తురు” ఓ..కుక్క చేసిన పనికి ఆడపి మానాతో ఓ.హాస్ట్ వార్డెన్ ఎా ఆడుకుందో చెప్పే కథ.
దళితు అని చిన్న చూపు చూస్తూ వాళ్ళను అవమానిస్తూ, అనుమానిస్తూ, వా మానానికి పరీక్ష పెట్టిన ఓ.వార్డెన్ ను ఆత్మస్థైర్యం తో ఎదురు నిబడ్డ ఓ..అబ ..
దైర్యంగా ఎదిరించిన తీరు అద్భుతం.
“మా అవ్వ” చనిపోయిన తన తండ్రి వార్త విని ఊరికి పోయిన బిడ్డకి అక్క,చెు చనిపోయిన తండ్రి బొంద దగ్గర ఆకరి చూపు కూడ నోసుకోక పోయిన తనను పట్టుకొని దుఃఖించే తీరు ,స్నానం చేయడానికి కూడ నీళ్ు ేని ఆ ఊరి పరిస్థితి.
ి పోయినంక తన తండ్రి ఎన్ని కష్టాు పడి పెరిగి ఎన్ని బాధు అనుభవించి తన పి కోసం ఇంత భూమి సంపాదించుకున్నడో అన్ని తన వా దగ్గర తెుసు కొని.తన తిని చివరికి తనతో తీసుకు పోయే కథ.
“గద్దెత్తుకు పోయిన బతుకమ్మ”మన తెంగాణో ఆడ బిడ్డు అందరూ ఎంతో పవిత్రంగా ,సంతోషంగా తీరొక్క పువ్వుతో,ఉన్న వాళ్ళు ేని వాళ్ళు కూడ ఉన్నంతో ఘనంగా జరుపుకునే పండుగ.
ాంటి పండుగను మీరు ఆడ కూడదు అని వెివేసే సమాజానికి,అగ్ర కు అహంకారాన్ని ఎదురు నిిచిన ఓ.దళిత మహిళ కథ .మేము ఎందుకు ఆడ కూడదు.అని బతుకమ్మ అందరి పండుగ అని వాళ్కు సవా్ గా దళిత మహిళు అందరూ బతుకమ్మ ఆడిన తీరు..
“ఎప్పుడో ఒక దళిత మహిళ బతుకమ్మ తోని సద్ధి బదుు ఆరేసిన గొడ్డు మాంసం ను పెట్టుకొని పోంగా గద్ద అచ్చి తన్నుకు పోయుందట.గందుకే ఇగ దళితు బతుకమ్మ ఆడకూడదు.” అని ఇాంటి.
ఒక మూఢనమ్మకం తో వాను ఆడకూడదు అని వా ఆత్మాభిమానాన్ని తొక్కేయ్యానే వా ఆోచనకు దీటుగా నిిచిన  మహిళ.. చక్కగా చూపించారు రచయిత.
“శుద్ధిచెయ్యాే”పట్నం ఉద్యోగం చేసే ఓ.మహిళకు పో ెక్చరర్ గా పోస్టింగ్ వస్తుంది.పో చదువు చెప్పే వాళ్ళను ఎంతో గౌరవంగా చూస్తారు .అని ఎంతో ఆశ తో వచ్చిన తనకు నిరాశే మిగిింది.
ఉండడానికి చోటు దొరకడమే చా కష్టంగా మారింది.
చివరికి ఓ.బ్రాహ్మణ కుటుంబం ఎన్నో షరతుు పెట్టి ఇు అద్దెకు ఇచ్చిన చివరికి దళితు అన్న ఒకే కారణం తో.వా సామాను బయట పడేసి ఇు కాి చేయమని.. వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఇుఅంత శుద్ధి చేసుకున్న బ్రాహ్మణ నైజం.
ఉపాధ్యాయుు అని గౌరవించక పోను..వాళ్ళను అంటరాని వారు అని వెివేయడం.
“రాజీపడ్డ రాత” ఓక్క సారి కొని ఇచ్చిన పెన్నుతో యాడాది పాటు కాపాడుకోవాి మధ్యో మళ్ళీ పెన్ను పోతే కొని ఇచ్చేది ేదు.
ాంటి ఆడ పి మధ్యో పెన్ను పోగొట్టుకున్నందుకు తను పడ్డ తిప్పు ,బాధ.చివరకు తన చదువు తన అక్షరాను తాకట్టు పెట్టి పెన్ను సంపాదించుకున్న తన వ్యధ.
పరీక్షో తను రాసింది చూపెడుతేనే పెన్ను ఇస్తా నన్న తన దోస్త్ దగ్గర తన చదువుకోసం పరీక్ష రాయడం కోసం తను రాజీ పడిపోయుంది.
చివరకి నేను కష్ట పడి చదివి.తను ఏ కష్టం ేకుండా చదవకుండా ఉంటే నేను ఎందుకు చూపంచాి అని చూపించక పోయే సరికి నా పెన్ను నాకు ఇచ్చెయ్ అన్న దోస్త్ దగ్గర రాజీ పడ్డ రాత.
 
రాయక్క మాన్యం” ఈ పుస్తకం పేరు కూడ ఇదేపెట్టడం..దక్కి రాయక్క అందం తో పాటు ధైర్యవంతురాు..మా కుానికి చెందిన అతనిని ప్రేమించి పెళ్ి చేసుకుంటుంది..
దక్కి వాళ్ళు మా,మాదిగ ఇండ్ో అడుక్కునే వాళ్ళు గందుకే మా ఇంటి కోడు అయిన గాళ్ళు కుం కెళ్ళి వెివేస్తారు అని.తన తండ్రి తనకు ఉన్న ఊో  సగం పాు ఇస్తాడు..
తన భర్త కు బదుు రాయక్కే.జాంబ పురాణం చెప్తూ ఊరు,ఊరు తిరిగి అడుక్కుంటుంది.
ా తనకు రావా్సిన ధాన్యం ఇవ్వని ఇద్దరు అన్న దమ్ము మధ్య తగువు తెంపి.వాళ్కు పంచాయితీ చెప్పి.తనకు రావా్సిన దానిని వసూ్ చేసిన ఆత్మనిబ్బరం గళ్ళ ఓ.మహిళ..
“మీరెట్ వెజ్జుు” దళితుడు అనే కారణం తో మీరు మాంసాహారుు మేము నిత్య పూజు చేసుకునే బ్రాహ్మణుం.అని బ్రాహ్మణ నైజాన్ని చూపే ఆడ వాళ్కు ఏది మాంసారహం,ఏది శాకాహారం.అర్ధమయ్యే  చెప్పి బ్రాహ్మణ ఆడబిడ్డ  కళ్ళు తెరిపించిన కథ.
” మా మాట గిట్నే” ఆఫీస్ ో పెత్తనం ఏే ఆంధ్రభాషా.. ఏది మాట్ాడిన నువ్వు ఇంతేనా నీ మాటు ఇంతేనా అని అవమానించే ఆఫీసర్..
నా బాష నేను మాట్ాడం కూడ తప్పేనా అని ఒక అటెండర్ పడే బాధ.
అవును కదా భాష పెత్తనం మన భాష మనం మాట్ాడు కోవడం ో తప్పు ఏంటి.అది మోటు అని చుకన చేసుకునుడు ఎందుకు.
మన భాష మన మాట అని ప్రతి తెంగాణ బిడ్డ గర్వoగ చెప్పుకోవాి.
“పాయిదేర్ తనం” నక్షైట్ు పెట్టిన బాంబుతో పోీస్ ఆఫీసర్ తో డ్రైవర్ కూడ చనిపోతే.ఆఫీసర్ భార్యకు వెంటనే ఉద్యోగం ఇచ్చి డ్రైవర్ భార్య ఓ.దళిత మహిళ కాబట్టి తనకు ఇస్తా నన్న దాని కోసం కాళ్ళు అరిగేా   తింపిచ్చు కోవడం..
 
ా ప్రతీ కథో దళితు జరుగుతున్న అన్యాయం.దళిత మహిళు ఎదుర్కొన్న సవాళ్ు.భాష పెత్తనం,అంటరాని వాళ్ళు అని ఈ సమాజం నుండి వెివేయ బడ్డ దళిత ఆత్మాభిమానం,కాం తో వస్తున్న మార్పుు  ఇాంటి రచయిత రాతు,ఎందరో మహాను బావు ఆత్మ త్యాగాు,ఎందరో సంగసంస్కర్తు వా త్యాగాు.
జాతిని మే్కొిపి జాగృతం చేసిన ఇంకా కొంత మార్పు అవసరం.
వివాహ వ్యవస్థో కు అడ్డుగోడు ఇప్పడికి ఇరు కుటుంబాో చిచ్చు పెడుతున్నాయి.ప్రాణాను సైతం బి కొంటున్నాయి..
తక్కువ జాతి అనే బేధం ఎంత చదువు ఉన్న తెివి ఉన్న ఓ..ఆడ కూతురి విషయం ో వాళ్ళను ఈ సమాజం చుకన భావం తో చూడడం.తగిన గౌరవం ఇవ్వక పోవడం..
ఎన్ని మారిన మనుషుో పేరుకు పోయిన కు పిచ్చి మారడం ేదు.
ఇంకా మార్పు రావాి..
ఈ పుస్తకం ో ప్రతీ విషయాన్ని అద్భుతంగా మన యాసో ఈ పుస్తకం రాసి వివరించారు.రచయిత..
వారికి దళిత మహిళ పట్ ఉన్న గౌరవానికి ,భాషాభిమానానికి ప్రతీకు ఈ కథు..
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.