‘వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం’ ఆధ్వర్యంలో రాయలసీమ పద్యపోటీలు

-ఎడిటర్‌

అంశం : రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యం
పరిమితి : ఐదుపద్యాలు మాత్రమే
పద్యం ఎంపిక : న్యాయ నిర్ణేతలు మరియు వ్యూస్
 
రాయలసీమ జీవన స్థితిగతులు, సంస్కృతి నేపథ్యంగా పద్యపోటీలను ‘వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం’ ఆధ్వర్యంలో ప్రముఖ అవధాని, పద్మశ్రీ డా.ఆశావాది ప్రకాశరావు గారి స్మారకార్థం నిర్వహిస్తున్నాం. 
 
మార్చి 25 వ తేది లోపు  9962544299 వాట్సప్ నెంబర్ కు ఐదుపద్యాలు మాత్రమే పంపాలి.
 
ఉగాది సందర్భంగా పదివేల రూపాయల బహుమతులు కవులకు అందచేస్తాం.
 
కథలు చేరవలసిన చివరి తేది మార్చి 25-2022

****

Please follow and like us: