రాష్ట్ర స్థాయి జోకులు / స్కిట్ పోటీ

( దాసరి క్రియేషన్స్ & ET రామారావు స్మారక కమిటీ)

-ఎడిటర్

మీరు హాస్య సంభాషణలతో, ముఖ కవళికలతో నవ్వించగలరా? అయితే మీ కోసమే ఈ పోటీ..
 దాసరి క్రియేషన్స్ , మరియు సుప్రసిద్ధ కథకులు ET రామారావు గారి స్మారక కమిటీ సంయుక్తం గా నిర్వహిస్తున్న జోకులుస్కిట్ పోటీలకు జోకులు స్కిట్ లు వీడియోల రూపంలో ఆహ్వనిస్తున్నామని నిర్వాహకులు దాసరి చంద్రయ్య తెలిపారు.
 
వీడియో నిడివి : 3 నుండి 5 నిమిషాలు ఉండాలని వీడియోలు ఫోను అడ్డంగా ఉంచి రికార్డు చేయాలని తెలిపారు. మొత్తం పది నగదు
బహుమతులు ఉంటాయన్నారు. వీడియో లను పంపవలసిన వాట్సాప్ నంబర్ 9440407381
వీడియోలు పంపుటకు చివరి తేదీ జూలై 20.

****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.