మిణుగురులు

-సాహితి

ఒత్తిడిలో
మనిషి శత్రువు
మనసు

ఒంటరిలో
మనసు మిత్రుడు
మనిషి

****

Please follow and like us:

One thought on “మిణుగురులు (కవిత)”

Leave a Reply

Your email address will not be published.